-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు భాషను.. గ్రాంథికం నుంచి వాడుకకు తీసుకొచ్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి అని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవహార భాషా ఉద్యమ కర్త గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నందు గురువారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు భాష …
Read More »Daily Archives: August 29, 2024
ప్రభుత్వం ఫుడ్‌పాయిజన్, ఇండస్ట్రీలలో, కాలేజీల్లో, ఫ్యాక్టరీల్లో భద్రతాచర్యలపై మరియు పెరిగిపోతున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి
-నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, ఏపీ స్టేట్ కన్వీనర్ జమీల్ అహ్మద్‌బేగ్ వినతి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలలుగా ప్రభుత్వ, ప్రైవేటు- వసతి గృహాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్‌పైన దృష్టి పెట్టాలని కోరుతున్నట్లు- నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ తెలిపారు. అలాగే ఇండస్ట్రీలు, కాలేజీలు, స్కూళ్లలోని ల్యాబ్‌లలో సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో జరుగుతున్న అనర్థాలపైన దృష్టి సారించి కట్టు-దిట్టమైన భద్రతా చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు- తెలిపారు.. …
Read More »“తపాలా అదాలత్”
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా సేవలకు సంబంధించి వినియోగదారుల యొక్క ఫిర్యాదులు మరియు సమస్యలు పరిష్కరించు నిమిత్తము తేది: 03/09/2024 మధ్యాహ్న 3:00 గంలకు, డి.యస్.వి.ఆర్. మూర్తి (IPOS), పోస్ట్ మాస్టర్ జనరల్, విజయవాడ రీజియన్, విజయవాడ వారిచే రీజనల్ తపాలా అదాలత్ నిర్వహించబడును. తపాలా సేవలకు సంబంధించిన ఫిర్యాదులు మరియు సమస్యలు ఈ అదాలత్ నందు పరిష్కరించబడును. తపాలా వినియోగదారులు తమ సమస్యలు మరియు ఫిర్యాదులు తేది: 02/09/2024 లోగా “తపాలా అదాలత్” శీర్షికతో …
Read More »