విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు జంతు ప్రేమికులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రజారోగ్యం అధికారులు. శనివారం ఉదయం ప్రధాన కార్యాలయం, నూతన భవనం లోని సమావేశపు గదిలో జంతు ప్రేమికులతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు వీధి కుక్కల కొరకు ప్రత్యేకంగా ఆహారం పెట్టు ప్రదేశములు ఏర్పాటు చేశారని, ఇంతకుముందు 61 ప్రదేశాలను ఇప్పుడు 156 ప్రదేశాలకు పెంచారని, కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి సచివాలయానికి …
Read More »
Prajavartha Online Telugu News