Breaking News

Daily Archives: December 15, 2025

అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం

-జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చాలా గొప్ప‌దని, ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సోమ‌వారం అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు వ‌ర్ధంతి సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ లక్ష్మీశ క‌లెక్ట‌ర్ కార్యాలయంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పొట్టి శ్రీరాములు చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం ఆమ‌ర‌ణ దీక్ష చేసి ప్రాణాల‌ర్పించిన పొట్టి శ్రీరాముల త్యాగనిర‌తిని …

Read More »

భవాని దీక్ష విరమణ ఏర్పాట్లు విజయవంతం

-80 మెట్రిక్ టన్నుల భవాని దుస్తులను తొలగించాం -విఎంసి సిబ్బందిని అభినందించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర భవాని దీక్ష విరమణ ఏర్పాట్లలో చివరి రోజున భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగరాదని, వినాయకుని గుడి, కెనాల్ రోడ్, మోడల్ గెస్ట్ హౌస్, వాటర్ పాయింట్లు, టాయిలెట్ల పాయింట్లు, కేశఖండన శాల, హోల్డింగ్ ఏరియా, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవాని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా …

Read More »

అనుమతి లేని నిర్మాణాలు తొలగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనుమతి లేని భవన నిర్మాణాలు తొలగిస్తామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్న కుమార్ సూచనల మేరకు, కార్పొరేషన్ పరిధిలోని ఉన్న అనధికార నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియలో బందర్ కాలువ, నేతాజీ వంతెన లో ఉన్న అనధికార నిర్మాణాలను గుర్తించి తొలగింపు చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ సందర్భంలో కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏవైనా అనధికార నిర్మాణాలు …

Read More »

అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి చంద్రశేఖర్, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణ మూర్తి కార్పొరేషన్ సిబ్బందితో నివాళులర్పించారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాలలు వేసి మహాత్ములను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం కోసం శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన …

Read More »

స్వభాషాభిమానంతోనే పరభాషలపై పట్టు

-పి.బి.సిద్ధార్థ ఆంగ్లవిభాగం జాతీయసదస్సులో రిజిస్ట్రార్ ప్రొ. ఉష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికన్ తత్వవేత్త, ఆధునిక భాషాశాస్త్ర పితామహుడు నోమ్ చాంస్కి మాతృభాష గురించే అంతర్జాతీయ వేదికలపై తరచూ ప్రస్తావించేవారని, ఇంగ్లిష్ లాంటి పరభాషలపై పట్టు సాధించాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా స్వభాషలో రాణించాలని కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష అన్నారు. సోమవారం ఉదయం విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఇంగ్లిష్ విభాగం సమకాలీన ఆంగ్లసాహిత్యం, భాషా సంస్కృతులపై వెబినార్ హాలులో నిర్వహిస్తున్న రెండు రోజుల …

Read More »