Breaking News

Daily Archives: November 4, 2024

రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణలను తొలగించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణలను తొలగించాలని, ఆక్రమణలు పునరావృతమైతే సంబందిత వార్డ్ సచివాలయ ప్లానింగ్, శానిటేషన్ కార్యదర్శులదే భాధ్యత అని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ అమరావతి రోడ్ లో ఆక్రమణల తొలగింపు, కంపోస్ట్ యార్డ్ లో వ్యర్ధాల తరలింపు, ఏబిసి సెంటర్ లో వీధి కుక్కల ఆపరేషన్లు, అందుకు తగిన ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

“విమానాశ్రయాలకు ధీటుగా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ” – సి. ఎం. రమేష్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో వికసిత భారత్ లో భాగంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లను ఆధునికరించడం జరుగుతుందని, అదేవిధంగా ఆంద్ర ప్రదేశ్ లోని రైల్వే స్టేషన్లు కూడా కొత్త రూపును సంతరించుకో నున్నాయని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, కేంద్ర రైల్వే కమిటీ ఛైర్ పర్సన్ డాక్టర్ సి.ఎం. రమేష్ అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో కలిసి కేంద్ర రైల్వే కమిటీ సభ్యులు నేడు తిరుపతిలో సమావేశమై, తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో(PGRS ) ప్రజల ద్వారా అందే అర్జీల పరిష్కార దిశగా కృషి చేయాలి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో(PGRS) ప్రజల ద్వారా అందే ప్రతి అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రీ ఓపెన్ అయిన ప్రతి అర్జీ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలోని పలు శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అందిన అర్జీల పరిష్కారం మరియు …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 181 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి …

Read More »

గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల నందు స్కిల్ హబ్ గా ఎంపిక

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల ( S.V Govt Polytechnic College, Tirupati) నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి కౌశల్వికాస్యోజన (PMKVY) 4.0 ద్వారా జిల్లాలోని నిరుద్యోగయువతను గుర్తించి ఆయాప్రాంతాలలోగల పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ మరియు ఉపాధిఅవకాశాలను కల్పించడానికి జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వస్కిల్హబ్స్లలో శిక్షణ కార్యక్రమములు ఏర్పాటు చేయుటజరిగినది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా, తిరుపతి నియోజకవర్గంలో …

Read More »

రైతు మేలు కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం

-నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కాపవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -రైతు పండించిన పంటను కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రతి అడుగులోనూ కూడా రైతులకు మంచి చేసే దిశగా పనిచేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ …

Read More »

పీజీఆర్ఎస్ వచ్చిన అర్జీలు పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధి లోనే పరిష్కరించాలి…

-జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పీజీఆర్ఎస్ ) లో వచ్చిన అర్జీలను ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు, డిఆర్ఓ టి. శ్రీరామ చంద్ర మూర్తి తో కలసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

ఉపాథి హామీ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చే విధంగా క్షేత్ర స్థాయిలో విధులను నిర్వర్తించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేద వారీ సొంత ఇంటి సాకారం చేసే క్రమంలో స్టేజ్ కన్వర్షన్ తో పాటుగా, ఉపాథి హామీ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చే విధంగా క్షేత్ర స్థాయిలో విధులను నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం హౌసింగ్, ఉపాధి హామీ, పి జి ఆర్ ఎస్, ఖరీఫ్ ధాన్యం సేకరణ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో టి. శ్రీరామ చంద్ర మూర్తి …

Read More »

నల్లజర్ల లో 2.850 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టివేత

-సీజ్ చేసిన రూ.1,29,000 ఖరీదైన పిడిఎస్ బియ్యం -లంక వెంకటకృష్ణ పై ” 6 ఏ ” కేసు నమోదు -డి ఎస్ వో ప్రసాద్ నల్లజెర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని దారి మళ్లిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి జె వి ఎస్ ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం పౌర సరఫరాల అధికారులు  ఏ ఎస్ వో ఎమ్. నాగంజనేయులు అధ్వర్యంలో నల్లజర్ల గ్రామంలో దాడులు …

Read More »

ఉండ్రాజవరం మండలం తాడిపర్రు లో విషాద ఘటన ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ పి ప్రశాంతి

ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇష్టానుసారంగా , ప్రమాదకర స్థాయిలో ఫ్లెక్సీ లు ఏర్పాటు చెయ్యవద్దనీ, కొద్దిపాటి నిర్లక్ష్యం కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో కలెక్టరు, ఆర్డీఓ , పోలీసు అధికారులు, ఇతర అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి గ్రామస్థులతో ముఖా ముఖి సంభాషించి పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఘటన నేపథ్యంలో తీవ్ర …

Read More »