Daily Archives: August 30, 2024

మొక్కలు నాటండి మహావృక్షాలుగా పెంచండి

-మొక్కలు నాటుదాం వాటిని సంరక్షిద్దాం. -మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : మొక్కలు నాటడం, వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టడం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తామని ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక జడ్పీ హైస్కూల్లో వనం మనం కార్యక్రమంలో మంత్రి కందులు దుర్గేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా …

Read More »

ఎస్పీఎఫ్ యూనిఫామ్ మార్పు

-హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లకి క్యాప్, బెల్ట్, లోగో అందచేత -జోన్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మరియూ హెడ్ కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది ఇప్పటివరకు ధరిస్తున్న ఖాకి బారెట్ క్యాప్, రెడ్ లెదర్ బెల్ట్, లోగో మార్పు చేసి కొత్త గా రూపకల్పన చేసినవి అందచెయ్యడం జరిగిందని జోన్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు పేర్కొన్నారు. గురువారం ఎస్పీఎఫ్ రాజమహేంద్రవరం వారి కార్యాలయంలో జోన్ కమాండెంట్ డాక్టర్ …

Read More »

పర్యావరణ పరిరక్షణకు, మానవుని మనుగడకు ప్రాణవాయునందించే చెట్లను సంరక్షించుకుందాం.

-పండుగ వాతావరణంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం. -సెప్టెంబరు 2 న నదుల పరిరక్షణ లో భాగస్వామ్యం కావాలి. -ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు అధికారులు -మంత్రి కందుల దుర్గేష్ -కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణకు , మానవుని మనుగడకు ప్రాణవాయువునందించే చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి …

Read More »

ఎస్సి. ఎస్టీ వర్గీకరణ. క్రిమిలేయర్ అమలు కు వ్యతిరేకంగా పోరాటం ఉదృతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సి. ఎస్టీ వర్గీకరణ. క్రిమిలేయర్ అమలు కు వ్యతిరేకంగా పోరాటం ఉదృతం చేయాలని. వర్గీకరణ చేస్తూ రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానం ను రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ NDA రాష్ట్ర సర్కార్ ను డిమాడ్ చేస్తూ.. ఎస్సీ. ఎస్టీ. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగు పోరాటాన్ని జయప్రదం చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. నేడు గాంధీనగర్ లోని విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశం ను నిర్వహించడం …

Read More »

సుజనా ఫౌండేషన్ సేవలు అభినందనీయం

-పురందరేశ్వరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం సుజనా ఫౌండేషన్ చేస్తున్న సామాజిక, సేవా, కార్యక్రమాలను ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి కొనియాడారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో గత 15 రోజులుగా భవానిపురం ఎన్డీయే కార్యాలయ ఆవరణలో విజయవంతంగా కొనసాగుతున్న మెగా ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం పురందేశ్వరి సందర్శించారు. వైద్య శిబిరంలో మహిళలకు జరుగుతున్న క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మానవసేవే మాధవసేవగా భావించి అనేక దశాబ్దాలుగా సుజనా ఫౌండేషన్ వారు అందిస్తున్న …

Read More »

బిజెపిని మరింత బలోపేతం చేయాలి… :  పురందరేశ్వరి

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒబిసి మోర్చా ఆధ్వర్యంలో భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో శుక్రవారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలోని పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమ కోసం బిజెపి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక …

Read More »

యానాది తెగ సమగ్ర అభివృద్ధికి నాబార్డ్ “మా తోట నిధి” ద్వారా చేయూత

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన అభివృద్ధికి పెద్దపీట వేసే నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కృష్ణా జిల్లాలోని మడలు ఆధారంగా జీవించే యానాది తెగకు ఆర్థిక వనరులను అందించడం ద్వారా జీవనోపాధి కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టును కోడూరు మరియు నాగాయలంక మండలాల్లోని యానాది తెగలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇవాళ బుడితి రాజశేఖర్, IAS, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ …

Read More »

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, పచ్చదనం పెంపొందించాలని, భావితరాలను కాపాడాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక హైనీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటి, మొక్కలు పంపిణీ చేశారు. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని సభికులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవాళికి ప్రాణవాయువు అందించే మొక్కల పరిరక్షణ బాధ్యత మనందరిపై …

Read More »

దోమల నివారణకు ఫ్రైడే – డ్రై డే

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలంలో వర్షపు నీటి నిలువల వల్ల పెరుగుతున్న దోమల లార్వాలను అరికట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమమే ఫ్రైడే -డ్రై డే అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 64 డివిజన్లోనూ ప్రజలకు దోమల వల్ల కలుగు మలేరియా, చికెన్ గునియా, డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా శుక్రవారం ఉదయం ఫ్రైడే- డ్రైడే …

Read More »

“ఏక్ పేడ్ మాకేనామ్” నినాదంతో ఘనంగా జరిగిన వన మహోత్సవం

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : “ఏక్ పేడ్ మాకేనామ్” (అమ్మ కోసం ఒక మొక్క) అంటూ నగరంలో వన మహోత్సవ కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ నగర పరిధిలో సర్కిల్ వన్ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురం నందు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు పురందరేశ్వరి, 46వ డివిజన్ మిల్క్ ప్రాజెక్ట్ బస్ స్టాప్ నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సర్కిల్ టు పరిధిలోని ఒకటొవ డివిజన్ కెనాల్ బాండ్ వద్ద …

Read More »