గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వాటర్ ఎనాలసిస్ పెండింగ్ సర్వే యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో సర్వే నిర్వహణపై ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఆస్తి పన్నుకు, నీటి పన్ను అనుసంధానం వాటర్ ఎనాలసిస్ పెండింగ్ సర్వే వార్డ్ సచివాలయాల వారీగా ఆర్ఐలు, ఏఈలను వివరాలు అడిగి తెలుసుకొని, మిగిలి ఉన్న …
Read More »Monthly Archives: August 2024
ఆక్రమణలను, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రోడ్ల మీద, మార్జిన్లలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే ఆక్రమణలను, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, పట్టణ ప్రణాళిక దళం తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నగరంలో రోడ్ల ఆక్రమణలు, ఫ్లేక్సీల తొలగింపు పై పట్టణ ప్రణాళిక దళంతో నగరంలో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »ప్రజారోగ్య కార్మికుల రేషనలైజేషన్ ని పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు జరిగేందుకు వార్డ్ సచివాలయాల వారీగా ప్రజారోగ్య కార్మికుల రేషనలైజేషన్ ని పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఎంహెచ్ఓ ని ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ప్రజారోగ్య విభాగ శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, వెహికిల్ షెడ్ ఇంజినీరింగ్ అధికారులతో నగరంలో పారిశుధ్య పనుల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్య రక్షణలో పారిశుధ్య విభాగం …
Read More »ఖాళీ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని, ఆక్రమణల తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం కమిషనర్ ఇన్నర్ రింగ్ రోడ్, టీచర్స్ కాలనీ, మల్లికార్జున పురం, అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు, పార్క్ లు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …
Read More »అన్నం పెట్టే రైతుకు అండగా ప్రభుత్వం నిలుస్తుంది
-రాష్ట్రంలో ఎక్కడా డి.ఎ.పి., యూరియా తూనికలు, ధరల్లో తేడాలు లేకుండా డీలర్లు చూసుకోవాలి -కొత్త చట్టాలను అనుసరించి నడుచుకోవాలి -రైతును మోసం చేస్తే ఉపేక్షించేది లేదు -ఎరువులు తయారీదారులు, డీలర్ల సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకిత భావంతో పని చేస్తుంది. రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తుంద’ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం …
Read More »మీకోసం అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయి అధికారులను చైతన్యపరచాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మీకోసం అర్జీల పరిష్కారంలో సరైన విధానం అనుసరించేలా క్షేత్రస్థాయి అధికారులను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమ విభాగం సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి మీకోసం అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. తొలుత జిల్లా కలెక్టర్ పి.జి.ఆర్.ఎస్.వెబ్ సైట్లో జిల్లాకు సంబంధించి వచ్చిన కొన్ని అర్జీలు, సంబంధిత ప్రభుత్వ శాఖలు …
Read More »ఈ నెల 31న రెడ్ 5కె మారధాన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్.ఐ.వి/ఎయిడ్స్/యస్.టి.ఐ నివారణను ప్రోత్సహించడం కోసం రొండు నెలల అవహాగన, చికిత్సలో బాగంగా ఈ నెల 31న బి.ఆర్.టి.యస్ రోడ్డునందు రెడ్ 5కె మారధాన్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణా అధికారిని డాక్టర్ జి.ఉషారాణి ఒక ప్రకటణలో తెలిపారు. కళాశాలలో చదువుతున్న 17 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉన్న యువతీ యువకులు ఈ మారధాన్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మారధాన్ మూడు విభాగాలలో అనగా ఆడ, మగ మరియు ట్రాన్స్ జండర్ ల వారీగా …
Read More »Mission LiFE facilitated poster releas
Vijayawada, Neti Patrika Prajavartha : Heeralal Samaria Chief Information Commissioner, Delhi,is releasing a poster on Mission LiFE facilitated by Media Adviser (Southern States/ UTs). BEE, MOP, GOI.
Read More »సకల దేవతా స్వరూపం గోమాత: మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గోమాత సకల దేవతా స్వరూపమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సత్యనారాయణపురంలో సోమవారం జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మానవజాతి మనుగడకు అనాదిగా గోమాత చేస్తున్న సేవ వెలకట్టలేనిదని పేర్కొన్నారు. మన పూర్వీకులు గోవులను ఆస్తులుగా పరిగణించేవారని, కట్నకానుకల రూపంలో కూడా గోవులనే ఇచ్చేవారని తెలిపారు. రాజ్యాల ఆర్థికబలానికి గోవులు ఒక సూచికలా ఉండేవని.. వేదాలు, పురాణాలు, …
Read More »సెంట్రల్ నియోజకవర్గంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
-శ్రీకృష్ణ నామస్మరణతో మారుమ్రోగిన వైష్టవాలయాలు -కృష్ణతత్వంతో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు సోమవారం వైభవోపేతంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్టవాలయాలను దర్శించి స్వామి వారికి అభిషేకాలు, పంచామృతాలు, గీతా పారాయణం, కుంకుమార్చనలు నిర్వహించారు. వివిధ రకాల ఫలాలు, అటుకులు, వెన్న, పెరుగు, మీగడను స్వామివారికి నైవేధ్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నికృష్ణులు, గోపికల వేషధారణ ఆకట్టుకున్నాయి. మధురానగర్ …
Read More »