విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో 2024 సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు బిజినెస్ ఎక్స్‌పో 2024 జరగనుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (AP ఛాంబర్స్) లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విజయవాడలోని SS కన్వెన్షన్‌లో ‘AP ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో 2024’ని నిర్వహిస్తున్నట్లు AP ఛాంబర్స్ పేర్కొంది. ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో కోసం బ్రోచర్‌ను విడుదల చేసింది. AP ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో 2024 అనేది పరిశ్రమలు, …
Read More »Monthly Archives: August 2024
భాషా ప్రాచీనతను కాపాడుకోవాలి
-ముప్పవరపు వెంకయ్యనాయుడు -ఆధునిక కాలానికి అనుగుణంగా భాషలో సానుకూల మార్పులను స్వాగతించాలి. -ప్రాచీన శిలాశాసనాలు రాళ్లు రప్పలు కాదు, మన భాష గొప్పలు -కడప జిల్లాలోని కలమల్ల శాసనాన్ని సందర్శించిన పూర్వ ఉపరాష్ట్రపతి -తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ప్రశంస కడప, నేటి పత్రిక ప్రజావార్త : భాషా ప్రాచీనతను పరిరక్షించుకోవటంతో పాటు భాష మనుగడను కాపాడుకోవటం అత్యంత ఆవశ్యకమని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గురువారం ఎర్రగుంట్ల మండలంలోని కలమల్లలో.. తొలితెలుగు శిలాశాసనం వెలుగు చూసిన …
Read More »విజయవాడలో ఘనంగా తెలుగు భాష దినోత్సవ వేడుకలు
విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : ఇంగ్లీష్ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకోవడం పొరపాటేనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జ్ఞానం పెరగాలంటే మాతృ భాషలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్‌తో కలిసి తెలుగు భాషాల దినోత్సవ వేడుకలను ప్రారంభించిన అనంతరం సీఎం ప్రసంగించారు. తెలుగు భాషను గౌరవించుకునేందుకు ప్రతి ఏడాది గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని, భాష …
Read More »ఐదుగురు మంత్రులతో నూతన మద్యం విధానం రూపకల్పనపై మంత్రివర్గ ఉప సంఘం నియామకం
-ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీపై కెబినెట్ సబ్ కమిటీ సమీక్ష -జిఓ విడుదల చేసిన ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నూతన మద్యం విధానం రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘంను నియమిస్తూ ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేసారు. ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవిలను నియమించారు. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని …
Read More »కార్మికుల క్షేమం, సంక్షేమం ముఖ్యమనేది మా కూటమి ప్రభుత్వ విధానం
-కార్మికుల హక్కులు పరిరక్షించాలి…అర్థంలేని నిబంధనలతో పరిశ్రమలపై వేధింపులు ఉండకూడదు -సేఫ్టీ విషయంలో రాజీపడకండి…ఫ్యాక్టరీస్ భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీతో ఆడిట్ -ఈఎస్ఐ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం…రాష్ట్ర వాటా నిధుల విడుదల చేస్తాం -2019కి ముందు ఇచ్చిన చంద్రన్న బీమాను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది -పరిహారాన్ని కుదించి ఆంక్షలతో లబ్ధిదారులను తగ్గించింది -రూ.10 లక్షల బీమాకు త్వరలో శ్రీకారం -కార్మిక శాఖపై సమీక్షలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంపదకు మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి …
Read More »ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి రాజధాని
-90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం -రాజధానిలో చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరితగితన పూర్తి చేయాలన్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్పురణకు వచ్చేలా అమరావతి …
Read More »సచివాలయంలో మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
-విశాఖ మెడ్ టెక్ జోన్ లో కిట్ తయారీ అభినందనీయం -మొట్టమొదటి దేశీయ మంక్సీపాక్స్ టెస్ట్ కిట్ విడుదల గర్వకారణం -మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుం -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. విశాఖ …
Read More »అమరావతిలో సీఆర్డీఏ భవనం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి
-ఖజానాకు భారమైనా లబ్దిదారుల కోసం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పూర్తికి సీఎం అంగీకారం -ల్యాండ్ పూలింగ్ కు తాజాగా భూములిస్తున్న వారికి సొంత గ్రామాల్లో ప్లాట్లు కేటాయించేలా కసరత్తు -వచ్చే నెల 15 వ తేదీ లోపు రైతులకు ఒక విడత కౌలు నిధులు జమ -విజయవాడ,విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ లపై కేంద్రానికి నివేదికలు -జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం -37 వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి నారాయణ… అమరావతి, …
Read More »ఇండస్ట్రియల్ పార్కులలో సమస్యల పరిష్కారానికి చర్యలు
-రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ -ఓర్వకల్లు, కొప్పర్తి, చిత్తూరు, తిరుపతి, విజయవాడ, గుంటూరు, పుట్టపర్తి, అనంతపురం పారిశ్రామిక పార్కులపై రివ్యూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కులలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, పుట్టపర్తి, అనంతపురం ఇండస్ట్రియల్ పార్కుల జీ.యంలు, జెడ్.యంలతో మంత్రి టి.జి భరత్ …
Read More »విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు సంబంధించి రహదారుల విస్తరణ,పరిశ్రమలకు అవసరమైన భూమి,విద్యుత్,రహదారులు,నీటి వసతి వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనలో వేగవంతంగా చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు,ఎపిఐఐసి, ఎపిఆర్డిసి,ఎపిట్రాన్సుకో తదితర విభాగాల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.గురువారం రాష్ట్ర సచివాలయంలో విశాఖపట్నం-చెన్నె ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి ప్రోగ్రామ్ కు సంబంధించిన 5వ స్టీరింగ్ కమిటీ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామికా భివృద్ధికి అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం-చెన్నెఇండస్ట్రియల్ …
Read More »