Breaking News

Daily Archives: November 9, 2024

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

ఈనెల 13వ తేదీన విజయవాడలో మహా సత్సంగ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, మానవతావాది, ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్‌ దివ్య సాన్నిధ్యంలో ఈనెల 13వ తేదీన విజయవాడలో మహా సత్సంగ్‌ జరగనుంది. 13 సంవత్సరాల అనంతరం విజయవాడలో జరిగే ఈ మహాసత్సంగ్‌కి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది ప్రత్యక్షంగా హాజరవుతారని మరియు పరోక్షంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో వివిధ మాధ్యమాలు ద్వారా పది లక్షలకు మందికి పైగా వీక్షిస్తారు అని అంచనా. …

Read More »

రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ “సీ ప్లేన్”

-రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీ ప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -మార్చి నుంచి పర్యాటకులకు సీప్లేన్ అందుబాటులోకి తెస్తాం -పర్యాటక రంగానికి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం -శ్రీశైలం మాస్టర్ ప్లాన్ కొరకు మంత్రుల మాస్టర్ తో కమిటీ -శ్రీశైలం ప్రెస్ మీట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక రంగ చరిత్రలో “సీ ప్లేన్” ప్రవేశపెట్టడం అద్భుతమైన ఆవిష్కరణ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించండి

-కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోతే పోలీసుల తీరు బాధితులకు మనస్తాపం కలిగించింది -ఇంతటి బాధలోనూ రేవంత్ తల్లిదండ్రులు అవయవదానం చేయడం కదిలించింది -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -మృతుల కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శ -పోలీసుల తరఫున ఆ కుటుంబాలకు క్షమాపణ… సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంలో సీ ప్లేన్ ప్రారంభోత్సవ కార్యక్రమం మరో కలికితురాయి

-సీ ప్లేన్ డెమో ప్రారంభోత్సవంలో వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -జల మార్గం ద్వారా ఆకాశమార్గంలో పయనించే సీప్లేన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందని తెలిపిన మంత్రి దుర్గేష్ -పర్యాటకులకు మధురానుభూతిని కలిగించే సీప్లేన్లు త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న మంత్రి దుర్గేష్ -సీ ప్లేన్ పది కాలాలపాటు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ -టూరిజం సర్క్యూట్ల ద్వారా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్ -దేవాలయ దర్శనంతో పాటు …

Read More »

ఎంఎస్ఎంఈలు.. ఆర్థిక వృద్ధికి చోద‌క‌శ‌క్తులు

-ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్ర‌భుత్వాల చేయూత‌ -బ్యాంకుల అనుసంధానంతో వైవిధ్య కార్య‌క్ర‌మాలు -యూబీఐ చీఫ్ జీఎం (ముంబై) చందర్ మోహన్ మినోచా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా పారిశ్రామిక యూనిట్లు (ఎంఎస్ఎంఈ) దేశ ఆర్థిక వృద్ధి చోద‌క‌శ‌క్తుల‌ని.. వీటి అభివృద్ధికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేయూత‌నందిస్తున్నాయ‌ని.. వీటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని యూబీఐ చీఫ్ జీఎం (ముంబై) చందర్ మోహన్ మినోచా అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ జాతీయ ఎంఎస్ఎంఈ క్ల‌స్ట‌ర్ అవుట్‌రీచ్ కార్య‌క్ర‌మం కింద ఏపీ ఎస్ఎల్‌బీసీ క‌న్వీన‌ర్ భాస్క‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో …

Read More »

ఆయుష్‌ హాస్పిటల్స్‌లో ‘వాక్సినేషన్‌ సెంటర్‌’ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘‘వరల్డ్‌ ఇమ్మునైజేషన్‌ డే’’ పురస్కరించుకొని ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఆయుష్‌ హాస్పిటల్స్‌ విజయవాడ వారు అన్ని వయస్సుల వారికి, ముఖ్యంగా పెద్దలకు ఉపయోగపడే విధంగా శనివారం రింగురోడ్డు సమీపంలోని ఆయుష్‌ హాస్పిటల్స్‌నందు ‘ఆయుష్‌ వాక్సినేషన్‌ సెంటర్‌’ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్‌రావు మాట్లాడుతూ ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయడం ఆయుష్‌ హాస్పిటల్‌ ఆనవాయితీ అని, అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని వయసుని బట్టి వ్యాధులు రాకుండా …

Read More »

ఏజెన్సీలో నాటుసారాయి తయారీపై ఉక్కుపాదం

-రాష్ట్ర అబ్కారీ, మద్య నిషేద శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ -చెక్ పోస్టులను పటిష్ట పరిఛి, సరిహద్దులలో విజిలెన్స్ నిఘా పెంపు -ఎంఆర్ పి ఉల్లంఘనకు పాల్పడితే షాపుల లైసెన్సు రద్దు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏజెన్సీ ప్రాంతంలో నిషేదిత నాటు సారాయి తయారీ పట్ల కఠిన నియంత్రణ పాటించాలని రాష్ట్ర అబ్కారీ, మద్య నిషేద శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ అదేశించారు. నూతన మద్యం విధానం మేరకు ఎట్టి పరిస్ధితులలో నాటు సారా వినియోగాన్ని సహించే ప్రసక్తే లేదన్నారు. శనివారం …

Read More »

ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి

-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలి -మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం ఉదయం నగరంలోని జడ్పీ కన్వెన్షన్ హాల్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటుపై జిల్లాలోని యువ పారిశ్రామికవేత్తలకు నిర్వహించిన కార్యశాలలో మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ …

Read More »

స్వయం సహాయక సంఘాల మహిళలకు పొరుగు వ్యాపార విభాగాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని మహిళలు ప్రభుత్వ సహాయంతో పొరుగు వ్యాపార ఆడిట్ విభాగాలను(నైబర్హుడ్ బిజినెస్ యూనిట్ లు) ఏర్పాటు చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్వయం సహాయక సంఘాల మహిళలకు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ మీటింగ్ సమావేశం మందిరంలో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు పొరుగు వ్యాపార విభాగాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా …

Read More »