-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారము ఉదయం తన పర్యటనలో భాగంగా సాంబమూర్తి రోడ్, భగత్ సింగ్ రోడ్, జి ఎస్ రాజు రోడ్, పాతపాడు, నూజివీడు రోడ్, సింగ్ నగర్ కండ్రిక ప్రాంతాలు తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులను ఆదేశించారు. 64వ డివిజన్లో నివసిస్తున్న ప్రజలకు సదుపాయాలన్నీ కల్పించాలని, త్రాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా శుద్ధమైన త్రాగునీటి సరఫరా …
Read More »Monthly Archives: December 2024
ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …
Read More »