Breaking News

Monthly Archives: August 2024

నెలటూరు రైతు సేవా కేంద్రాన్ని (ఆర్ ఎస్ కె) తనిఖి చేసిన జెసి చిన్న రాముడు

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో మౌలిక సదుపాయాలు, రికార్డుల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శనివారం ఉదయం చాగల్లు మండలం నెల్లటూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని పౌర సరఫరాలు మార్కెటింగ్ , రెవెన్యు అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు …

Read More »

సైబర్ కమాండోలకు వర్క్ షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఏ.సి.పి. తేజేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ కమీషనరేట్ పరిదిలోని పోలీస్ సిబ్బందిని మరియు మహిళా పోలీసులను సైబర్ కమాండోలుగా ఏర్పాటు చేయడం …

Read More »

యనమల కుదురు లోని మజీద్ ఏ ఫైజ్ నిర్వహణకు కేర్ కమిటీని రద్దు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా యనమలకుదురు లోని మస్జిద్ ఏ ఫైజ్ కమిటీ ని హైకోర్టు రద్దు చేసినట్లు అధ్యక్షులు అష్రాఫ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యనమలకుదురు లోని మజీద్ ఏ ఫైజ్ కమిటీ ఆధ్వర్యంలో కార్యకలాపాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్న నేపథ్యంలో కమిటీ సభ్యులు స్థానికులు సంతృప్తిగా ఉన్నా సరే ఉద్దేశపూర్వకంగా కొంతమంది ప్రోద్బలంతో వక్ఫ్ అధికారులు మజీద్ నిర్వహణ చేపడుతున్న మజీద్ ఏ ఫైజ్ కమిటీ సభ్యులను ఇబ్బందులను …

Read More »

మెరుగైన సేవలు అందించేందుకు కృషి చెయ్యాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి. హరికిరణ్ ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి DR U శ్రీహరి  DEIC చిన్నపిల్లల కేంద్రంలో శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం తో స్వాగతం పలికినారు. అనంతరం అయన అక్కడ రికార్డులను అక్కడ పిల్లలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా వారికి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చెయ్యాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో RBSK DR పద్మావతి గారు, DMO రూపకుమార్ , డెమో …

Read More »

మట్టి వినాయకుడిని పూజిద్దాం… పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో సమన్వయంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలి….ప్రజలు సహకరించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో సమన్వయంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని, ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ కోరారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో …

Read More »

తిరుపతి సమాచార శాఖ, సహాయ పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు చేపట్టిన గోపి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సహాయ పౌర సంబంధాల అధికారిగా గోపి నేడు భాద్యతలు చేపట్టారు. కడప జిల్లా , ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయం నందు సీనియర్ సహాయకులుగా పని చేస్తున్న గోపి కి సహాయ పౌర సంబంధాల అధికారిగా పదోన్నతి కల్పిస్తూ తిరుపతి కార్యాలయంలో ఖాళీగా ఉన్న స్థానం నందు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, కడప వారు పోస్టింగ్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నేడు శనివారం ఉదయం …

Read More »

ఘనంగా జాతీయ అంతరిక్ష వారోత్సవాలు

– భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులచే అంతరిక్ష వారోత్సవ ర్యాలీ – దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల వేదికగా అంతరిక్ష విశేషాల ఎగ్జిబిషన్ – రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు గూడూరు,  నేటి పత్రిక ప్రజావార్త : చంద్రయాన్ -3 విజయవంతమైన సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ నిర్వహిస్తున్న జాతీయ అంతరిక్ష వారోత్సవాల కార్యక్రమం గూడూరులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఘనంగా సాగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా సమాచార ప్రసార …

Read More »

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా ఉపాధి అవకాశాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల ( S.V Govt Polytechnic College, Tirupati) నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) 4.0 ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతను గుర్తించి ఆయాప్రాంతాలలోగల పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ మరియు ఉపాధి అవకాశాలను కల్పించడానికి జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వస్కిల్హబ్స్లలో శిక్షణ కార్యక్రమములు ఏర్పాటు చేయుటజరిగినది. ఇందులో భాగంగా …

Read More »

156 ఔషధాలపై కేంద్రం నిషేధం

-జాబితాలో జ్వరాలు, నొప్పులు, ఎలర్జీలకు వాడే మందులు దిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రోగులకు ముప్పుతెచ్చే అవకాశం ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలను నిషేధించింది. వీటిని ప్రధానంగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు మందులుగా వాడుతుంటారు. స్థిర మోతాదులో రెండు, అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను (కాంబినేషన్‌ డ్రగ్స్‌ను) కాక్‌టెయిల్‌ డ్రగ్స్‌ అని కూడా వ్యవహరిస్తారు. ఎసెక్లోఫెనాక్‌ 500 ఎంజీ + పారాసెటమాల్‌ 125 ఎంజీ మాత్రలను, మెఫెనమిక్‌ యాసిడ్‌ + పారాసెటమాల్‌ …

Read More »

సిఎం రోజువారి సమీక్షలతో గాడిలో పడుతున్న “ఉచిత ఇసుక”

-ఇబ్బందులకు సత్వర పరిష్కారం టోల్-ఫ్రీ నంబర్ 1800-599-4599 -బుకింగ్ ప్రక్రియను లోడింగ్ కేంద్రాల నుండి వేరు చేయటంతో సత్ ఫలితాలు -అదనపు ఛార్జీల వసూలుపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు అదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చేస్తున్న రోజువారీ సమీక్షల ఫలితంగా ఉచిత ఇసుక విధానం గాడిలో పడుతోంది. క్షేత్ర స్దాయికి ఉచిత ఇసుక లక్ష్యం చేరాలన్న చంద్రబాబు నాయిడు ఆకాంక్ష సాకారం అవుతోంది. ఇసుక కోసం వేచి చూస్తున్న లారీల క్యూలు తగ్గుముఖం పడుతున్నాయి. గనుల శాఖ తీసుకుంటున్న చర్యలు …

Read More »