-భోగాపురం ఎయిర్ పోర్టు పనులు 36.6 శాతం పూర్తి : నెలరోజుల్లో 4.8 శాతం పనులు -అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసేందుకు అధికంగా అవకాశాలు -నిర్మాణం పనుల పురోగతిపై ప్రతి నెలా సమీక్షిస్తాం -ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి యీ ఎయిర్ పోర్టుకే వుంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు -రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణిలతో కలసి పనుల పరిశీలన -జి.ఎం.ఆర్., ఎల్ అండ్ టి సంస్థ ప్రతినిధులతో పనులపై కేంద్ర మంత్రి సమీక్ష -రైల్వేజోన్ ఏర్పాటుకు …
Read More »Monthly Archives: August 2024
కృష్ణా, గోదావరి సంగం వద్ద హారతులు పున: ప్రారంభం
-అంతరాలయంలో శ్రీదుర్గమ్మ తల్లి వీడియోగ్రఫీ చేసిన వారిపై కఠిన చర్యలు -రూ.113 కోట్ల సి.జి.ఎఫ్.నిధులతో 160 దేవాలయాల ఆధునీకరణ పనులు -ధూప దీప నైవేద్యాలకై ప్రస్తుతం ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంపు -రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారు -రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో కృష్ణా, గోదావరి పవిత్ర సంగం వద్ద జరిగే జల హారతులను పున: ప్రారంబించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాధాయ శాఖ మంత్రి …
Read More »మొక్కులు తీర్చుకున్న టీడీపీ నాయకులు
-పోతురాజు స్వామిని, గంగానమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ -పోతురాజు స్వామి గంగానమ్మకు ప్రత్యేక పూజలు -ఘనంగా గంగానమ్మ సంబరాలు చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఆదివారం శ్రీ గంగానమ్మ – పోతురాజు స్వామి దేవాలయంలో సంబరాలు ఘనంగా జరిగాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి గంగానమ్మను, పోతురాజ్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ మండలి …
Read More »మన దేశం వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు 735….
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాది కాలంలో దేశంలో కొత్తగా 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిలో అదనంగా 3,272 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 735 మెడికల్ కాలేజీ లలో 1,12,312 ఎంబీబీఎస్ సీట్లు. గత ఏడాది కంటే 29 కళాశాలలు, 3,272 సీట్లు పెరిగినట్టు కేంద్రం వెల్లడి… 60 కళాశాలలతో 5వ స్థానంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో 35 మెడికల్ కాలేజీల్లో మొత్తం 6,210 MBBS సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏడాది కాలంలో దేశంలో కొత్తగా 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. …
Read More »‘స్టార్’గా మారండి.. ‘స్మార్ట్’గా ఆదా చెయ్యండి
-స్టార్ లేబులింగ్ ప్రోగ్రామ్‌ను ప్రోత్సహించే ప్రయత్నాలు ముమ్మరం చెయ్యాలంటూ ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల ఎస్‌డీఏలకు బీఈఈ విజ్ఞప్తి -ఈ కార్యక్రమంతో విద్యుత్ పొదుపుతో పాటు.. వినియోగదారులకు డబ్బు ఆదా -ఇంధన వనరుల సంరక్షిత భవిష్యత్తు వైపు నడిపించే ప్రోగ్రామ్ ఇది -ఇప్పటి వరకూ దేశంలో రూ.30 వేల కోట్ల విద్యుత్ ఆదా చేసేందుకు దోహదపడిన ఎస్ అండ్ ఎల్ ప్రోగ్రామ్ -భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, ఇంధన సామర్థ్య ప్రోత్సాహంతో అడుగులు వేస్తున్నామన్న ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ …
Read More »భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పంచసప్తతి వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐదు దశాబ్దాలుగా ప్రజాజీవనంలో అలుపెరగని పయనం సాగిస్తూ 50 వసంతాలను (పంచసప్తతి) పూర్తి చేసుకున్న శుభసందర్భంగా భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పంచసప్తతి వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకూ పల్లె నుంచి పద్మవిభూషణ్ వరకూ మన ఆత్మీయులు వెంకయ్యనాయుడు జీవన ప్రయాణం, ఆయన సాధించిన విజయాలను, జాతికి ఆయన చేసిన సేవలను స్మరిస్తూ నిర్వహించిన పంచసప్తతి ఆత్మీయ సంగమం విజయవాడలోని మురళి రిసార్ట్స్ …
Read More »రాజమహేంద్రవరంలో ఎన్ టిఆర్ పేరిట తెలుగు విశ్వవిద్యాలయం
-ముఖ్యమంత్రికి విన్నవించిన పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ -తెలుగు విశ్వవిద్యాలయానికి రూ.50 కోట్లు మంజూరు అభినందనీయం -ఎన్ టి ఆర్ మానస పుత్రికగా ఆవిర్భవించిన తెలుగు విశ్వవిద్యాలయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.50 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించటం అభినందనీయమని పద్మభూషణ్ అచార్య లక్ష్మి ప్రసాద్ పేర్కొన్నారు. విశ్వ హిందీ పరిషత్తు అధ్యక్షుని హోదాలో అమెరికా పర్యటనలో ఉన్న యార్లగడ్డ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ గతంలో చంద్రబాబు నాయిడు ఇచ్చిన వాగ్దానాన్ని …
Read More »15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు
-రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా -45 రోజుల పాటు నిర్వహణ .. మరో 45 రోజుల్లో పరిష్కారం -వైసీపీ భూ కబ్జాలు, రీ సర్వేతో వచ్చిన కష్టాలూ చెప్పుకోవచ్చు -ప్రజల నుంచి 5 కేటగిరీల్లో పిటిషన్ల స్వీకరణ -ఆర్టీజీఎస్ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణ -ఎవరెవరు పాల్గొంటారు గ్రామ సదస్సులో… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 1.తహసీల్దార్, 2.రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, 3.గ్రామ రెవెన్యూ అధికారి, 4. మండల సర్వేయర్, 5. దేవదాయ, వక్ఫ్ శాఖల ప్రతినిధులు, 6. రిజిస్ట్రేషన్‌శాఖ అధికారి, …
Read More »యువత స్వయం సమృద్ధి సాధించాలి…
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వదేశీ జాగరణ మంచ్, ఆధ్వర్యంలో స్వదేశీ స్వావలంబన, రాష్ట్ర మహాసభను, ఆదివారం కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్బర భారత్ స్ఫూర్తితో రూపొందించిన స్వావలంబి భారత్ అభియాన్ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందన్నారు. దేశంలో ఉన్న అన్ని రకాల వృత్తులను కాపాడటానికి దేశం …
Read More »మంచి జీవన శైలి, ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం…
-మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆత్కూరు(ఉంగుటూరు), నేటి పత్రిక ప్రజావార్త : మంచి జీవన శైలి, ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఉంగుటూరు మండలం ఆత్కూర్ లోని స్వర్ణభారత్ ట్రస్ట్, విజయవాడ చాప్టర్ లో ఈవిఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుడివాడ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాజీ ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ ఆత్కూరుతో పాటు హైదరాబాద్, …
Read More »