Monthly Archives: August 2024

పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో గురువారం పండుగ వాతావరణం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం 90% శాతం పైగా పూర్తి చేశామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. సచివాలయల సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారులు, ఎన్డీయే కూటమి నాయకుల, సమన్వయంతో, పశ్చిమ లో ఉదయం ఆరు గంటలకె పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ సక్రమంగా సజావుగా జరిగిందని వృద్ధులకు …

Read More »

గోకవరం నుంచి తంటికొండ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు రు. 3.75 కోట్లతో నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన

-ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోకవరం నుంచి తంటికొండ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు రు. 3.75 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఆర్ అండ్ బి రహదారికి శంఖుస్థాపన చేసుకోవడం జరిగిందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. గురువారం గోకవరం మండలం తంటిటికొండ గ్రామంలో నిర్మించునున్న ఆర్ అండ్ బి రహదారి పనులకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూతో కలిసి భూమి పూజ చేసి …

Read More »

కొత్త విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదు

-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గౌరవ భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Ms.No. 18 తేదీ:18-02-2013, మరియు G.O.Ms.No. 55 తేదీ: 08.04.2003, రవాణా, రోడ్లు & భవనాలు (రోడ్లు-1) శాఖ ప్రకారం R&B రోడ్లపై ఎటువంటి కొత్త విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వరాదని ఆదేశాలు జారీ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రోడ్లపై విగ్రహాలు/ స్మారక చిహ్నాలు అనివార్యమైనట్లయితే, అవి పెద్ద …

Read More »

పెండ్యాల ఇసుక ర్యాంపును తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా

-ఇసుక కోసం అభ్యర్థనే ప్రామాణికం -లోకల్ , నాన్ లోకల్ అన్న పరిస్థితి లేదు -ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో అనుమతి – ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా – కలెక్టర్ పి ప్రశాంతి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక ర్యాంపుల వద్ద విధుల్లో ఉండే ఉద్యోగులు నిబద్దత , జవాబుదారీతనం కలిగి ఉండాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. గురువారం ఉదయం అధికారులతో కలిసి పెండ్యాల ఇసుక ర్యాంపు ను …

Read More »

ఆప్యాయంగా, ఆత్మీయంగా పెన్షన్లు పంపిణీ లో మంత్రి కందుల దుర్గేష్

-రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్తరక్షణమే హామీని అమలు చేస్తూ సామాజిక భద్రత కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉదయం 5 గంటల నుంచే లబ్ధిదారులకు అందిస్తున్నామని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం నిడదవోలు మండలం పురుషోత్తపల్లి, నిడదవోలు పట్టణం లోని ఎన్టీఆర్ కాలనీలోని …

Read More »

అనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం

-రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు -దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణరెడ్డి అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : సమర్థవంతమైన పరిపాలనాధ్యక్షుడు ఉంటే సంక్షేమ పథకాలు అమలు తీరుకు ప్రత్యక్ష నిదర్శనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. గురువారం అనపర్తి నియోజక నియోజకవర్గం అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు,  రాష్ట్ర దేవదాయ శాఖ …

Read More »

బలభద్రపురంలో మెగా వైద్య శిబిరం , రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమగ్ర ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా క్యాన్సర్ ను ప్రాథమికంగా గుర్తించే దిశలో అనపర్తి నియోజకవర్గంలో ఇంటింటి సర్వే చేపట్టి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వ్యాధి నివారణకు తగు వైద్యం అందించాలనే దృక్పథంతో ముందుకు వెళుతున్న శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభినందనీయులని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. గురువారం బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామంలో ఎమ్మెస్సార్ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపును అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ …

Read More »

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీలను ఎ,బి,సి,డిలుగా వర్గీకరించాలన్నదే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) గతం నుండీ చెబుతోంది. సిపిఐ జాతీయ స్థాయిలో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏకాభిప్రాయంతో ఉంది. ఇన్నేళ్ల తదుపరి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపట్ల సిపిఐ హర్షం వ్యక్తం చేస్తోంది. దశాబ్దాల …

Read More »

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విజయవాడ మున్సిపల్ …

Read More »

త‌ల్లిపాలు బిడ్డ‌కు ఆరోగ్య ప్ర‌దాయిని

– ఆగ‌స్టు 1న ప్రారంభ‌మైన ప్ర‌పంచ త‌ల్లిపాల వారోత్స‌వాలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిపాలు బిడ్డకు ఆరోగ్య ప్రదాయిని అని.. బిడ్డ‌కు తల్లిపాల‌ను మించిన శ్రేయస్కరం మ‌రొక‌టి లేద‌ని పేర్కొంటూ గురువారం ప్రారంభ‌మైన ప్ర‌పంచ త‌ల్లిపాల వారోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అన్నారు. గురువారం ప్ర‌పంచ త‌ల్లిపాల వారోత్స‌వాలు (ఆగ‌స్టు 1-7) ప్రారంభ‌మైన సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న మాట్లాడుతూ అంత‌రాల‌ను పూరించి త‌ల్లిపాల సంస్కృతిని ప్రోత్స‌హిద్దాం.. ఇతివృత్తంతో …

Read More »