విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా ఫిల్ డెల్ఫియా చర్చిలో పాస్టర్ చార్లెస్ పి జాకబ్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న పోతిన వెంకట మహేష్ మరియు టీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చార్లెస్ పీజాకబ్ మాట్లాడుతూ మనకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్న దానికి ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితిలోకి భగవంతుని ఆహ్వానించినప్పుడే మనం అద్భుతాలు సృష్టించగలుగుతామన్నారు. సంబంధాలను సులువుగా వదులుకోవద్దన్నారు. పోతిన మహేష్ మాట్లాడుతూ ఒక సంవత్సరానికి కావలసినటువంటి శక్తిని క్రిస్టమస్ రోజున ఈ ప్రార్థన మందిరం …
Read More »Daily Archives: December 25, 2025
మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “మేరా యువ భారత్-మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్” ఆధ్వర్యంలో, మాజీ ప్రధాని వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ భీమడోలు వేదికగా గుడ్ గవర్నెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా వాజపేయి కి నివాళులర్పించి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్, వాజ్పేయి సేవలు ఎనలేనివని కొనియాడారు. కళాశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లీడర్షిప్ క్వాలిటీస్ అలవర్చుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాజ్పాయ్ …
Read More »
Prajavartha Online Telugu News