-సెప్టెంబర్ 2 నుంచి సూళ్లూరుపేట డివిజన్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్విమ్స్, శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ఆధ్వర్యంలో గురువారం పెళ్లకూరు పిహెచ్ సి పరిధిలోని నెలబల్లి, పుల్లూరు సచివాలయాల్లో ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. ఇందులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు …
Read More »Daily Archives: August 29, 2024
ఆగష్టు నెల NTR భరోసా పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ నెల 31న ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ల పంపిణీ
-ఏదేని కారణాల వలన మిగిలిపోయిన వారికి సెప్టెంబర్ 2న మాత్రమే పెన్షన్ల పంపిణీ -ఆగస్ట్ 31న శనివారం ఉదయం 6గం. లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలి… ఒక్క నిమిషం ఆలస్యమైనా ఉపేక్షించేది లేదు: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : NTR భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సెప్టెంబర్ నెలలో పంపిణీ చేయాల్సినవి సచివాలయ సిబ్బంది ద్వారా ఈ నెల ఆగస్ట్ 31ననే (శనివారం) లబ్ధిదారుల ఇంటి వద్దకే …
Read More »తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామమూర్తికి ఘన నివాళి
-తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -తెలుగు భాష ఎంతో తియ్యనైనది, సరళమైనది: జెసి శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు వెంకట రామమూర్తి అని తెలుగు భాషకు వారు చేసిన ఎనలేని కృషిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఏర్పాటు …
Read More »స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయండి స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
-తిరుపతి నగరంలో సీసీ కెమెరాలను త్వరగా ఏర్పాటు చేయాలి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయించాలని స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాలు నందు స్మార్ట్ సిటీ ఎం.డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధ్యక్షతన స్మార్ట్ సిటీ 35వ బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో …
Read More »విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి
-దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలి అని తద్వారా శారీరక మానసిక దృఢత్వం తో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన చంద్ …
Read More »కలెక్టరేట్ లో ఆగష్టు 31 న వికాస ఆద్వర్యంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగష్టు 31 వ తేదీ శనివారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళలో అపోలో ఫార్మసీ లో ఫార్మసిస్ట్ , ముతూట్ ఫైనాన్స్ లో బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్, ప్రోబషనరీ పోస్టులకు,ఐడిఇఫ్ లో క్యాడ్ డిజైనర్, ఇండో ఎంఐఎం కంపెనీలో టెక్నిషియన్,రేపుటెడ్ కంపెనీలో, కెమిస్ట్, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాలకు ఎస్.ఎస్.సి, …
Read More »మిషన్ హరిత ఆంధ్ర ప్రదేశ్ – “వనం మనం” విజయవంతం చెయ్యాలి
-ఆగస్ట్ 31 ఉదయం 5 గంటల నుంచి పెన్షన్ పంపిణి చెయ్యాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా 5169 పెన్షన్ పంపిణి అధికారుల ద్వారా 2,39,152 మందికి పింఛన్లు పంపిణి చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి డివిజన్, మండల స్థాయి, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరిత ఆంద్రప్రదేశ్, ఎన్టీయార్ భరోసా పెన్షన్ పంపిణి …
Read More »ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచితంగా అందించాల్సి ఉంది
-వైద్య పరీక్షలు సేవల కోసం ఎటువంటి రుసుము వసూలు చేయరాదు -మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ ఆరోగ్య వైద్యశాల విషయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు సమర్థవంతంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా క్రమశిక్షణ కమిటీ సభ్యులతో కూడి సమీక్ష నిర్వహించారు. …
Read More »క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, మానసికస్థైర్యం పెరుగుతుంది
-క్రీడా విభాగంలో జిల్లా కు గుర్తింపు తెచ్చిన క్రీడాకారులను గౌరవించుకుందాం. -జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పచ్చ జెండా ఊపి 3 కె రన్ ర్యాలినిప్రారంభించిన.. -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, మానసికస్థైర్యం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వై జంక్షన్ నుండి ఇస్కాన్ టెంపుల్ వరకు 3 కె రన్ ర్యాలిని జిల్లా కలెక్టర్ …
Read More »జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు సన్మానం
-జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన చూపిన జిల్లా క్రీడాకారులు ఎందరికో స్ఫూర్తి -కలెక్టరేట్లో జరిగిన సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడల్లో ప్రతిభ చూపి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన విద్యార్థులు యువ క్రీడాకారులు అభినందనీయులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులను సన్మానించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న సన్మాన గ్రహీతలు : జాతీయస్థాయిలో ట్యాక్వాండో 73 …
Read More »