Breaking News

Daily Archives: December 11, 2024

కార్యకర్తలకు అండగా టీడీపీ జెండా

–పెళ్ళిఖర్చుల నిమిత్తం రూ.15 వేలు అందచేసిన గద్దె క్రాంతి కుమార్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కుమారుడు గద్దె క్రాంతి కుమార్‌ చెప్పారు. బుధవారం ఉదయం 22వ డివిజన్‌లోని కృష్ణలంక సతీష్‌కుమార్‌ రోడ్డులో గద్దె క్రాంతి కుమార్‌ పర్యటించి అక్కడి వారితో మాట్లాడారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా తెల్సుకసున్నారు. స్థానికంగా పార్టీ అభివృద్థికి ఎంతో కృషి చేసి మరణించిన …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ పథకం అమలుపై వివరాలు కోరిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ పథకం అమలు గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో వివరాలు కోరారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరు చేసిన, కేటాయించిన, వినియోగించిన నిధుల వివరాలు, రాష్ట్రంలో పథకం కింద నిర్ణయించిన లక్ష్యాలు ఏ మేరకు ఫలితాలనిచ్చాయి, రాష్ట్రంలో లక్షిత లబ్ధిదారులు ప్రయోజనాలను పొందేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు గూర్చి వివరించగలరు అంటూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి బుధవారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ …

Read More »

నగరంలో బిఎస్‌పి గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో బిఎస్‌పి గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూం ప్రారంభమైంది. స్థానిక జైహింద్‌ కాంప్లెక్స్‌ షాప్‌ నెంబర్‌ 22, 23 గవర్నర్‌పేటలో బిఎస్‌పి గోల్డెన్‌ డైమండ్స్‌ షోరూమ్‌ బుధవారం నిర్వాహకులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు పి.దీపక్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా వద్ద ప్రారంభోత్సవ ఆఫర్‌గా ఎన్ని గ్రాములు బంగారం కొంటే అన్ని గ్రాములు వెండి ఉచితం. ఈరోజు నుండి 10 రోజులు వరకు మా షోరూంనందు ఇస్తామని తెలిపారు. క్రిస్మస్‌, నూతన …

Read More »

మన ఆడబిడ్డలకు, మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని  61వ డివిజన్ పాయకపురం పార్క్ దగ్గర సుమారు రూ.12.లక్షల రూపాయల వ్యయంతో బుధవారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టాయిలెట్లను  ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  బొండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-తెలుగుదేశం ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గాన్ని స్మార్ట్ సిటీ గా అత్యాధునిక అంగులతో ప్రజలకు అందుబాటులో  AC పబ్లిక్  టాయిలెట్స్ లను ఏర్పాటు చేసాము అని , వచ్చిన స్మార్ట్ పబ్లిక్ టాయిలెట్లను నగరంలోని రద్దీగా ఉండే ప్రదేశాలలో, …

Read More »

ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ ల కోసం ఎదురుచూస్తున్న జిల్లా యజమానుల కలలు చేస్తున్న MLA బొండా ఉమా

-పట్టాలు లేనటువంటి ఇళ్లకు పట్టాలు -పట్టాలు ఉన్నటువంటి ఇళ్లకు రిజిస్ట్రేషన్లు – విలేకరుల సమావేశంలో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్న MLA బొండా ఉమా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరావు ఇళ్ల పట్టాలు, ఇల్లా రిజిస్ట్రేషన్ లపై విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో పేద …

Read More »

కనకదుర్గ అమ్మవారిని దర్శించిన జాతీయ జర్నలిస్టులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నందుకు విజయవాడ వచ్చిన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్ యు జె )ప్రతినిధులు మంగళవారం ప్రపంచ ఇలవేల్పు అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , ఇన్చార్జి ఈవో ఎం రత్న రాజు నేతృత్వంలో దర్శించుకున్నారు. దేశంలోని 18 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు రత్నరాజు ఆలయ విశిష్టతను వివరించారు. ప్రసాదాలు అందజేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాక దేశంలో శక్తివంతమైన దేవతగా గుర్తింపు పొందిన శ్రీ …

Read More »

ప్రభుత్వ పెన్షన్ దారులకు విజ్ఞప్తి

-2025 జనవరి ఒకటో తేదీ తదుపరి మాత్రమే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి -జిల్లా ఖజానా అధికారి ఎన్. సత్యనారాయణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉద్యోగము చేసి రిటైర్ అయిన ఫించనుదార్లు మరియు కుటుంబ ఫించనుదార్లు ప్రతి సంవత్సరం సమర్పించవలసిన తమ తమ లైఫ్ సర్టిఫికేట్ ( వార్షిక ధృవీకరణ ప్రమాణపత్రం ) 2025 జనవరి ఒకటో తేదీ తరువాత మాత్రమే సమర్పించాల్సి ఉంటుందనీ తూ.గో.జిల్లా ఖజానా అధికారి ఎన్. సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు పెన్షన్ల దారులు …

Read More »

నేటి (గురువారం) నుంచి న్యూ ఢిల్లీ కి నేరుగా విమాన సర్వీసు

కోరుకొండ (మధురపూడి), నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి విమానాశ్రయం నుండి ఢిల్లీ మహనగరానికి ఇండిగో ఎయిర్ బస్ ఆపరేషన్స్ మొదలు అవుతున్నాయని , కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆధ్వర్యంలో తోలి సర్వీస్ ను గురువారం ఉదయం ప్రారంభించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కింజరాపు రామ్మోహన్ నాయుడు , రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి , కాకినాడ పార్లమెంట్ సభ్యులు, తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ , …

Read More »

టెక్నాలజీ సాయంతో ప్రతీ గ్రామానికి ఒక ప్రత్యేక ప్రొఫైల్

-అన్ని వివరాలు అందులో నిక్షిప్తం -వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం -ఆర్టీజీఎస్‌లో డేటా లేక్ ఏర్పాటు చేస్తున్నాం -దేశంలో ఒక ప్రభుత్వం ఇలా చేయడం ఇదే మొదటి సారి -ఏఐ, డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం -జిల్లా కలెక్టర్లు కొత్త సమస్యలతో రండి పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం -ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి త్వరలో ఒక ప్రత్యేక ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నామని, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ …

Read More »

జల సంరక్షణ చర్యలు చేపట్టండి

-భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించండి -కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం. -2027 జూన్ కల్లా పోలవరం పూర్తి చేస్తాం -జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్వి జి. సాయిప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల్లో జల వనరుల సంరక్షణ చర్యలకు అధిక ప్రాధాన్యమిచ్చి పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో జలవనరుల విభాగం ఇచ్చిన ప్రజెంటేషన్ పై ఆయన స్పందిస్తూ జలవనరులను సమర్థవంతంగా నిర్వహించడం చాలా ముఖ్యమన్నారు. దురదృష్టవశాత్తు గత ఐదేళ్లు డ్యామ్ …

Read More »