-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిని చర్చలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరమన్నారు. రాయలసీమ ప్రజల తరఫున సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. …
Read More »Daily Archives: November 21, 2024
త్వరలో నూతన టెక్స్ టైల్స్ పాలసీ
-అసెంబ్లీలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత -రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలల ఏర్పాటు -ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలో టెక్స్ టైల్స్ పార్కులు -చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ తో పాటు టెక్స్ టైల్స్ పార్కు నిర్మాణం -చేనేత కార్మికులకు 90 శాతం సబ్సిడీతో పనిముట్లు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలోనే నూతన టెక్స్ టైల్ప్ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాల …
Read More »మత్స్యకారులకు అన్ని విధాల చేయూతను అందిస్తాం
-మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం -అధికారంలోకి రాగానే 217 జీవోను రద్దు చేశాం -గత ప్రభుత్వ బకాయిలు మూడున్నర కోట్లు, డీజీల్ సబ్సిడీ రూ.34 కోట్లు విడుదల చేశాం -మత్స్యకారులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం -మత్స్య శాఖ మంత్రి కే. అచ్చెన్నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాల కోసం సుస్థిరమైన మత్స్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్య్స శాఖ ల మంత్రి కే. …
Read More »హస్తకళాభిమానులను అలరించనున్న లేపాక్షీ గాంధీ శిల్ప్ బజార్
– ఈ నెల 22 నుంచి డిసెంబర్ 1 వరకు హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు. – ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఎస్.సవిత, సత్యకుమార్ యాదవ్. – లేపాక్షీ ఎండీ ఎం.విశ్వ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హస్తకళాభిమానులను అలరించేలా ఈ నెల 22వ తేదీ నుంచి విజయవాడ, మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో లేపాక్షీ గాంధీ శిల్ప్ బజార్‌ను ఏర్పాటుచేస్తున్నామని.. ప్రదర్శనను 22న రాష్ట్ర మంత్రులు ఎస్.సవిత, సత్యకుమార్ యాదవ్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభిస్తారని ఏపీ హస్తకళల …
Read More »సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు 25 రూపాయల నుంచి 28 రూపాయిలకు పెంపు
-జేఏసీ నాయకులతో కుదిరిన ఒప్పందం – సమ్మె విరమణ -తద్వారా 5791 మంది ముఠా కార్మికులకు లబ్ధి -ఆహారం,పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -కూలి రేటు పెంపుపై హర్షం వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు -పౌరసరఫరాల ముఠా కార్మికులకు భవిష్యత్తులో మరింత మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీనిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు రూ. 3 పెంచడం ద్వారా 252 ఎమ్ …
Read More »వైద్య విద్యలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తెచ్చింది జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వమే
-పైగా కూటమి ప్రభుత్వంపై బురదజల్లడం సమంజసమేనా -రూ. 8540 కోట్లకు గాను 1400 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు -విధ్వంసాన్ని సృష్టించి….వైద్య విద్య చదవాలన్న పేదల కలల్ని ఛిద్రం చేశారు -గత ప్రభుత్వ అనాలోచిత, లోపభూయిస్టమైన విధానాల వల్లే ఈ పరిస్థితి దాపురించింది -రెండో సంవత్సరం వైద్య విద్యార్థులకు గదుల్లేక షెడ్డుల్లో పాఠాలు చెప్పాల్సిన దుస్ధితిని తీసుకొచ్చారు -పులివెందుల వైద్యకళాశాలలో 47.5 శాతం బోధనా సిబ్బంది లేరు -ప్రభుత్వ వైద్య కళాశాల పై మండలిలో సభ్యుల ప్రశ్నలకు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ …
Read More »సూర్య ఘర్ పధకం లక్ష్యం ప్రయోజనాలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్య ఘర్ పథకం ప్రజలు విరివిగా సద్వినియోగం చేసుకునేలా వారికి బ్యాంకు రుణాలు సకాలంలో అందించి సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకు అధికారులకు సూచించారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్లో ఏపీ సిపిడిసిఎల్, ఎల్ డి ఎం, సంబంధిత అధికారులతో సమావేశమై, జిల్లాలో విద్యుత్ డి ఇ, ఏఈలు, ఎనర్జీ అసిస్టెంట్లు, వివిధ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు, బ్యాంకు మేనేజర్లు, వెండర్ లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి సూర్య ఘర్ పధకం లక్ష్యం ప్రయోజనాలు …
Read More »ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు
-రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు -రూ.1,87,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం -వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ. 20,620 కోట్ల ఆదాయం -1 లక్షా 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు -NGEL – NREDCAP మధ్య కుదిరిన ఒప్పందం -ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో సత్ఫలితాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగానికి మహర్దశ ప్రారంభమైంది. మహారత్నలో ఒక్కటైన ఎన్టీపీసీ సంస్థ తన ‘ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్’ ఆధ్వర్యాన …
Read More »రూ. 18వేల కోట్లు కాదు… రూ. 20 వేల కోట్ల భారం మీ పాపమే
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలకు రాకుండా డుమ్మా కొట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి అబద్దాలను అందంగా వల్లి వేయడంలో జగన్ రెడ్డి ఆరితేరారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. విద్యుత్ రంగం గురించి జగన్ రెడ్డి మాట్లాడడం చూస్తుంటే …
Read More »విఎంసి సిబ్బందికు సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు శిక్షణ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు శిక్షణ కల్పిస్తే మెరుగైన సేవలను ప్రజలకు అందించడంలో సహాయ పడుతుందని ఉద్దేశంతో, నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని సమావేశపు హాల్లో అన్ని శాఖల్లోని గుమస్తాలు, సూపరిండెంట్లకు, ఈ ఆర్ పి (ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) లో కౌన్సిల్ నిర్వహణ లో వాయిస్ లోని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చే శిక్షణ కార్యక్రమం ను గురువారం ఉదయం నిర్వహించారు. ఈ …
Read More »