-నిడదవోలు పరిసర గ్రామ ప్రాంత ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించే దిశగా.. – ఆసుపత్రి స్థాయిని పెంచి వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు పరిసర గ్రామాల పేద ప్రజల ఆరోగ్యానికి సత్వర వైద్య సేవలు అందించే దిశగా సామాజిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. …
Read More »Daily Archives: August 16, 2024
విద్యార్థులు ఎన్నుకున్న రంగంలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి
– అంతర్జాతీయంగా ఇంగ్లీష్, జాతీయ భాషగా హిందీ , మాతృభాష తెలుగు పట్ల ప్రతి విద్యార్థి పట్టు సాధించాలి – రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించడం ద్వారా తాను ఎంచుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బాలురు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు …
Read More »పేదవాని ఆకలి తీర్చేందుకు రు. 5 రూపాయలకే భోజన సౌకర్యం
– నగరంలో కోరి సెంటర్, జి జి హెచ్, సుబ్రహ్మణ్యం మైదానం లలో పునః ప్రారంభించిన అన్న క్యాంటీన్లు. – అన్న క్యాంటీన్ ప్రారంభించిన – జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, – నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరంలో నేడు మూడు అన్న క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సుబ్రహ్మణ్యం మైదానం ఆవరణలోని అన్నా క్యాంటీన్ ను కలెక్టర్ పి. ప్రశాంతి.. నగర …
Read More »అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్ పునః ప్రారంభం
– పేదవాని ఆకలి తీర్చేందుకు పట్టేడు అన్నం పెట్టాలని ఆలోచనతోనే అన్నా క్యాంటీన్.. -రాష్ట్ర ప్రజల ప్రయోజనం దృష్ట్యా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమపాలల్లో ప్రాధాన్యత కల్పిస్తుంది. – నాడు ఎన్టీఆర్ పేద ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించారు. -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల ఆకలి తీర్చేందుకు పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నేడు అన్నా క్యాంటీన్లను …
Read More »గాంధీ దేశం ట్రస్ట్ కార్యాలయం వద్ద 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తండ్రి వారసత్వానికి వారసులుగా వ్యాపారరంగంలో, రాజకీయంగా, నటులుగా, ఆటలలో ఒకటేమిటి వివిధ రంగాలలో పరపతికి, పదవికి, తదనంతరం కొనసాగుతున్న ఇప్పటి పరిస్థితులలో… తండ్రి ఆశయ సాధనతో సామాజిక సేవా దృక్పథంతో పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్న తనంలోనే ఎందరో మన్ననలు పొందాడు గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్ కుమారుడు రేపటి గాంధీ కార్తీక్. ఒక్క మాటలో చెప్పాలంటే మహాత్మా గాంధీó, బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి రెండు కళ్ళవంటి వారని, …
Read More »