Daily Archives: August 25, 2024

కేంద్ర మంత్రి గడ్కరీతో ఆదేశాలతో కేంద్ర కమిటీ రాక

-ఎంపీ గురుమూర్తి, ఆర్టీసీ అధికారులతో కలిసి తిరుపతి బస్టాండులో సమీక్షా సమావేశం -బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించి వివరాలను తెలుసుకొన్న కేంద్ర కమిటీ సభ్యులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలో ఇంటర్ మోడల్ బస్టాండ్ నిర్మించేందుకు కార్యాచరణ వేగవంతం అయ్యింది. నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి వేగవంతం చేయాలని కోరుతూ గత వారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తిరుపతి ఎంపీ డా. గురుమూర్తి కలిసి చర్చించిన తరువాత త్వరిత గతిన పనులు మొదలయ్యేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ …

Read More »

గ్రామాల అభివృద్దే డిప్యూటీ సిఎం లక్ష్యం

-పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఉప ముఖ్యమంత్రి లక్ష్యం -పల్లెటూర్లను, పట్టుగూళ్ళు చేయడమే పవన్ కళ్యాణ్ ఆశయం -రైతు రాజ్యం తేవడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం చంద్రగిరి, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి దేవర మనోహర తెలిపారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవర మనోహర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో …

Read More »

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కార్పొరేషన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆగస్ట్ 26, 2024 సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెలవు దినము అయినందున లేదని తెలిపారు. ప్రజలు దీనిని గమనించవలసిందిగా విన్నవించారు.

Read More »

క్షేత్రస్థాయి నుంచి బిజెపి బలోపేతమే లక్ష్యం

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం గొల్లపూడి లోని ఆర్ కన్వెన్షన్ సెంటర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యఅతిథిగా హాజరై బిజెపి శ్రేణులకు సభ్యత్వ నమోదు కార్యాశాల పై అవగాహన కల్పించారు. మొదటగా భరతమాత చిత్రపటానికి దీన్ దయాల్ ముఖర్జీ, శ్యాం ప్రసాద్ ముఖర్జీల చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా …

Read More »