– ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ఆదరించాలి – వారానికి ఒక్కరోజైనా ఈ వస్త్రాలను ధరించాలి – రాష్ట్ర చేనేత, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగమొచ్చిందని..రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి, చేనేత రంగ అభివృద్ధికి కృషిచేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా …
Read More »Daily Archives: August 20, 2024
ఆధునిక సాంకేతికతతో ఇళ్ల నిర్మాణాల నాణ్యతా ప్రమాణాల తనిఖీ
– ముఖ్యమంత్రి ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ విచారణ – నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపర చర్యలు – రాష్ట్ర గృహ నిర్మాణం, ఐ అండ్ పీఆర్ మంత్రి కొలుసు పార్థసారథి ఆధునిక సాంకేతికతో ఇళ్ల నిర్మాణాల నాణ్యతా ప్రమాణాల తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ విచారణ జరుగుతోందని రాష్ట్ర గృహ నిర్మాణం, ఐ అండ్ పీఆర్ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో …
Read More »విజయవాడలో మినీ జాబ్ మేళా..!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22వ తేదీన అనగా గురువారం జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్ మేళా ప్రభుత్వ ఐటిఐ కాలేజి ఆవరణలో జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మినీ బాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటన లో తెలియజేశారు. ఈ జాబ్ మేళా ను ఉమ్మడి కృష్ణ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఈ …
Read More »ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే
– మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చట్టపర చర్యలు తప్పవు – ఆప్షన్-3 ఇళ్ల ఏజెన్సీలతో త్వరితగతిన పనుల పూర్తిపై పటిష్ట పర్యవేక్షణ అవసరం – 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక పరిధిలోని లక్ష్యాల పూర్తికి చర్యలు తీసుకోవాలి – మిగిలిన ఇళ్ల నిర్మాణాల పూర్తికి సమన్వయంతో పనిచేయాలి – ఎన్‌టీఆర్ జిల్లా గృహ నిర్మాణ సమీక్షలో రాష్ట్ర గృహ నిర్మాణం, ఐ అండ్ పీఆర్ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు ఇళ్ల నిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి …
Read More »ఘనంగా జెసి తేజ్ భరత్ కు వీడ్కోలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ గా బదలీ పై వెళ్ళిన జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ జిల్లాకు అందించిన సేవలు సర్వదా అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం జెసి కి జిల్లా అధికారులు, సిబ్బంది సన్మానించడం జరిగింది. జిల్లాలో పనిచేసిన 18 నెలల కాలంలో మరిచిపోలేని అనుభూతి కలిగించిందని మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ గా వెళుతున్న ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. తాను జాయింట్ కలెక్టర్ …
Read More »ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం
-పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో మంగళవారం కమిషనరేట్ పరిధిలోని డిప్యూటి పోలీస్ కమీషనర్లు, అన్ని డివిజన్ల అసిస్టెంట్ పోలీస్ కమీషనర్లు, ఇనస్పెక్టర్లు మరియు ఎస్.హెచ్.ఓ.లతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్., నేర సమీక్షా సమావేశం నిర్వహించి మహిళలు, చిన్న పిల్లలపై నేరాలకు పాలపడే వారిపైన కఠిన చర్యలు, నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు, సైబర్ నేరాలు, గంజాయి, మద్యం అక్రమ రవాణా అరికట్టడం, …
Read More »విజయవాడ లో ఘనంగా చేనేత ఫ్యాషన్ షో
-జాతీయ చేనేత ప్రదర్శన వేదికగా కేక పుట్టించిన ర్యాంప్ వాక్ -నగర వాసుల నుండి మునుపెన్నడూ చూడని ఆదరణ: సవిత -చేనేత కార్మికల ఆర్థికాభివృద్ధి కోసం కార్యాచరణ: సునీత -విశిష్టమైన చేనేత కళపై ప్రజల్లో చైతన్యం: రేఖారాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చేనేత ప్రదర్శన వేదికగా విజయవాడలో నిర్వహించిన హ్యాండ్లూమ్స్ ఫ్యాషన్ షో ఆహాతులను ఆకర్షించింది. విభిన్న రాష్ట్రాలకు చెందిన నూతన చేనేత వస్త్ర శ్రేణితో పడతులు చేసిన ర్యాంప్ వాక్ అదరహా అనిపించింది. చేనేత సంస్కృతి సంప్రదాయాలతో విజయవాడ …
Read More »గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించాలి, తద్వారా మాత్రమే అజమాయిషీ చెలాయించే వారి నుండి విముక్తి లభిస్తుంది…
-ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై గత ఐదేళ్లుగా కొనసాగుతున్న వివక్ష ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందన్నారు. ఉన్నత విద్యావంతులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను జాబ్ చార్ట్ ప్రకారం కాకుండా రోజు కూలీల మాదిరిగా ప్రతి పనికీ ఎడా పెడా వాడేస్తూ ఉద్యోగ వ్యవస్థలో చులకన చేస్తున్నారని, ఐదేళ్లుగా …
Read More »మెరుగైన పారిశుధ్యం అందించేందుకు అందరూ భాగస్వాములు కావాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న వనరులతో మెరుగైన పారిశుధ్యాన్ని సాధించడానికి నగర ప్రజలతో పాటుగా కార్మిక సంఘాలు కూడా సహకరించి, పరిశుభ్రమైన గుంటూరు నగరం కోసం చేసే కృషిలో భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజారోగ్య విభాగంలో చేపట్టాల్సిన అంశాలపై వివిధ కార్మిక సంఘాల నాయకులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు …
Read More »రెండు కుల చక్రాల మధ్య నలుగుతున్న ఆంధ్ర రాజకీయం, కులగణతోనే రుగ్మతకు విరుగుడు…
-రిటైర్డ్ డీజీపీ, బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ కోఆర్డినేటర్ డా. పూర్ణచంద్రరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్రం వచ్చి మొన్నటికి 77 ఏళ్ళు నిండినా, బీసీ కులాలకు మాత్రం, అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. 1983 వరకు ఏకకుల రెడ్ల పాలన, ఆ తర్వాత కమ్మవారితో కలిపి ఇప్పటి వరకు ద్వికుల పాలనతో, ఆంధ్రప్రదేశ్ లో అటు ఎస్సీలు, ఎస్టీలతో పాటుగా బీసీలు, మైనార్టీలు, సంచారజాతుల వారు తీవ్రంగా నష్ఠపోయారని ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ …
Read More »