Daily Archives: August 25, 2024

నగర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లోకానికి జ్ఞానాన్ని పంచిన గీతాచార్యుడు అయిన శ్రీ కృష్ణుని జన్మదినోత్సవం సర్వ మానవాళికి పర్వదినమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకొని నగర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. మహావిష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణపరమాత్మ స్వరూపమని.. దశావతారాలలో పరిపూర్ణమైనదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథినాడు ఆ …

Read More »

భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేస్తాం

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక ప్రదేశమైన భవాని ద్విపాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. ఆదివారం ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి భవాని పురంలోని భవాని ద్వీపాన్ని(ఐలాండ్) సందర్శించారు. భవానీ ద్వీపాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏపీ టూరిజం అధికారులు, సిబ్బందితో భవానీ ద్వీప సమస్యల గురించి ఆరా తీశారు. అక్కడికి వచ్చిన పర్యాటకులతో ముచ్చటించి సలహాలు సూచనలను తీసుకున్నారు. భవాని ద్వీపాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు …

Read More »

వాటర్ ప్లాంట్ 24 గంటలు రన్నింగ్ లోనే ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజలకు త్రాగునీరు అందించే ఉండవల్లి రా వాటర్ ప్లాంట్ 24 గంటలు రన్నింగ్ లోనే ఉండాలని, అందుకు తగిన విధంగా మోటార్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏయస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కమిషనర్ ఉండవల్లిలోని ముడినీటి సరఫరా ప్లాంట్, రిజర్వాయర్లను పరిశీలించి, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ప్లాంట్ లోని మోటార్ల సామర్ధ్యం, గుంటూరు నగరానికి ప్రతి …

Read More »

ఉర్దూ బోధన కృత్యాలను వినియోగించుకోవాలి

-సమగ్ర శిక్షా అడిషనల్ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉర్దూ బోధనలో బోధనాభ్యసన సామగ్రి (టీఎల్ఎం) సద్వినియోగపరచుకోవాలని సమగ్ర శిక్షా అడిషనల్ డైరెక్టర్  ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి ఆరు రోజుల పాటు విజయవాడ లోని ఆంధ్రా లయోలా కాలేజీ ప్రాంగణం ఎస్-జే ఎక్స్ లెన్స్ సెంటర్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఉర్దూ ద్విభాషా బోధన అభ్యసన సామాగ్రి కార్యాశాల శనివారం రాత్రితో ముగిసింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అడిషనల్ …

Read More »

ఆగస్ట్ 26 సోమవారం “పీ జీ ఆర్ ఎస్ – మీకోసం” నిర్వహించడం లేదు

-కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకృష్ణాష్టమి పండుగ సంధర్భంగా రాష్ట్ర ప్రభుత్వ శెలవు దినము ప్రకటించిన దృష్ట్యా ఆగస్ట్ 26 సోమవారం కలెక్టరేట్ లో, డివిజన్, మునిసిపల్ , మండల కేంద్రాలలో నిర్వహించాల్సి ” ప్రజా సమస్యల పరిష్కార వేదిక ” మీ కోసం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆర్జిలు ఇచ్చేందుకు వొచ్చే ఆర్జిదారులు, జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, అర్జీలు అందజేసేందుకు వ్యయ ప్రయాసలకోర్చి ఆయా …

Read More »

మనం ఎక్కడున్నా తెలుగు భాషా, సంస్కృతిని కాపాడుకోవాలి

-మహారాష్ట్ర థానే లో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ – తెలుగు సభలో పాల్గొన్న.. -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ థానే, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మలాంటి మాతృ భాష తెలుగు యొక్క ఔనత్యాన్ని భావితరాలకు తెలియచేయాలనే సంకల్పంతో థానేలో వున్న తెలుగువారంతా  కలిసి తెలుగు మహాసభ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ …

Read More »

లఖ్-పతిదిదీ సన్మాన్ కార్యక్రమంలో ఎస్ హెచ్ జి మహిళాలకి రూ.57.15 కోట్లు చెక్కు పంపిణి , సన్మాన్ ధృవపత్రాలు అందచేత

-దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ఎస్ హెచ్ జి మహిళా సంఘాలు -ఆర్ధిక పరిపుష్టి వనరుగా బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి -పాల్గొన్న కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మేల్యే రామకృష్ణా రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల మహిళలకు సుస్థిర మైన జీవనోపాధులు కల్పించి ప్రతీ కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయలు పైన మిగులు ఆదాయం కల్పించాలనే ఉద్దేశ్యంతో దీస్ దయాళ్ అంత్యోదయ యోజన “పి ఎమ్ లఖ్-పతిదిదీ” కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఆదివారం …

Read More »

రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిన రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి

-ఆదివారం రాజమహేంద్రవరం… జి ఎస్ ఎల్ . ఆసుపత్రి కి 100.మీటర్లు దూరంలో రోడ్డు ప్రమాదం రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యటన లో భాగంగా అటు వైపు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తో కలిసి ప్రయాణిస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి తన కారు ను ఆపించి బాధితురాలి తో స్వయంగా మాట్లాడారు. అనంతరం రోడ్డు ప్రమాద బాధితురాలి ని జి ఎస్ ఎల్ ఆసుపత్రిలో చేర్పించి ఆసుపత్రి యాజమాన్యం కు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆసుపత్రి …

Read More »

ఆసక్తికరంగా అంతరిక్ష విశేషాల చిత్ర ప్రదర్శన

-భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సాగిన ప్రదర్శన -గూడూరులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల వేదికగా ప్రదర్శనను తిలకించిన 50కి పైగా పాఠశాలల, కళాశాలలకు చెందిన 10 వేలకు పైగా విద్యార్థులు -ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంతరిక్షంలో మోదీతో సెల్ఫీ -చంద్రయాన్ విజయానికి గర్వించటంతో పాటు, భూమి మీద పర్యావరణాన్ని కాపాడుకోవాలని సందేశం గూడూరు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ …

Read More »

స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరూ లక్షాధికారులు కావాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

-మహిళలు అభివృద్ధి చెందితే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది : ఎం.ఎల్.సి సిపాయి సుబ్రమణ్యం -స్వయం సహాయక మహిళలందరూ ఆదాయ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి : పి.డి డి.ఆర్.డి.ఏ ప్రభావతి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లోని స్వయం సహాయక సంఘంలోని మహిళలందరినీ లక్షాధికారులను చేయాలనేదే గౌ.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు మహారాష్ట్ర నుండి గౌ. భారత ప్రధాని మంత్రి …

Read More »