Breaking News

Daily Archives: November 5, 2024

అవుట్స్ ల్లో ఇళ్ళ నిర్మాణ పనుల కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లు పనులు వేగవంతం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ హౌసింగ్ లే అవుట్స్ ల్లో ఇళ్ళ నిర్మాణ పనుల కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లు పనులు వేగవంతం చేసి, డిసంబర్ నెలలో తమ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేసేలా హౌసింగ్, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆదేశించారు. మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన పేరేచర్ల …

Read More »

క్యాన్స‌ర్, గుండె పోటు మ‌హ‌మ్మారిల‌కు క‌ళ్లెం వేయ‌డానికి సిద్ధ‌మైన రాష్ట్ర ప్ర‌భుత్వం

-క్యార్స‌ర్ వ‌ల్ల రాష్ట్రంలో ఏటా 40 వేల‌కు పైగా మ‌ర‌ణాలు -మొత్తం మ‌ర‌ణాల్లో దాదాపు మూడో వంతుకు కార‌ణం గుండె సంబంధిత స‌మ‌స్య‌లు -ఈ జ‌బ్బుల నివార‌ణ‌కు రేపు సార్వ‌త్రిక క్యాన్స‌ర్ ప‌రీక్ష‌లు, స్టెమి కార్య‌క్ర‌మాల్ని ప్రారంభించ‌నున్న ముఖ్యమంత్రి  చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్స‌ర్, గుండె పోటు వ‌ల‌న దేశంలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా మ‌ర‌ణాలు రోజురోజుకూ పెరగ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌న రాష్ట్రంలో ప్ర‌తి ఏడాదీ 73 వేల‌కు పైగా కొత్త క్యాన్స‌ర్ కేసులు న‌మోద‌వుతుండ‌గా …

Read More »

రాజకీయాలకు అతీతంగా కలిసి పని చేద్దాం- మంత్రి నాదెండ్ల మనోహర్

-గ్రామ,వార్డ్ సచివాలయాల సిబ్బంది కి పిలుపునిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు ఉదయం తెనాలి పట్టణంలోని శ్రీ రామ కృష్ణ కవి కళాక్షేత్రం నందు తెనాలి,కొల్లిపర మండలాల పరిధిలోని గ్రామ మరియు తెనాలి పట్టణ వార్డ్ సచివాలయాల సిబ్బందితో రివ్యూ మీటింగ్ జరిగింది. ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని, ప్రసంగించారు. అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా పని చేద్దాం. కూటమి ప్రభుత్వం లో 99 శాతం …

Read More »

అర్హులైన వారందరికీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు- మంత్రి నాదెండ్ల మనోహర్

-ఉచిత గ్యాస్ కు అనూహ్య స్పందన.. తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సాయంత్రం తెనాలి పట్టణంలోని యడ్లలింగయ్య కాలనీ(రైల్వే గేటు దగ్గర), బాలాజీరావుపేటలోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలో జరిగిన దీపం-2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారుల ఇంటి యందు స్వయంగా టీ తయారు చేశారు. ఏపీలో సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకుంటున్న కూటమి సర్కార్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు …

Read More »

అభ్యసన వైకల్యం (డిస్లెక్సియా) ఉన్న పిల్లల పట్ల చిన్నచూపు చూడకూడదు

-‘స్టేట్ వాక్’ ర్యాలీ ప్రారంభించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిర్దిష్ట అభ్యసనా వైకల్యం (డిస్లెక్సియా) అనేది వైకల్యం కాదు ఇది ఒక అభ్యసనా వ్యత్యాసం అని, ఇలాంటి విద్యార్థులు సాధారణ విద్యార్థుల్లానే కనిపించినా పదాలు నేర్చుకోవడంలో, చదవడం, రాయడంలో, గుణింతాలు, సులభ గణితం చేయడంలో వెనకపడుతుంటారని, అలాంటివారిని గుర్తించి తగిన తర్పీదునిస్తే ఆ సమస్యను అధిగమించి, సాధారణ విద్యార్థుల్లానే చక్కని అభ్యసనా ఫలితాలు సాధించవచ్చని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. అక్టోబరు …

Read More »

మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్ స్వీయ పరీక్ష పోస్టర్లు విడుద ల చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి మంగళవారం స్థానిక కలెక్టరేట్లో మహిళ ల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ కు సంబంధించిన స్వీయ పరీక్ష పోస్టర్ ను ఆరోగ్యశాఖ , పరివర్తన స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులతో కలిసి విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కాన్స్టోరియమ్ ఆఫ్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సి – హాయ్ ) సంస్థ మరియు పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా వ్యాప్తంగా మహిళ ల్లో బ్రెస్ట్ …

Read More »

అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత తో కూడిన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తోందని, జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్య సేవల సదుపాయాల కల్పనపై రుయా, స్విమ్స్, బర్డ్, మెటర్నటీ, అశ్విని ఆస్పత్రుల సూపరింటెండెంట్ లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు …

Read More »

ఉపాధి అవకాశాలు, ప్లేస్మెంట్ సద్వినియోగం చేసుకొని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జి.గణేష్ కుమార్, ఐఏఎస్ MD&CEO,Director,Technical Education, Director Employement &Trg, ఈరోజు తిరుపతిలోని SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ విచ్చేసి అక్కడ జరుగుతున్నటువంటి పీఎంకేవై 4.0, స్కిల్ హబ్ శిక్షణ సెంటర్ ని విజిట్ చేసి అక్కడ యువతతో ఇంట్రాక్ట్ అయి శిక్షణ జరుగుతున్నటువంటి విధానము అలాగే వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని వాళ్లకి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది, అలాగే శిక్షణ ఇస్తున్నటువంటి ట్రైనరు, ప్రిన్సిపల్, డిఎస్డిఓ ద్వారా పూర్తి …

Read More »

అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై కేటాయించిన విధుల్లో నిర్లక్ష్య వైఖరి కనబరచిన ఏఈ నాగవేణిని విధుల నుండి సస్పెండ్ చేసి ఈఎన్సీకి సిఫార్స్ చేయాలని ఎస్.ఈ.ని, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు బొంతపాడు (194 వార్డ్ సచివాలయం) శానిటేషన్ కార్యదర్శి బి.బోడెయ్యను విధుల నుండి సస్పెండ్ చేయాలని సిఎంఓహెచ్ ని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ కెవిపి కాలనీ, …

Read More »

రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల తలసరి ఆదాయం రూ.నాలుగు లక్షలకు పెంచడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో పనిచేస్తుందని జిల్లా ఇంఛార్జి మంత్రి గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్లకు తొలిసారిగా వచ్చిన జిల్లా ఇంచార్జ్ మంత్రి పార్థసారథి మంగళవారం స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని జిల్లా ఇంఛార్జి మంత్రి అన్నారు. రూ.10.50 …

Read More »