Breaking News

Daily Archives: December 11, 2024

ఈనెల 13న ‘అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ’

-మల్లాది విష్ణు చేతులమీదుగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలను అన్నివిధాలా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెలలో పోరాటాలకు సిద్ధమైందని పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నందు బుధవారం గోడపత్రికలను ఆవిష్కరించారు. ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత మరోమాట చెప్పడం చంద్రబాబుకి కొత్తేమీ కాదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ …

Read More »

పెత్తందార్లం కాదు.. ప్రజాసేవకులం

-‘పీపుల్ ఫస్ట్’ మన విధానం -హెల్తీ, వెల్తీ, హ్యాపీ మన నినాదం -మానవీయ కోణంలో సమస్యల పరిష్కారం -వైసీపీ హయాంలో పోర్టులు, సెజ్‌లు కూడా కబ్జా -గూగుల్‌తో ఎంవోయూ గేమ్ చేంజర్ -13న స్వర్ణాంధ్ర -2047 డాక్యుమెంట్ విడుదల -పాలనలో మరింత వేగం పెంచుదాం -రెండవ జిల్లాల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, ‘పీపుల్ ఫస్ట్’ అనేది మన విధానమని, ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ’ మన నినాదం కావాలని ముఖ్యమంత్రి …

Read More »

ప్రజల మేలు కోసం… రాష్ట్రం బాగు కోసం సమష్టిగా పని చేద్దాం

-పాలసీలు బలంగా చేసినా, అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది -గత పాలకులు వ్యవస్థలను నాశనం చేశారు -గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉండేది -గాడిలో పెట్టేందుకే మాకు సమయం సరిపోతోంది -క్షేత్ర స్థాయిలో తప్పులను నియంత్రించే బాధ్యత కార్యనిర్వాహక వర్గానిదే -రాజ్యాంగబద్ధంగా పని చేస్తే ప్రభుత్వ మద్దతు ఉంటుంది -ప్రజల్లో చైతన్యం మెండుగా ఉంది.. తప్పు జరిగితే తిరగబడతారు జాగ్రత్త -సరికొత్త ఆంధ్రప్రదేశ్ కోసం సమన్వయంతో ముందుకు వెళ్దాం -జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప …

Read More »

జిల్లాలో నేడు రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 652

-నిబంధనల మేరకు భూపత్రాలు సక్రమంగా ఉంటే రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులు.. -గ్రామాల అభివృద్ధికి పట్టుకొమ్మలు ఈ రెవెన్యూ సదస్సులు : జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భూ పత్రాలు సక్రమంగా ఉంటే రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులని జిల్లా వ్యాప్తంగా జరుగుచున్న రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ …

Read More »

నిరుద్యోగయువతకు పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల ( S.V Govt Polytechnic College, Tirupati) నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి కౌశల్వికాస్యోజన (PMKVY) 4.0 ద్వారా జిల్లాలోని నిరుద్యోగయువతను గుర్తించి ఆయాప్రాంతాలలోగల పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ మరియు ఉపాధి అవకాశాలను కల్పించడానికి జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వస్కిల్హబ్స్లలో శిక్షణ కార్యక్రమములు ఏర్పాటు చేయుటజరిగినది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా, తిరుపతి …

Read More »

వ్యవసాయ సహకార పరపతి సంఘాల వ్యాపారాభివృద్ధికి మూడు రోజుల శిక్షణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డ్ సౌజన్యంతో ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల వ్యాపారాభివృద్ధికి డిసెంబర్ 11 నుండి 13 వరకు జరిగే మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా సహకార అధికారిణి ఎస్ లక్ష్మి స్థానిక యూత్ హాస్టల్ నందు ప్రారంభించారు. లక్ష్మి మాట్లాడుతూ మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ప్రతి ముఖ్య కార్యనిర్వహణ అధికారి సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈకార్యక్రానికి రిసోర్స్ పర్సన్ గా భారతీయ సహకార నిర్వహణ సంస్థ (ఐసీఎం) అధ్యాపకులు శ్యాంకుమార్ వ్యవహరించారు. …

Read More »

సుజనా చౌదరి ఔదార్యం

-మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పలివెల ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.లంబాడి పేటకు చెందిన టిడిపి కార్యకర్త పలివెల ప్రసాద్ (54) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. నిరుపేద అయిన ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ, 46 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు ధీటి ప్రభుదాస్ సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని …

Read More »

దాడి మురళి ఆధ్వర్యంలో కార్తీక్ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు యువత నాయకులు దాడి మురళి ఆధ్వర్యంలో యలమంచిలి కార్తీక్ జన్మదిన వేడుకలు బుధవారం పంజా సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తనయుడు యలమంచిలి కార్తీక్ జన్మదిన వేడుకలలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని కూటమినేతలతో కలిసి కేక్ కట్ చేశారు. టిడిపి నాయకులు దాడి జగన్ మాట్లాడుతూ ఎన్నికల్లో తండ్రి సుజనా విజయం కోసం కార్తీక్ కార్యకర్తలాగ కష్టించి పనిచేసి తండ్రి విజయంలో కీలకపాత్ర పోషించారన్నారు. రానున్న రోజుల్లో …

Read More »

ఘనంగా యలమంచిలి కార్తీక్ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి తనయుడు యలమంచిలి కార్తీక్ జన్మదిన వేడుకలను కూటమి నేతలు భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ కూటమి నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. స్వీట్లు పంచిపెట్టారు. అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం కార్తీక్ బాబుదని అన్నారు . ప్రజాసేవలో ఎల్లప్పుడు ముందుండే కార్తీక్ మరెన్నో …

Read More »

హార్టీ ఎక్సపో బ్రోచర్ విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మరి స్టెల్లా కళాశాల లో హార్టీ ఎక్సపో బ్రోచర్ విడుదల సందర్భం గా ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వాడ్రస్ మాట్లాడుతూ జీవ వైవిధ్యంతో కూడిన పర్యావరణం హిత సాగు పద్ధతులు, పూలు, పండ్లు, మొక్కలు ప్రదర్శన తో పాటు ఆధునిక వ్యవ సి పద్ధతులపై అవగాహన కల్పించటం కోసం యి అగ్రి ఆక్సపో ఎర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భం గా యి నెల 18, 19తేదీలలోహార్టి అక్సపో వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి …

Read More »