Daily Archives: August 27, 2024

ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా, నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలి…

-మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా, నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలి -పరిష్కరించిన ఫిర్యాదులు మరల రీ ఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -జిల్లాలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ ఒకటవ తేదీన ఉదయం 6 గం. లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మీకోసం – ప్రజా …

Read More »

ఆర్బీఐ 90వ వార్షికోత్సవ వేడుకలు

-ఆర్బీఐ 90వ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో విద్యార్థులకు ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన మరియు ఆర్థిక క్రమశిక్షణ కొరకు ఆర్బీఐ వారు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్విజ్‌ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్బీఐ 90వ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో ఆర్బీఐ వారు విద్యార్థులకు ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన మరియు ఆర్థిక క్రమశిక్షణపై ఆన్‌లైన్ క్విజ్‌ని మూడు దశలలో నిర్వహిస్తోందని సంబంధిత పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. …

Read More »

నిబంధనల మేరకే నిర్దేశించిన గడువులోపు బదిలీలు చేపట్టాలి

-తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నిబంధనల మేరకే, నిర్దేశిత గడువులోగా బదిలీలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీ లపై ఆంక్షలు సడలించి కొన్ని ముఖ్య శాఖలలో బదిలీలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో పలు శాఖలలో జి. ఓ మేరకు బదిలీల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలపై జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తో కలిసి మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ …

Read More »

సీజ‌న‌ల్ వ్యాధులు, విష జ్వ‌రాల‌పై నిపుణుల క‌మిటీ ఏర్పాటు

-డెంగ్యూ, మ‌లేరియా, చికెన్ గున్యాతో ఏ ఒక్క‌రూ ప్రాణాల్ని కోల్పోకూడ‌దు -వైద్యారోగ్య, మునిసిప‌ల్‌, పంచాయ‌తీరాజ్ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలి -స‌మ‌ర్ధ‌వంత‌మైన ప‌ర్య‌వేక్ష‌ణా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాలి -జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖాధికారులు కీల‌క‌పాత్ర పోషించాలి -క‌లెక్ట‌ర్లు వారానికోసారి స‌మీక్షించాలి -వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశం -సీజ‌న‌ల్ వ్యాధుల‌పై లోతుగా స‌మీక్షించిన మంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : సీజ‌న‌ల్ వ్యాధులు, విష జ్వ‌రాలు ప్ర‌బ‌ల‌కుండా మ‌రియు వ్యాధుల ప‌టిష్ట నియంత్ర‌ణ‌కు సంబంధిత శాఖ‌లు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల్ని సూచించ‌డానికి నిపుణుల …

Read More »

పెండింగ్ సర్వే యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వాటర్ ఎనాలసిస్ పెండింగ్ సర్వే యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో సర్వే నిర్వహణపై ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఆస్తి పన్నుకు, నీటి పన్ను అనుసంధానం వాటర్ ఎనాలసిస్ పెండింగ్ సర్వే వార్డ్ సచివాలయాల వారీగా ఆర్ఐలు, ఏఈలను వివరాలు అడిగి తెలుసుకొని, మిగిలి ఉన్న …

Read More »

ఆక్రమణలను, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రోడ్ల మీద, మార్జిన్లలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే ఆక్రమణలను, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, పట్టణ ప్రణాళిక దళం తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నగరంలో రోడ్ల ఆక్రమణలు, ఫ్లేక్సీల తొలగింపు పై పట్టణ ప్రణాళిక దళంతో నగరంలో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

ప్రజారోగ్య కార్మికుల రేషనలైజేషన్ ని పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు జరిగేందుకు వార్డ్ సచివాలయాల వారీగా ప్రజారోగ్య కార్మికుల రేషనలైజేషన్ ని పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఎంహెచ్ఓ ని ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ప్రజారోగ్య విభాగ శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, వెహికిల్ షెడ్ ఇంజినీరింగ్ అధికారులతో నగరంలో పారిశుధ్య పనుల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్య రక్షణలో పారిశుధ్య విభాగం …

Read More »

ఖాళీ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని, ఆక్రమణల తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. మంగళవారం కమిషనర్ ఇన్నర్ రింగ్ రోడ్, టీచర్స్ కాలనీ, మల్లికార్జున పురం, అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు, పార్క్ లు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

అన్నం పెట్టే రైతుకు అండగా ప్రభుత్వం నిలుస్తుంది

-రాష్ట్రంలో ఎక్కడా డి.ఎ.పి., యూరియా తూనికలు, ధరల్లో తేడాలు లేకుండా డీలర్లు చూసుకోవాలి -కొత్త చట్టాలను అనుసరించి నడుచుకోవాలి -రైతును మోసం చేస్తే ఉపేక్షించేది లేదు -ఎరువులు తయారీదారులు, డీలర్ల సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకిత భావంతో పని చేస్తుంది. రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తుంద’ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం …

Read More »

మీకోసం అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయి అధికారులను చైతన్యపరచాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : మీకోసం అర్జీల పరిష్కారంలో సరైన విధానం అనుసరించేలా క్షేత్రస్థాయి అధికారులను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమ విభాగం సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి మీకోసం అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. తొలుత జిల్లా కలెక్టర్ పి.జి.ఆర్.ఎస్.వెబ్ సైట్లో జిల్లాకు సంబంధించి వచ్చిన కొన్ని అర్జీలు, సంబంధిత ప్రభుత్వ శాఖలు …

Read More »