విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలో ని నిరుద్యోగులు గిరిజన యువత అయ్యిన (బి. ఇ డి – డి. ఇ డి) B.Ed-D.Ed. కోర్సులు మరియు టెట్ ( TET) పాస్ పాసైన గిరిజన కలానికి చెందిన నిరుద్యోగ యువత కు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అర్హతలు కలిగిన వారికి ఉచితంగా డి ఎస్ సి పై కోచింగ్ ఇవ్వడంతో పాటుగా వసతి,భోజన సౌకర్యం కలిగించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సుజనా ఒక ప్రకటన …
Read More »Daily Archives: August 21, 2024
రీ సర్వేలో రికార్డులు తారుమారయ్యాయి
-బ్యాంకు రుణం ఉన్న రికార్డులు ఎలా మారుతాయి? -రీ సర్వే అక్రమాలపై జనసేన జనవాణికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు -మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్దప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘తాతల కాలం నుంచి ఉన్న భూమిలో ఉన్న పళంగా సగం మాయం అయ్యింది. రికార్డులు తారుమారయ్యాయి. సర్వే చేయమంటే అధికారులు సగం భూమికే సర్వే చేస్తున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేలో నా భూమి పోయింది. పూర్వపు రికార్డుల ప్రకారం …
Read More »బసవపున్నయ్య స్టేడియం అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తాము…
-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) -స్టేడియంను సందర్శించిన ఎమ్మెల్యే బొండా, ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువత క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకునే విధంగా మాకినేని బసవపున్నయ్య నగర పాలక సంస్థ స్టేడియాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తో కలిసి సమిష్టిగా అభివృద్ది చేస్తామని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య నగర పాలక సంస్థ స్టేడియాన్నిబుధవారం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎంపి కేశినేని శివనాథ్ సందర్శించారు. స్టే డియంలో వర్షం పడినప్పుడు …
Read More »ఎపిలో కాంగ్రెస్ లేవ లేని పరిస్ధితి… బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో జాతీయ భావజాలంతో కార్యకర్తలు పనిచేసే ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనని అందువల్లనే దేశ వ్యాప్తంగా బిజెపి ప్రతి ఎన్నికలో బలపడుతూ వస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి అనుబంద మోర్చాల అధ్యక్ష కార్యదర్శులు, పదాదికారుల సమావేశంలో అధ్యక్షత వహించి పురందేశ్వరి ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఎపిలో భవిష్యత్ లో కూడా లేవ లేని పరిస్ధితికి వెళ్లిపోయిందని కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ప్రజలకు బిజెపి కార్యకర్తలు …
Read More »గ్రామ సభలు, ఉచిత ఇసుక విధానం అమలుపై కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించిన సిఎస్
-ఈ నెల 23న జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలలో గ్రామ సభలు నిర్వహించి గ్రామ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం, ఈనెల 23 నుండి జరిగే గ్రామ సభలపై బుధవారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత కమిషనర్లు, కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి కలెక్టరేట్ నుండి …
Read More »రోడ్ సేఫ్టీ భద్రతా చర్యల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలను ఎటువంటి లోపం లేకుండా తీసుకోవాలని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న భద్రతా చర్యలకు తానే స్వయంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇంజనీరింగ్ శాఖ వారు ఆమోదం కోసం ప్రతిపాదించిన అంశాలను ఫీల్డ్ విజిట్ చేసి …
Read More »జిల్లాలో రోడ్లు మరియు భవనాల శాఖ కు సంబంధించి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రోడ్లు మరియు భవనాలకు సంబంధించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్ లోని సమావేశ మందిరం నందు రోడ్లు మరియు భవనాల శాఖ అభివృద్ధి పనులపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రోడ్లు మరియు భవనాలకు సంబంధించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ల నిర్మాణం, …
Read More »జెన్ ప్యాక్ట్ లో ఉద్యోగాల కొరకు తయారు చేయబడిన పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ ఐటీ-మల్టీ నేషనల్ కంపెనీ అయినా జెన్ ప్యాక్ట్ (Genpact) లో ఉద్యోగాల కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జెన్ఫ్యాక్ట్ లో కంటెంట్ మోడర్ణయిజేషన్ మరియు కస్టమర్ సర్వీస్- వాయిస్ సపోర్ట్ ఉద్యోగాల కొరకు తయారు చేయబడిన పోస్టర్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జెన్ఫ్యాక్ట్ లో కంటెంట్ మోడర్ణయిజేషన్ మరియు కస్టమర్ సర్వీస్- వాయిస్ …
Read More »మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలి
-మాతా శిశు మరణాలు, మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు చేపట్టాలి -అంగన్వాడీ కార్యకర్తలు వారు విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో ఉండి సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి,ప్రభుత్వాశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని, మాత శిశు మరణాలు, మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ …
Read More »వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్ లోని సమావేశ మందిరం నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో పనులలో భాగమైన 7 ఇండస్ట్రియల్ ఎస్టేట్ లకు నీటి సరఫరా పనులు, భూసేకరణ, ఆక్రమణల విషయాలు …
Read More »