-నెట్వర్క్ ఆసుపత్రులపై నిఘా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ జిల్లా డా” ఎన్టీఆర్ వైద్య సేవా పధకం క్రింద పని చేసే నెట్వర్క్ ఆసుపత్రులలో లో పేద రోగుల నుంచి డబ్బులు వసులు చేసినట్లు రుజువు ఐతే ఇకపై కఠిన చర్యలు తప్పవని 28-08-2024 బుధవారం జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ సూచనలమేరకు జరిగిన జిల్లా క్రమశిక్షణ సంఘం నసమావేశం లో జిల్లా లోని డా” ఎన్టీఆర్ వైద్య సేవల సమీక్షా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఘాటుగా స్పందించి పలుసూచనలు …
Read More »Monthly Archives: August 2024
అమరావతి రాజధానికి కొండంత అండ డూండీ వినాయకుడు : ఎంపి కేశినేని శివనాథ్
-డూండీ గణేష్ సేవ సమితి 72 అడుగుల వినాయక విగ్రహం ఏర్పాటు -72 అడుగుల మట్టి విగ్రహం నమూనా చిత్రపటం ఆవిష్కరణ -నమూనా చిత్రపటాన్ని ఆవిష్కరించిన మంత్రి ఆనం రాం నారయణ రెడ్డి, ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వినాయక పండుగ సందర్భంగా ఖైరతాబాద్ వినాయక విగ్రహం గురించి మాట్లాడుకునే వాళ్లం…ఇప్పుడు ఎపిలో అమరావతి రాజధాని ప్రాంతంలో డూండీ గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి వినాయక విగ్రహాం అంత …
Read More »మరోమారు భూ పోరాటాలకు సిద్ధం
-భూ దందాల దోషులను కఠినంగా శిక్షించాలి -భూ బాధితుల రాష్ట్ర సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భూ అక్రమాలు బాగా పెరిగిన నేపధ్యంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరోమారు భూ పోరాటాలు ప్రారంభిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భూ బాధితుల రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బుధవారం జరిగిన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య, …
Read More »న్యాయ సేవ శిబిరానికి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 31 తేదీన పెడనలో నిర్వహిస్తున్న న్యాయ సేవ శిబిరానికి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని జిల్లా న్యాయ సేవా సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ కె.వి రామకృష్ణయ్య జిల్లా అధికారులకు సూచించారు. బుధవారం ఉదయం నగరంలోని న్యాయస్థానాల సముదాయంలోగల న్యాయ సేవా సదన్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి జి శ్రీదేవి తో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి …
Read More »మంచినీటి సమస్యలు వెంటనే పరిష్కరించండి
-అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంచినీటి సమస్యని సత్వరమే పరిష్కరించాలని మరమ్మతుల్లో ఉన్న వాల్వ్ ను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ఫైజర్ పేట పర్యటించి క్షేత్ర స్థాయి లో పరీశీలించారు. పారిశుద్ధ్య నివారణ సక్రమంగా జరగాలని కాలువల్లో గ్రేటింగ్ పెట్టడం ద్వారా …
Read More »శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం
దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా, దుగ్గిరాలనందు శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం దుగ్గిరాల నుండి విజయవాడ వెళ్ళే మెయిన్‌రోడ్డులో శ్రీ అభయాంజనేయస్వామివారి 42 అడుగుల భారీ విగ్రహం అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయా ట్రస్ట్ అధ్యక్షులు జూటూరి శ్రీను మాట్లాడుతూ ఈ దైవ కార్యక్రమాన్ని అందరి సహకారంతో దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నానని, అందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని ఆకాంక్షించినట్లు …
Read More »దేశాభివృద్ధిలో ఛార్టడ్ అకౌంటెంట్ల పాత్రకీలకం
-అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు -ఐసిఎఐ జాతీయ అధ్యక్షులు రంజిత్ అగర్వాల్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ఆర్థిక వ్యవస్థలో ఛార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర కీలకమని, ఆంధ్ర రాష్ట్రం అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఐసిఎఐ ఇనిస్టిట్యూట్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సిఎ రంజీత్ కుమార్ అగర్వాల్ అన్నారు. ఐసిఎఐ విజయవాడ బ్రాంచి ఆధ్వర్యంలో రామ్నగర్ సిపిఐ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవం నగరంలోని తుమ్మలపల్లి …
Read More »అన్న క్యాంటీన్లకు విశ్రాంత అధ్యాపకురాలు తులసమ్మ రూ.5 లక్షల విరాళం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లకు గుంటూరు నగరానికి చెందిన విశ్రాంత అధ్యాపకురాలు మేకా తులసమ్మ రూ.5లక్షలు విరాళమిచ్చారు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో భౌతికశాస్త్ర అధ్యాపకురాలిగా సుదీర్ఘంగా సేవలందించి ఆమె ఉద్యోగ విరమణ చేశారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి చెక్కు అందజేశారు. అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చిన ఆమెను సీఎం చంద్రబాబు అభినందించారు. ఆమె స్ఫూర్తిని కొనియాడారు.
Read More »ఏపీని బెస్ట్ ఎనర్జీ ఎఫిషియంట్ స్టేట్ గా మార్చుతాం : సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ను బెస్ట్ ఎనర్జీ ఎఫిషియంట్(ఉత్తమ ఇంధన సామర్థ్యం) రాష్ట్రంగా మార్చుతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టామని అన్నారు. సచివాలయంలో ఈఈఎస్ఎల్(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) సీఈఓ విశాల్ కపూర్, ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు మంగళవారం సమావేశమై రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. పీఎంఏవై పథకంలో భాగంగా ఇళ్లకు ఇంధన సామర్థ్య పరికరాలు సబ్సీడీలో అందించడం, సబ్సీడీలో ఈ-సైకిల్, ప్రభుత్వ ఉద్యోగులకు …
Read More »దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరవాలి…అపచారాలకు చోటు ఉండకూడదు
-బలవంతపు మత మార్పిడులు ఆగాలి….అన్యమతస్థులు రాకూడదు -భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం -టెంపుల్ టూరిజం ప్రమోషన్ కోసం మూడు శాఖల మంత్రులతో కమిటీ -దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం -అర్చకుల వేతనం పెంపు.. రూ. 10 వేలు వేతనం పొందే అర్చకులకు ఇకపై రూ. 15 వేలు -దూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు -నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3 వేలు భృతి -నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం …
Read More »