విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ‘సెంచరీ మ్యాట్రెస్సెస్’ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను ప్రారంభించింది. బుధవారం విజయవాడ ఏలూరురోడ్డులోని చల్లపల్లి బంగ్లావద్ద ‘సెంచరీ మ్యాట్రెస్సెస్’ డైరెక్టర్ ఉత్తమ్ మలాని, హోసన్నా మినిస్ట్రీస్ పి.ఎస్.రమేష్‌లతోపాటు పవన్‌ఎంటర్ ప్రైజెస్ నుంచి బి.చంద్రశేఖరరావు ఈ నూతన స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మిస్టర్ ఉత్తమ్ మలాని మాట్లాడుతూ మా కొత్త స్టోర్‌ను కస్టమర్లు ఎలా కోరుకుంటున్నారో, వారి స్లీప్ సొల్యూషన్లను ఎలా ఎంచుకోవాలో పునర్నిర్వచించటానికి మంచి వేదికగా ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా నిద్ర ఔత్సాహికులు అనువైన సౌకర్యాలను కోరుకునే …
Read More »Daily Archives: December 11, 2024
ఎపిలో గూగుల్ వ్యూహాత్మక పెట్టుబడులకు విశాఖపట్నం కేంద్రంగా మారనుంది
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ వ్యూహాత్మక పెట్టుబడులకు విశాఖపట్నం కేంద్రంగా మారనుంది.గూగుల్ సంస్థకు చెందిన ప్రతినిధుల బృందం బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసింది. ఈ ప్రతినిధి బృందానికి గూగుల్ గ్లోబల్ నెట్‌వర్కింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (GGNI) వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే నాయకత్వం వహించారు. వివిధ కృత్రిమ మేధ(AI) కార్యక్రమాలపై సహకరించే ప్రక్రియలో భాగంగా గూగుల్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య డిసెంబర్ 5న విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన …
Read More »ప్రత్యేక బృందాలు సమన్వయంతో పనిచేయాలి
-స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి -రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు.ఎ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ నెల 13న జరిగే స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని.. అధికారుల బృందాలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు.ఎ సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాబు ఎ.. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి …
Read More »ఘనంగా రాయుడు గారి మిలటరీ హోటల్ ప్రారంభం
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయుడు గారి మిలిటరీ హోటల్‌ను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. హోటల్‌లోని డైనింగ్ ఏరియా, కిచెన్, స్పెషల్ గదులను పరిశీలించారు. వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముందుగా హోటల్ యాజమాన్యం ఎమ్మెల్యే కృష్ణప్రసాదును ఘనంగా స్వాగతించారు. అనంతరం హోటల్ యాజమాన్యం మాట్లాడుతూ అభిరుచిగల కస్టమర్ దేవుళ్ళు ఆదరిస్తున్నారని నమ్మకంతో మావద్దవున్న …
Read More »అన్యా క్రాంత భూముల ను నిరుపేదలకు పంచాలి… : షేక్ జలీల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ బోర్డు భూములను సిబిఐ చేత విచారణ చేసి అన్యా క్రాంత భూముల ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంచాలనీ బుధవారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని, రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఎన్నికలు 245 మంది ముత్తవల్లీలు, కార్యదర్శు …
Read More »జాతీయ పంచాయతీ అవార్డ్స్ లో ముప్పాళ్ల గ్రామ పంచాయతీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 11న న్యూఢిల్లీలో జరిగిన జాతీయ పంచాయతీ అవార్డ్స్ లో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా లోని చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల గ్రామ పంచాయతీ కీ జాతీయ పంచాయతీ అవార్డు పొందిన సందర్బంగా అవార్డు స్వీకరించిన గ్రామ సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ, డీపీవో మరియు జిల్లా పరిషత్ సీఈఓ కె.కన్నామ నాయుడు కి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మరియు డిప్యూటి సీఈఓ డా. ఆనంద్ కుమార్ అభినందనలు …
Read More »రీహబిలిటేషన్ సెంటర్స్ లో ఉద్యోగ అవకాశాలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), OMCAP మరియు అల్ యూసుఫ్ ఎంటర్ప్రైజెస్ సంయుక్త ఆధ్వర్యంలో బి ఎస్సీ నర్సింగ్ (B.Sc Nursing) మరియు పోస్ట్ బిఎస్సి నర్సింగ్ పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు సౌదీ అరేబియా దేశం లో గల రీహబిలిటేషన్ సెంటర్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి dr పి. నరేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి గల యువత15-12-2024 …
Read More »ప్రజలకు అవసరమైన వసతులన్నీ కల్పించండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అవసరమైన వసతులన్నీ కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 52వ డివిజన్లోని మల్లికార్జునపేట, ఉపరవాగు సెంటర్, పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి సైడ్ కాలువలు, కమ్యూనిటీ టాయిలెట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా పై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్రాగునీటి సరఫరా లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, పైపులు ఎక్కడ …
Read More »