-గుర్తింపు లేని పాఠశాలలు, వసతి గృహాలు నడిపే వారిపై కఠిన చర్యలు -రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాలూరు నియోజక వర్గం పాచిపెంట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు వాగుదాటుతూ మృతి చెందడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యోగాన్ని ప్రకటించడం జరిగిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ …
Read More »Daily Archives: August 20, 2024
అక్టోబర్ 15న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం
-రాష్ట్ర పండుగగా అమ్మవారి జాతర మహోత్సవాలు -అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు : ఇ.ఓ. వెల్లడి విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి.వి.వి.ప్రసాదరావు వెల్లడించారు. సెప్టెంబర్ 20న ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద పందిరి రాట, మండల దీక్షతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని, అదే రోజు ఉదయం 11 …
Read More »నగరంలో ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం పై అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ జిఎం, కన్వీనర్ జివిఎన్. భాస్కరరావు అన్నారు. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలతో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఆద్వర్యంలో మంగళవారం స్థానిక తుమ్మల పల్లి కళాక్షేతంలో ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం పై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్ జివిఎన్. భాస్కరరావు మాట్లాడుతూ …
Read More »ఏ ఒక్క రైతుకూ ఆదాయం తగ్గకూడదు…
-80 శాతం రాయితీపై విత్తనాలు అందించండి -ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలివ్వండి -రైతుకు అవసరమైన విత్తనాలకు రాయితీ ఇవ్వాలి -ప్రత్యామ్నాయ పంటల వాస్తవ అంచనాలను రూపొందించండి -రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు 80 శాతం …
Read More »మంత్రులతో సవితమ్మ భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత భేటీ అయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం మూడో బ్లాక్ లో ఆయా మంత్రుల కార్యాలయాల్లో మంత్రులు గొట్టిపాటిని, బాలవీరాంజనేయులను మంత్రి సవితమ్మ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులతో సత్యసాయి జిల్లాతో పాటు పెనుకొండ నియోజకవర్గంలోని పలు సమస్యలపై మంత్రి సవితమ్మ చర్చించారు.
Read More »అక్టోబరు 2న వికసిత్ ఎపి@2047 విజన్ డాక్యుమెంట్ ప్రారంభం
-ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన -2047 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకా ఎపిని అభివృద్ధి చేయడమే లక్ష్యం -ఈనెల 28న జరిగే మంత్రి మండలి ముందుకు ఈవిజన్ డాక్యుమెంట్ -సెప్టెంబరు 1 నుండి 15 వరకూ ప్రజల నుండి సూచనలు,అభిప్రాయాల సేకరణ -సెప్టెంబరు 10-15 మధ్య మండల,మున్సిపల్,గ్రామస్థాయి అవగాహనా సదస్సులు -వచ్చేనెల 10-14 మధ్య ఉన్నత పాఠశాలల విద్యార్ధిణీ విద్యార్ధులకు పోటీల నిర్వహణ -సెప్టెంబరు 15-24 మధ్య ఎపి విజన్@2047 ముసాయిదా ఖరారు -సెప్టెంబరు …
Read More »బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
-రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో అధికారులు, వార్డెన్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంగళవారం ఆమె సమావేశమయ్యారు. హాస్టళ్లల్లో విద్యార్థులను కంటికి …
Read More »శిశు సంరక్షణ కేంద్రాలు నిర్వహణకు చట్టబద్ధమైన అనుమతులు తప్పనిసరి…
-కేసలి అప్పారావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో శిశు సంరక్షణ పునరావాస కేంద్రాలు నిర్వహణ కోసము తప్పని సరిగా చట్టబద్ధ ప్రభుత్వ నియమ నిబంధనలుకు లోబడి అనుమతులు తీసుకొని నిర్వహించాలని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో కొంతమంది ప్రభుత్వ నియమ నిబంధనలుకు విరుద్ధంగా స్వచ్ఛంద సేవలు ముసుగులో నిరుపేద,అనారోగ్యంగా ఉన్న కుటుంబ సభ్యులు యొక్క పిల్లలను గుర్తించి వారిని చూపించు స్వదేశీ , విదేశీ …
Read More »మహిళల భద్రత మనందరి బాధ్యత… : మంత్రి అనిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల భద్రత, మనందరి బాధ్యత అని రాష్ట్రం హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వాసవ్య మహిళా మండలి, లేడీస్ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖ, రోటర్ క్లబ్ ఆఫ్ అమరావతితో పాటుగా వివిధ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ మంగళవారం రాత్రి జరిగింది. బందరురోడ్డులోని డీవీ మానర్ దగ్గర మొదలైన కొవ్వొత్తుల ర్యాలీ టిక్కిల్ రోడ్డు మీదుగా మదర్ థెరీసా …
Read More »ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తాం… : బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపిఎస్ ఆర్టీసీ లో పేరుకుపోయిన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్ధితి గత అయిదు సంవత్సరాలు గా ఇదే స్ధితి కొనసాగిందని ఆర్టీసీ యూనియన్ నేతలు బిజెపి ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణుకుమార్ రాజు ముందు వాపోయారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి వారధిలో విష్ణుకుమార్ రాజు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్టీసి లో ని వివిధ హోదాలకు సంబందించిన యూనియన్ నేతలు తమ సమస్యలు ఏకరవు పెట్టారు. ఆర్టీసి డ్రైవర్లు ఈ టిక్కెట్ మిషన్ …
Read More »