Daily Archives: August 28, 2024

గురువారం 10 గంటలకి 3 కే ర్యాలీ

-జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పాల్గొననున్న జిల్లా కలెక్టరు తదితరులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్థానిక బొమ్మూరు జిఎంఆర్ పాలిటెక్నిక్ మైదానంలో దివ్యాంగుల వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని జిల్లా స్పోర్ట్స్ అధికారి డి ఎమ్ ఎమ్ శేషగిరి తెలిపారు. బుధవారం స్థానిక జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషగిరి మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు గురువారం జాతీయ క్రీడా …

Read More »

దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో క్విజ్ పోటీలు

-ఆర్ బి ఐ స్థాపించి 90 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా.. -దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో క్విజ్ పోటీలు నిర్వహిస్తుంది. -సెప్టెంబర్ 17వ తేదీ లోపు విద్యార్థులకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. -ఆర్ బి ఐ పోస్టర్ ను ఆవిష్కరించిన.. -జిల్లా. కలెక్టరు పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో …

Read More »

ఫ్లవర్ మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం

-ప్రత్యాన్మయ మార్గాలు ద్వారా అదనపు ఆదాయం సాధ్యం -విలువ ఆధారిత ఆదాయం సాధ్యం -ఆగరబత్తుల యూనిట్స్ స్థాపన కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలి -పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పూల వ్యర్ధాల నుంచి అదనపు ఆదాయాన్ని పొందడంతోపాటు, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కడియం పూల మార్కెట్ అసోసియేషన్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

జిల్లా స్థాయి ఎంప్యానెల్‌మెంట్ కమిటి తొలి సమావేశం

-ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద డీసిల్టేషన్ పై బోట్స్ మ్యాన్ సొసైటి ద్వారా త్రవ్వకాలు విధి విధానాలు పై చర్చ -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇసుక డీసిల్టేషన్ త్రవ్వకాలు మరియు అప్పగించే పద్ధతి పై విధి విధానాలు రూపొందించడం కోసం ఎన్ ప్యానల్మెంట్ కమిటి నిర్ణయం అనుసరించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, తదనుగుణంగా నిర్ణయాత్మక మైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చైర్మన్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. బుధవారం …

Read More »

పరిశ్రమల సేఫ్టీ ఆడిటింగ్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

-చెక్ లిస్టు ఏర్పాటు చేసుకుని ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలి -విద్యుత్, స్టోరేజ్, రసాయన పదార్థాలు పర్యావరణ కాలుష్యము స్థాయి పై సమగ్ర వివరాలు సేకరించాలి -పరిశ్రమల్లో మిషనరీ పొజిషన్ , భద్రత ప్రమాణాలు చెక్ చెయ్యాలి -సి ఎస్ ఆర్ నిధులతో కంపెనీలే భౌతికంగా పనులను చేపట్టే లాగా కృషి చేయాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయి భధ్రత పర్యవేక్షణ కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించే క్రమంలో …

Read More »

ఖరీఫ్ 2024-25 ధాన్యం సేకరణ ముందస్తు కార్యాచరణ

-మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం -అక్టోబర్ ఒకటికి ఈ క్రాప్, ఈ పంట నమోదు పూర్తి కావాలి -కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు సిద్దం చేసుకోవాలి -సీజన్ ప్రారంభానికి ముందే మండల ప్రత్యేక అధికారులు గన్ని బాగ్స్ నిర్ధారణ చేసుకోవాలి -మిల్లర్ల వారీగా సేకరణ లక్ష్యాలను కేటాయించాలి, ట్యాగింగ్ చెయ్యాలి -సీ ఎమ్ ఆర్ లక్ష్యాలను పూర్తి చెయ్యని మిల్లర్ల లక్ష్యాలను తగ్గించాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు కనీస మద్దతు ధరను అందించడమే లక్ష్యంగా వారి …

Read More »

డా. ఎన్టీఆర్ వైద్య సేవలలో డబ్బులు వసూలు చేసినచొ కఠిన చర్యలు

-నెట్వర్క్ ఆసుపత్రులపై నిఘా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ జిల్లా డా” ఎన్టీఆర్ వైద్య సేవా పధకం క్రింద పని చేసే నెట్వర్క్ ఆసుపత్రులలో లో పేద రోగుల నుంచి డబ్బులు వసులు చేసినట్లు రుజువు ఐతే ఇకపై కఠిన చర్యలు తప్పవని 28-08-2024 బుధవారం జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ సూచనలమేరకు జరిగిన జిల్లా క్రమశిక్షణ సంఘం నసమావేశం లో జిల్లా లోని డా” ఎన్టీఆర్ వైద్య సేవల సమీక్షా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఘాటుగా స్పందించి పలుసూచనలు …

Read More »

అమరావ‌తి రాజ‌ధానికి కొండంత అండ డూండీ వినాయ‌కుడు : ఎంపి కేశినేని శివ‌నాథ్

-డూండీ గ‌ణేష్ సేవ స‌మితి 72 అడుగుల వినాయ‌క విగ్ర‌హం ఏర్పాటు -72 అడుగుల మట్టి విగ్రహం నమూనా చిత్రపటం ఆవిష్కరణ -నమూనా చిత్రపటాన్ని ఆవిష్కరించిన మంత్రి ఆనం రాం నార‌య‌ణ రెడ్డి, ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వినాయ‌క పండుగ సంద‌ర్భంగా ఖైర‌తాబాద్ వినాయ‌క విగ్ర‌హం గురించి మాట్లాడుకునే వాళ్లం…ఇప్పుడు ఎపిలో అమ‌రావతి రాజధాని ప్రాంతంలో డూండీ గ‌ణేష్ సేవా స‌మితి ఏర్పాటు చేసిన 72 అడుగుల మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాం అంత …

Read More »

మరోమారు భూ పోరాటాలకు సిద్ధం

-భూ దందాల దోషులను కఠినంగా శిక్షించాలి -భూ బాధితుల రాష్ట్ర సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భూ అక్రమాలు బాగా పెరిగిన నేపధ్యంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరోమారు భూ పోరాటాలు ప్రారంభిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భూ బాధితుల రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బుధవారం జరిగిన సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య, …

Read More »

న్యాయ సేవ శిబిరానికి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 31 తేదీన పెడనలో నిర్వహిస్తున్న న్యాయ సేవ శిబిరానికి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని జిల్లా న్యాయ సేవా సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ కె.వి రామకృష్ణయ్య జిల్లా అధికారులకు సూచించారు. బుధవారం ఉదయం నగరంలోని న్యాయస్థానాల సముదాయంలోగల న్యాయ సేవా సదన్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి జి శ్రీదేవి తో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి …

Read More »