-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తరచుగా డి సిల్టింగ్ చేస్తూ సైడ్ కాలువల్లో మురుగు నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర తన పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్, మదర్ తెరేసా జంక్షన్ ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశుద్ధ నిర్వహణ మెరుగుపరచాలని, తరచుగా సైడ్ …
Read More »