విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సురక్షిత, ప్రమాద రహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ అదే విధంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై మరియు వాహనాధారులలో హెల్మెట్ పై అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు ట్రాఫిక్ డి. సి. పి కృష్ణ మూర్తి నాయుడు పర్యవేక్షణలో ట్రాఫిక్ మరియు లా & ఆర్డర్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని అన్ని ముఖ్య ప్రదేశాలలో వాహనదారులపి విస్తృతంగా తనిఖీలను …
Read More »Daily Archives: December 26, 2024
భవాని దీక్ష విరమణ సందర్బంగా సహకరించిన వారికి అభినందనలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవాని దీక్ష విరమణ సందర్బంగా అన్ని విధములుగా సహకరించిన వివిధ ప్రభుత్వ శాఖల వారికి స్వచ్ఛంద సంస్థల వారికి, మీడియా ప్రతినిధులు, ప్రజలకు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. విజయవాడ నగరంలో జరిగిన భవాని దీక్షల విరమణ ముగింపు సందర్భంగా గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం నందు ఇతర జిల్లాల నుండి భవాని దీక్ష విరమణ బందోబస్త్ నిర్వహించడానికి …
Read More »దొంగతనం కేసుల్లో అంతర్ జిల్లా పాత నేరస్థుడు అరెస్ట్
-నిందితుడు వద్ద నుండి Rs.26 లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు (349 గ్రాముల) మరియు నగదు Rs.1 లక్ష రూపాయలు స్వాధీనం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది.10.10.2024 వ తేదీన విజయవాడ ప్రసాదంపాడు, రవీంద్ర భారతి స్కూల్ ఎదురుగా, BMPS రోడ్, M.S అపార్ట్మెంట్ కి చెందిన ఫిర్యాది తన ఇంటిలో దొంగతనం జరిగిందని ఇచ్చిన సమాచారం మేరకు పటమట పోలీస్ వారు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించగా ఫిర్యాది తన కుటుంబ సభ్యులు అందరూ రాత్రి భోజనం చేసి …
Read More »పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో వంగవీటి మోహనరంగా వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. క్రమశిక్షణతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం వంగవీటి …
Read More »వీఎం రంగా నాయకత్వంలో పనిచేసినందుకు గర్వపడుతున్నా…
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు అండగా నిలిచేతత్వమే వంగవీటి మోహన రంగా కి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించి పెట్టిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వీఎం రంగా వర్థంతిని పురస్కరించుకుని పాయకాపురంలోని ఆయన విగ్రహానికి డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 1980 నుంచి 1989 మధ్య దాదాపు దశాబ్ద కాలంపాటు రంగా …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రోజు రోజుకి పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్వహణకు కెఓపి ఫౌండేషన్ కృషి అభినందనీయమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో కెఓపి ఫౌండేషన్ వారు ఈ-వ్యర్ధాల నిర్వహణపై రూపొందించిన వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈనెల 28న రత్నటాటా జయంతి సందర్భంగా కెఓపి ఫౌండేషన్ ఆధ్వర్యంలో …
Read More »ర్యాంప్ లు, డ్రైన్ల పై నిర్మాణాలు చేయకుండా, డ్రైనేజి లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల పై నిర్మాణాలు చేయకుండా, డ్రైనేజి లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని, నిబందనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) జారీ చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ గోరంట్లలో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాన్ని పరిశీలించి, సెట్ బ్యాక్, రోడ్ ల కొలతలు, …
Read More »