Breaking News

Daily Archives: December 20, 2025

అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ బెదిరింపులకు పాల్పడే వారికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కరెక్ట్

-రాజకీయ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు -రాజకీయాల కోసం చదువుకొనే పిల్లల మధ్య కులాల చిచ్చుపెడతారా? -రాష్ట్ర ప్రజల దాహార్తి తీర్చే పథకం ‘అమరజీవి జలధార’ -రూ. 7,910 కోట్లతో ఐదు జిల్లాల్లో జల జీవన్ పనులు -గత ప్రభుత్వ నిర్వాకం వల్లే నిధుల విడుదలకు జాప్యం -పెరవలిలో అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అభివృద్ధి పనులకు అడ్డుపడేలా, పనులు చేపట్టే కాంట్రాక్టర్లను గత …

Read More »

చిన్న ఆలోచనలు… అభివృద్ధికి మార్గాలు

-త్వరలోనే 75 లక్షల మంది విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు -రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులతో సీఎం ముఖాముఖి -పార్వతిపరం మన్యం జిల్లా కలెక్టర్ చొరవను అభినందించిన సీఎం అనకాపల్లి/తాళ్లపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : చిన్న చిన్న ఆలోచనలు ఒక్కో సందర్భంలో అభివృద్ధికి బాటలు వేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని శనివారం సీఎం ప్రారంభించారు. ముస్తాబు కార్యక్రమం …

Read More »

అభివృద్ధి యజ్ఞానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు

-రుషికొండకు బోడిగుండు కొట్టి యోగా దినోత్సవంపై విమర్శలా? -ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేని వ్యక్తులు పీపీపీ విధానంపై విష ప్రచారం -ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రాభివృద్ధి ఆగదు -రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంలో అంతా భాగస్వాములు కావాలి -వచ్చే మూడేళ్లలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు పూర్తి -అనకాపల్లి జిల్లాలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా, తాళ్లపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : రుషికొండ ప్యాలెస్ కోసం రూ.500 కోట్లు దుర్వినియోగం చేసిన వాళ్లు…ప్రజారోగ్యం కోసం యోగా నిర్వహించిన తమపై విష ప్రచారం చేస్తున్నారని …

Read More »

మూడు రోజుల దుబాయ్ పర్యటనకు మంత్రి నిమ్మల

-ఎపిఎన్‌ఆర్టీఎస్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మలకు ఘనస్వాగతం -పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి నిమ్మల దుబాయ్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రవాసాంధ్రుల ఆత్మీతయకు దుబాయి వేదికగా నిలిచింది. తెలుగు ఎన్నారైల ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు దుబాయిలో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యులు టిడీ జనార్ధన్ పాల్గొనున్నారు. శనివారం తెల్లవారుజామున దుబాయ్‌ విమానాశ్రయానికి చేరుకున్న వీరికి ఏపీ ఎన్నార్టీఎస్–ఎన్నారై డివిజన్, దుబాయ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన …

Read More »

ఈనెల 21 న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మం

-కాకినాడ‌లో ప్రారంభించనున్న మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ -54 ల‌క్ష‌ల మందికి పైగా పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌లు వేసేందుకు భారీ ఏర్పాట్లు -జిల్లాల‌కు చేరిన‌ 98,99,300 డోస్ లు -ప‌ర్య‌వేక్ష‌కులుగా జిల్లాల‌కు నోడ‌ల్ ఆఫీస‌ర్ల నియామ‌కం -ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ వీర‌పాండియ‌న్ వెల్లడి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 21న ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసిన‌ట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ జి.వీర‌పాండియ‌న్ నేడొక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఉండ‌వ‌ల్లి క్యాంప్ కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి నారా …

Read More »

ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఎన్నో వ్యాధులు తగ్గాయి

-పరిశుభ్రత ప్రతీ ఒక్కరికి దిన చర్యలో భాగం కావాలి -పంచాయతీ సెక్రటరీ పై మండిపడ్డ మంత్రి -పరిసరాల పరిశుభ్రత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గతం కన్నా తగ్గాయని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. గ్రామంలో శానిటేషన్ పై సెక్రటరి పై మండిపడ్డ మంత్రి.స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో …

Read More »

పోషకాహార మిషన్ స్కీము క్రింద చిరుధాన్యాల ఉత్పత్తి పై శిక్షణా కార్యక్రమము

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు ఎన్ టి ఆర్ జిల్లా వ్యవసాయ అధికారి డి యమ్ ఎఫ్ విజయ కుమారి అధ్యక్షతన వ్యవసాయశాఖ అధికారులు మరియు క్షేత్ర స్థాయి వ్యవసాయ సహాయకులకు జాతీయ ఆహార భద్రత మరియు పోషకాహార మిషన్ స్కీము క్రింద చిరుధాన్యాల ఉత్పత్తి అన్న అంశముపై జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర జల వనరుల నిర్వహణ & రైతు శిక్షణా కేంద్రం, విజయవాడలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమమునకు డా॥ బి వెంకటేశ్వర్లు, ప్రధాన …

Read More »

జనవరి 1 నుండి ఫిబ్రవరి నెలాఖరిలోగా వార్షిక జీవన ప్రమాణ ధృవీకరణ పత్రాన్ని (లైఫ్ సర్టిఫికెట్స్) సమర్పించాలి….

-డివిజనల్, ఉప ఖజానా కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు…. -జిల్లా ఖజానా, లెక్కలఅధికారి ఏ. రవి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదవీ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వఉద్యోగులు, కుటుంబ పింఛనుదారులు వార్షిక జీవన ప్రమాణ ధృవీకరణ పత్రాన్ని ఫైనాన్స్ డిపార్టెంట్, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి సంవత్సరం జనవరి 01 నుండి ఫిభ్రవరి నెలాఖరులోగా సమర్పించాలని జిల్లా ఖజానా లెక్కల అధికారి ఏ. రవి ఒక ప్రకటనలో తెలిపారు. పింఛనుదారులు తమ యొక్కవార్షిక జీవన ప్రమాణ ధృవీకరణ పత్రాన్ని “జీవనప్రమాణ్” పోర్టల్ ద్వారా …

Read More »

పారిశ్రామిక ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న పెంపొందించండి

– కార్య‌క్ర‌మాల‌ను స‌ద్వినియోగం చేసుకునేలా చేయూత‌నివ్వండి – ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త స్ఫూర్తితో అడుగులేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విక‌సిత్ భార‌త్‌, స్వ‌ర్ణాంధ్ర ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త స్ఫూర్తితో అందుబాటులో ఉన్న పారిశ్రామిక ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను యువ‌త స‌ద్వినియోగం చేసుకునేలా అవ‌గాహ‌న పెంపొందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం జిల్లా ప‌రిశ్ర‌మ‌ల శాఖ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్‌ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సంద‌ర్శించారు. యువ‌త …

Read More »

రాష్ట్రంలో గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ తగ్గించి నెట్ కార్బన్ జీరో చేయటమే లక్ష్యం

-నాలుగో ఏడాది కూడా ఇంధన పరిరక్షణలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం -ప్రతి గ్రామంలో సోలార్ రూఫ్ ప్రోత్సహించడం ద్వారా ఎనర్జీ ఆదా చేయొచ్చు -ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయడమంటే రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్లే -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రాప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎమ్) చైర్మన్ కె. విజయానంద్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కర్భన రహితంగా రాష్ట్రాన్ని తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రాప్రదేశ్ రాష్ట్ర …

Read More »