విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రజల పక్షాన పోరాడుతున్న వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు..రైతుల ఆవేదన అధికారుల దృష్టికి తీసుకువెల్లె ప్రయత్నం చేశామని, దీనిని అడ్డుకుంటూ కూటమీ ప్రభుత్వం అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. కూటమి ప్రభుత్వం చేసే నిరంకుశ పాలనకు రానున్న కాలంలో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాడతామని …
Read More »Daily Archives: December 13, 2024
అన్నదానాలు మంచి సంప్రదాయాలకు ప్రతీక
-జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక మాసం పర్వదినాలను పురస్కరించుకొని అయ్యప్ప, భవాని, శివమాలాదారులకు అన్నదానం చేయటం మంచి సాంప్రదాయమని జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ తెలిపారు. గత 45 రోజుల నుంచి అయ్యప్ప నగర్ లో శ్రీ అయ్యప్ప భక్త బృందం వారి నేతృత్వంలో అయ్యప్పలకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. …
Read More »పేదలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన MLA బొండా ఉమ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిది నిరుపేదలకు అత్యవసర సమయాల్లో ఆసరాగా నిలుస్తోంది అని నియోజకవర్గం లోని 60వ డివిజన్ వాంబే కాలాని కు చెందిన జంపన ప్రకాష్ కు ₹1,43143 చెక్కును, అలాగే 31వడివిజన్ కు చెందినమేడసాని చంద్రశేఖర్ కు ₹1,62000 లక్ష అరవై రెండు వేల చెక్కును 30వ డివిజన్ దేవినగర్ కు చెందిన కరకదివ్య నందిని లకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు …
Read More »ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగ్ నగర్ లూనా సెంటర్ నందు శుక్రవారం 3వ వార్షిక సెమీ క్రిస్మస్ వేడుకలు డివిజన్ సెక్రటరీ వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా :-ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరావు విచ్చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి, క్రిస్మస్ భాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ క్రైస్తవ …
Read More »అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో దశల వారీగా క్వాలిటి కంట్రోల్ సిబ్బంది, ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కార్యదర్శులను ఆదేశించారు. శుక్రువారం కమిషనర్ గారు నల్లపాడు, విద్యా నగర్, రెడ్డి పాలెం, ఎల్ ఆర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల స్థానిక సమస్యల పరిష్కారం కోసం …
Read More »అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు… : కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ నుండి అనుమతులు తీసుకోకుండా నిర్మాణం చేసే నిర్మాణాలను తొలగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం నగర పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్, వాసవి నగర్ మెయిన్ రోడ్ లో అనధికార కట్టడాలను పట్టణ ప్రణాలికాధికారులు తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్లో, వాసవి నగర్ మెయిన్ రోడ్లో జిఎంసి నుండి …
Read More »ప్రతి శుక్రవారం జిఎంసిలో పట్టణ ప్రణాళిక ఓపెన్ ఫోరం… : కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళిక అంశాలపై అర్జీలు, ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి శుక్రవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని సిటి ప్లానర్ చాంబర్ లో ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నామని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆదేశాల మేరకు సిటి ప్లానర్ రాంబాబు ఓపెన్ ఫోరం నిర్వహించి, మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగానికి సంబందించిన సమస్యలపై …
Read More »మంత్రి గొట్టిపాటి రవికుమార్ నార్వే, బ్రిక్స్ దేశాల పారిశ్రామికవేత్తల భేటీ
-పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు పలువురి ఆసక్తి -సోలార్ ప్యానెల్స్, విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖం -పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి గొట్టిపాటి హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ దేశాలకు చెందిన పునరుత్పాదక విద్యుత్ రంగ పారిశ్రామికవేత్తలు పలువురు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో శుక్రవారం భేటీ అయ్యారు. తాడేపల్లి లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఉన్న పెట్టుబడుల …
Read More »పార్లమెంటరీ పార్టీలో కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసిన తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేత సాన సతీష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ప్రస్తుతం ఏపీ నుంచి టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాపు ఎంపీగా సతీష్ బాబు నిలబోతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన ఎంట్రీతో టీడీపీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం రాలేదు. దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్ బాబును చంద్రబాబు రాజ్యసభకు …
Read More »చంద్రబాబు అంటే అభివృద్ధికి అంబాసిడర్… ఆయన స్పూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
-నేడు గిద్దలూరు నియోజకవర్గంలో కొత్తపల్లి గ్రామం వద్ద కోనపల్లి రోడ్డు మరమ్మతు పనులను పర్యవేక్షించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి -సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా.. రోడ్ల మరమ్మతు పనులను తనిఖీ చేసేందుకు మంత్రి ఆధ్వర్యంలో వరుసగా జిల్లాల పర్యటనలు -ఆర్ధిక ఇబ్బందులున్నా ప్రజలకు మెరుగైన రహదారులు అందించాలనే లక్ష్యంతో రూ. 861 కోట్ల నిధులతో రోడ్ల మరమ్మతు పనులు -ప్రకాశం జిల్లాలో దాదాపు రూ. 21 కోట్లతో 1313 కి.మీ రహదారుల మరమ్మతు పనులు చేపట్టాం -త్వరలో 1300 కి.మీ …
Read More »