-ప్రఖ్యాత కవులు, రచయితల స్వస్థలాలు… ప్రముఖ గ్రంథాలయాలు సందర్శనీయ కేంద్రాలు కావాలి -భాషా, సాంస్కృతిక, పర్యాటక శాఖల సమన్వయంతో టూరిజం సర్క్యూట్స్ చేయవచ్చు -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాతృ భాషపట్ల నవతరంలోనూ, చిన్నారుల్లోనూ ప్రేమాభిమానాలు పెంచడంతోపాటు- మన కవులు, రచయితల గొప్పదనాన్ని తెలియచేసేలా తెలుగు సాహితీ యాత్రలు నిర్వహించే దిశగా ప్రణాళికలు రూపొందించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. శ్రీశ్రీ, గురజాడ, చలం, …
Read More »Daily Archives: December 15, 2024
అమరజీవి ఆత్మార్పణ స్ఫూర్తితో సుపరిపాలన అందిస్తున్నాం..
-త్వరలోనే రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తాం -పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తాం -అమరజీవి పుట్టిన ఊరితో పాటు అమరావతిలో స్మారకాన్ని అభివృద్ధి చేస్తాం -ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకెళ్తున్నాం -అత్యున్నత పరిపాలనకు నాంది పలకాలనేది మా అభిమతం -ప్రజలందరూ సహకరించి గొప్ప ఆలోచనలు చేయాలి -సుస్థిర ప్రభుత్వంతోనే నిరంతర సంక్షేమం, అభివృద్ధి సాధ్యం -పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -ఆత్మార్పణం పుస్తకం ఆవిష్కరించిన సీఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధే పొట్టి శ్రీరాములు కి నిజమైన నివాళి
-ఆయన ఒక జాతి నాయకుడు కాదు… ఆంధ్ర జాతికి నాయకుడు -తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మార్పణగావించిన అమరజీవి పొట్టి శ్రీరాములు. మనందరికీ చిరస్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. ఆయన ఒక కులానికో, జాతికో నాయకుడు కాదు…ఆంధ్ర జాతికి నాయకుడ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశం …
Read More »కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేనేత కార్మికుల ఆర్థిక స్థితి మెరుగుపరచడంపై ప్రాధాన్యం కల్పిస్తాం
-మార్కెట్ నెట్‌వర్క్ విస్తరణ, చేనేత ఉత్పత్తులకు న్యాయమైన ధర నిర్ధారణ -కార్మికుల ఆరోగ్య, విద్య అవసరాల కోసం ప్రత్యేక శ్రద్ధ -పవర్ లూమ్స్ కన్నా హ్యాండ్ లూమ్స్ కి ఎక్కువ ప్రాదాన్యత ఇవ్వాలి -కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ -రాష్ట్రంలో చేనేత పరిశ్రమలకు పూర్వ వైభవం తీసుకొస్తాం -రాష్ట్ర బిసి సంక్షేమ మరియు చేనేత శాఖ మంత్రి ఎస్.సవిత తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేనేత కార్మికుల ఆర్థిక స్థితి మెరుగుపరచడంపై ప్రాధాన్యం …
Read More »దుర్గగుడి మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంద్రకీలాద్రి ఆలయ అభివృద్ధి పనులను చేపట్టాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సంబంధిత అధికారులకు సూచించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన మార్పులు చేసి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సుజనా చౌదరి నేతృత్వంలో తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రెండుసార్లు చర్చించిన సుజనా మరో సారి మాస్టర్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించి …
Read More »సుజనా చౌదరి ఔదార్యం
-బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 52వ డివిజన్ బ్రాహ్మణ వీధిలో ఇటివల గుండెపోటుతో మరణించిన నాగినేటి ఉదయశ్రీ (45) కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆర్థిక సాయం అందించారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది కూటమి నాయకులతో కలిసి ఆదివారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద అయినటువంటి నాగినేటి ఉదయశ్రీ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని టిడిపి కార్పొరేటర్ ఉమ్మడి చంటి సుజనా దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే …
Read More »పోలీస్ శాఖ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నాము : ఎంపి కేశినేని శివనాథ్
-పోలీస్ శాఖ కి పది డ్రోన్స్ అందించిన ఎంపి కేశినేని శివనాథ్ -జిల్లాలోని పోలీస్ స్టేషన్స్ కి డ్రోన్స్ పంపిణీ చేసిన సిపి రాజశేఖర్ బాబు, ఎంపి కేశినేని శివనాథ్ -డ్రోన్స్ ఫైలట్స్ గా మహిళ కానిస్టేబుల్స్ శిక్షణ -ఎంపి కేశినేని శివనాథ్ ను సన్మానించిన సిపి రాజశేఖర్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేంద్రం నుంచి పోలీస్ శాఖకి రావాల్సిన నిధులు రాలేదు. రాష్ట్రానికి ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడు వచ్చింది. నిధులు తెచ్చుకోవటం తో …
Read More »విజయవాడ నగరాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి : ఎంపి కేశినేని శివనాథ్
-తూర్పు కాపు విద్యా విజ్ఞాన భవన్ ప్రారంభోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ది సంఘం ఆధ్వర్యంలో సొంత నిధులతో ఒకరిపై ఆధారపడకుండా తూర్పు కాపు విద్యా విజ్ఞాన భవన్ నిర్మించుకోవటం ఎంతో ఆనందంగా వుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ లోని గులాబి తోట లో నిర్మించిన తూర్పు కాపు విద్యా విజ్ఞాన భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. ఎంపి కేశినేని …
Read More »పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో స్వర్ణాంధ్ర ను సాధించేందుకు సీఎం చంద్రబాబు కృషి : ఎంపి కేశినేని శివనాథ్
-తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం దినం -తెలుగు వారికి నిత్య చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు -పొట్టి శ్రీరాములు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ కి నివాళులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్రం అవతరణ కోసం ఆత్మ బలిదానం చేసిన త్యాగధనుడు, భాషాప్రయుక్త రాష్ట్రానికి ఆద్యుడు అమరజీవి పొట్టి శ్రీరాములు స్పూర్తితో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్దితో పాటు స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్య సాధనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారని విజయవాడ ఎంపి కేశినేని …
Read More »ఘనంగా ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్రసభలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 14, 15 తేదీలలో విజయవాడ, సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో డా.అంబేద్కర్ భవన్ లో రెండు రోజుల రాష్ర్ట సభలు రాష్ట్ర అధ్యక్షులు గరికిముక్కు సుబ్బయ్య అధ్యక్షతన జరిగాయి. ఈ సభల్లో కిషోర్ మక్వాన్, జాతీయ ఎస్సీ కమీషన్ చైర్మన్, డా.పరశురామ్, IAS(R) రాష్ర్ట గౌరవాధ్యక్షులు, కే.మన్మదరావు, SE (R), రాష్ర్ట అధ్యక్షులు, సామాజిక సామరస్యత వేదిక, విష్ణువు,SSF రాష్ర్ట అధ్యక్షులు, శ్యాం ప్రసాద్, జాతీయ కన్వీనర్, సామాజిక సామరస్యత, తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుండి …
Read More »