-అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంచినీటి సమస్యని సత్వరమే పరిష్కరించాలని మరమ్మతుల్లో ఉన్న వాల్వ్ ను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ఫైజర్ పేట పర్యటించి క్షేత్ర స్థాయి లో పరీశీలించారు. పారిశుద్ధ్య నివారణ సక్రమంగా జరగాలని కాలువల్లో గ్రేటింగ్ పెట్టడం ద్వారా …
Read More »Daily Archives: August 28, 2024
శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం
దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా, దుగ్గిరాలనందు శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం దుగ్గిరాల నుండి విజయవాడ వెళ్ళే మెయిన్‌రోడ్డులో శ్రీ అభయాంజనేయస్వామివారి 42 అడుగుల భారీ విగ్రహం అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయా ట్రస్ట్ అధ్యక్షులు జూటూరి శ్రీను మాట్లాడుతూ ఈ దైవ కార్యక్రమాన్ని అందరి సహకారంతో దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నానని, అందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని ఆకాంక్షించినట్లు …
Read More »