-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 143 అర్జిలు స్వీకరించడం జరిగిందనీ జిల్లాలో కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. సోమవారం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు తో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజల …
Read More »Daily Archives: August 19, 2024
పారిశ్రామికవేత్తలు తమ సూచనలు సలహాలు అందించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మెరుగైన పారిశ్రామిక విధానం ప్రభుత్వం అమలు చేయుటకు పారిశ్రామికవేత్తలు తమ సూచనలు సలహాలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. జిల్లా పరిశ్రమల, ఎగుమతుల ప్రోత్సాహక అభివృద్ధి కమిటీ ప్రత్యేక సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్ మీకోసం మీటింగ్ హాల్లో జరిగింది. తొలుత సమావేశంలో ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం 2024-29 ప్రకటించనున్నదని, ఇందుకోసం జిల్లాలో పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘాలతో ప్రత్యేక …
Read More »సీనియర్ నాయకుడు పిడపర్తి పిచ్చి రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపి కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
రెడ్డి గూడెం, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి సీనియర్ నాయకుడు పిడపర్తి పిచ్చి రెడ్డి (70) కుటుంబాన్ని ఎంపి కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరామర్శించారు. ఓబులా పురం గ్రామానికి చెందిన పిడపర్తి పిచ్చి రెడ్డి విష జ్వరం బారిన పడి గత కొన్ని రోజులుగా మణిపాల్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. సోమవారం ఆయన అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. టిడిపి ప్రారంభం నుంచి పార్టీ అభివృద్ది కోసం క్రియాశీలకంగా పనిచేసిన పిచ్చిరెడ్డి …
Read More »రాష్ట్ర ప్రజలందరిపై ఆ భగవంతుడి ఆశీస్సులు వుండాలి : ఎంపి కేశినేని శివనాథ్
-ఘనం వెంకటేశ్వర స్వామి సాయిబాబా ఆలయ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : విదేశాల్లో స్థిరపడిన ఉద్యోగులు సొంత గ్రామాభివృద్ది కి ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. ఉయ్యూరు మండలం పెద ఓగిరాల లో వెంకటేశ్వర స్వామి, సాయిబాబా ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎం.పి. కేశినేని శివనాథ్ సోమవారం పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు ఎంపి కేశినేని శివనాథ్ కు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయంలో ఎంపికేశినేని శివనాథ్ ప్రత్యేక …
Read More »సీఎం చంద్రబాబు పై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగింది : ఎంపి కేశినేని శివనాథ్
-అనంతవరం లో పాల కేంద్రం ప్రారంభోత్సవం మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు అందజేయటం, రాజధాని అమరావతి నిర్మాణం కోసం చర్యలు మొదలుపెట్టడంతో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పై మరింత విశ్వాసం,నమ్మకం పెరిగిందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. మైలవరం నియోజకవర్గంలోని అనంతవరం గ్రామంలో అనంతవరం మహిళ పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సంఘం నిర్మించిన నూతన పాల కేంద్రం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి …
Read More »రేపు నగరంలో ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ ఆద్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం వారి ఆదేశానుసారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఆద్వర్యంలో మంగళవారం విజయవాడ, తుమ్మల పల్లి కళాక్షేతంనందు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ అవగాహన సదస్సు నిర్వహించబడుతుంది. ఈ అవగాహన సదస్సు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్ సి వి ఎన్ భాస్కరరావు ఆద్వర్యంలో రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల సహకారంతో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల లబ్ధిదారుల …
Read More »ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణన్ని కల్పించండి, రాజీవ్ గాంధీ పార్క్ ను మరింత సుందరంగా మార్చేందుకు చర్యలు తీసుకోండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు నిరంతరం రాజీవ్ గాంధీ పార్క్ నిర్వహణ సక్రమంగా జరుగుతూ ఉండాలని, మరింత సుందరంగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర సోమవారం రాజీవ్ గాంధీ పార్క్ పర్యటించి పరిశీలించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలని అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ …
Read More »ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 18 ఫిర్యాదులు
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రథమ కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 18 ఫిర్యాదులు అందినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఫిర్యాదును శఖాధిపతులు స్వయంగా ఫీల్డ్ కి వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారని, ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నామని, సంతృప్తికరమైన పరిష్కారం ఇచ్చిన తర్వాతే …
Read More »గుంటూరు జిల్లా నూతన ఎస్పీ సతీష్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం సన్మానం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ను ఆంధ్రప్రదేశ్ విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం తరపున స్టేట్ జనరల్ సెక్రటరీ కాళహస్తి సత్యనారాయణ, అడిషనల్ ఎస్పీ రిటైర్డ్, కె.వి.నారాయణ డిఎస్పీ రిటైర్డ్, కోశాధికారి, బివి సుబ్బారెడ్డి డీఎస్పీ రిటైర్డ్, కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చం, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని సిబ్బందిలో సోదర భావం పెంపొందాలన్న ఉద్దేశంతో ఎస్పీ చేత …
Read More »మహిళల రక్షణ కొరకు కొవ్వొత్తుల ర్యాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏ.పి పోలీస్ సంయుక్త ఆద్వర్యంలో రేపు 20.08.2024 (మంగళవారం) సాయంత్రం 7.00 గంటలకు కాండిల్ ర్యాలి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మహిళా మండలి అధ్యక్ష్యులు డాక్టర్ బి.కీర్తి మాట్లాడుతూ కలకత్తా లో డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఈ ర్యాలిని నిర్వహిస్తున్నట్లు ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగళపూడి అనిత వస్తున్నారని ఆమె అన్నారు. ఈ ర్యాలి …
Read More »