Breaking News

Daily Archives: November 21, 2024

ఏపీ లో మరోసారి భారీ వర్షాలు

-రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా -రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -24 నుంచి అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. రైతులు తక్షణమే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు జిల్లాలలో …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

సీఎం చంద్రబాబు క్రైస్త‌వుల ప‌క్ష‌పాతి

-టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాసు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రైస్త‌వ స‌మాధుల స్థ‌లాల సేక‌ర‌ణ కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు ఉత్త‌ర్వుల జారీ చేయ‌టంపై టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాసు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాసు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈటె స్వామి దాసు …

Read More »

రాష్ట్ర స్థాయి హిందీ కార్యశాల

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం లో రాష్ట్ర స్థాయి హిందీ కార్యశాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఉపకులపతి ఆచార్య జి ఎస్ కృష్ణ మూర్తి విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ హిందీ భాష రాజ్య భాష అని, దేశాన్ని కలిపే భాష అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ రాష్ట్ర సంచాలకులు అంశుమాన్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు …

Read More »

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు బాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్ పెండింగ్ పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ఆదిశగా అధికారులు ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రత్యేక …

Read More »

మత్స్యకారుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

-జిల్లాలో ఆక్వారంగాన్ని అభివృద్ధి చేస్తాం -ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తాం : జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాలో ఆక్వారంగాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని,ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా మత్స్య శాఖ వారు నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో పలు మత్స్యకార సంఘాల నాయకులు, ఆక్వా …

Read More »

జిల్లాలో శాఖల వారి చేపట్టి ప్రగతి లక్ష్యాల సాధించాలి

-రెండోవ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై శాఖల వారీగా సమీక్ష -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా పనులు, సంక్షేమ శాఖల పనితీరు పై శాఖల వారిగా రెండోవ 100 రోజుల కార్యాచరణ అమలుకై నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో  వ్యవసాయం, హార్టికల్చర్, మత్స్య శాఖ, మైక్రో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, …

Read More »

మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

-మత్స్య సంపదకు  మార్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. -ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు -పలువురు మత్స్యకారులను ఘనంగా సన్మానించిన కలక్టర్ -గోదావరి నదిలోకి విడుదల చేసిన 35 లక్షల చేప పిల్లలు -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకార కుటుంబాల జీవనోపాధి ప్రమాణాలను పెంచే దిశగా వారిలో సాంకేతిక కూడిన వృత్తి నైపుణ్యాన్ని పెంచి, మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ఉదయం …

Read More »

అధికారులతో 3 వంతెనల రాకపోకల నిలిపివేత, ప్రత్యామ్నాయ చర్యలపై సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అరండల్ పేట నుండి కొత్తపేట వైపు వెళ్లే ప్రధాన మార్గమైన 3 వంతెనల వద్ద రైల్వే శాఖ నూతన ట్రాక్ ఎక్స్ టెన్షన్ పనుల వలన ఈ నెల 25 నుండి 60 రోజుల పాటు రాక పోకలు నిలిపివేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రైల్వే, ట్రాఫిక్, ఆర్&బి, జిఎంసి అధికారులతో 3 వంతెనల రాకపోకల నిలిపివేత, …

Read More »