-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వ అసమర్ధ పాలనకి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సమీక్ష సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలే నిదర్శనమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రజల నుంచి నానాటికి వ్యతిరేకత పెరుగుతుండటంతో.. 6 నెలల కాలంలోనే చివరికి ఎమ్మెల్యేలు సైతం ప్రశ్నించే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి 3 నెలలు గడిచినా బాధితులను నేటికీ పూర్తిగా న్యాయం …
Read More »Monthly Archives: December 2024
జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నూతన పార్టీ ఆఫీసు
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆదివారం నూతన పార్టీ ఆఫీసు ను ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో మరలా తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని అవినాష్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటి కప్పుడు ప్రజలోకి తీసుకువెళ్లాలని అవినాష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా మోసం చేసింది అని ఇచ్చిన హామీలను నెరవేర్చలేక …
Read More »యధావిధిగా డిసెంబర్ 2 సోమవారం “పీజీఆర్ఎస్ ‘మీ కోసం”
-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ డిసెంబర్ 2 వ తేదీన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. డిసెంబర్ 2 వ తేదీ సోమవారం పి జి ఆర్ ఎస్ – మీ కోసం ద్వారా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయిలో “మీ …
Read More »మధురపూడి నుంచి ముంబై నేరుగా విమానయానం
-తొలి సర్వీస్ 120 మంది ప్రయాణికులతో రా. 7.15 కు ముంబై కు బయలు దేరింది -డిసెంబర్ 12 నుంచి న్యూ ఢిల్లీ కి నేరుగా విమాన సర్వీస్ -ఎయిర్పోర్ట్ డైరక్టర్ జ్ఞానేశ్వర రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మొట్ట మొదటి సారిగా రాజమండ్రి విమానాశ్రయం నుండి ముంబై మహనగరానికి ఎయిర్ బస్ ఆపరేషన్స్ మొదలు అయినట్లు రాజమండ్రి విమానాశ్రయం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్. జ్ఞానేశ్వర రావు తెలియ చేశారు. ఆదివారం సాయంత్రం 6.00 గంటలకి మధురపూడి విమానాశ్రయం నుంచి ముంబై విమాన …
Read More »ఉమ్మడి తూర్పుపశ్చిమ గోదావరి జిల్లాలో సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్షలలో అర్హత పొందిన 13 మంది అభ్యర్థులు
-బిసి స్టడీ సర్కిల్ సంచాలకులు కె .ఎన్. జ్యోతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం రాజమహేంద్రవరం నందు నవంబర్ 27 న నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని 13 మంది అభ్యర్థులు అర్హత సాధించడం జరిగిందని బిసి స్టడీ సర్కిల్ సంచాలకులు కె .ఎన్. జ్యోతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్‌కు ప్రవేశ …
Read More »ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సహపంక్తి అల్పాహార విందు
-ఎయిడ్స్ కు గురి అయిన వారిపై వివక్షా వద్దు -రాజ్యాంగం కల్పించిన హక్కులపై వారికీ సమాన అవకాశాలు – జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి – డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఎయిడ్స్ గురి అయిన వారి పట్ల వివక్ష వద్దు , రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా పొందేందుకు అన్ని విధాలుగా వారు అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి , డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి …
Read More »తిరుపతి నుండి ముంబైకి నేరుగా ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం..
-ప్రయాణికులు సద్వినియోగం చేసుకోగలరు రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : నేటి రోజున ఇండిగో ఎయిర్‌లైన్స్ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పారవిమానయాన శాఖామాత్యులు రామ్మోహన్ నాయుడు గారి కృషి, నాయకత్వంలో తిరుపతి నుండి ముంబైకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించిందని తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ శ్రీనివాస రావు మన్నె ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఈరోజున తిరుపతిలో ప్రారంభించిన నేరుగా వెళ్ళే తిరుపతి – ముంబయి ఇండిగో విమాన …
Read More »అలరించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం
-భారత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం నందు శ్రోతలను అద్భుతంగా అలరించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణవేణి సంగీత నీరాజనం 2024 వేడుకకు పూర్వ రంగంగా, భారత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, టెక్స్ టైల్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నేడు సంగీత కచేరీ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, సదరు కార్యక్రమాలు శ్రోతలను అద్భుతంగా అలరించాయి, ఇలాంటి …
Read More »డిసెంబర్02 సోమవారం (నేడు) సూళ్లూరుపేట ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కు హాజరుకానున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (నేడు) ఉదయం 10 గం. నుండి సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని సత్యసాయి కళ్యాణ మండపం నందు నిర్వహించనున్న సూళ్లూరుపేట నియోజక వర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) గ్రీవెన్స్ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పాల్గొననున్నారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సూళ్లూరుపేట నియోజక వర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల సూళ్లూరుపేట డివిజన్ …
Read More »ఈ ఏడాది నినాదం నినాదం టేక్ ది రైట్స్ పాత్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ ఒకటి ప్రపంచ ఎయిడ్స్ దినం 2024 కార్యక్రమంలో భాగంగా ఏపీ సాక్క్స్ వారి ఆదేశాలను సారం తిరుపతి జిల్లా కలెక్టర్ వారి అనుమతితో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ తిరుపతి జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి సహకారంతో ఎయిడ్స్ దినం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ యు శ్రీహరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పైన అవగాహన కల్పించారు. …
Read More »