– బెంగళూరు-విజయవాడ ఆర్థిక కారిడార్ పనుల్లో గిన్నిస్ రికార్డులు గర్వకారణం – రికార్డుల సాధనలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ అభినందనలు – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులు (ఎన్‌హెచ్) సమగ్ర ఆర్థిక వృద్ధికి జీవనాడులు అని, బెంగళూరు-కడప-విజయవాడ ఆర్థిక కారిడార్ పనుల్లో నాలుగు గిన్నిస్ రికార్డులు నమోదు కావడం రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని, రికార్డుల సాధనలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. సత్యసాయి జిల్లాలో సోమవారం జరిగిన …
Read More »Daily Archives: January 12, 2026
నగరంలో శ్రీమతి అమరావతి సీజన్-10
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీమతి అమరావతి సీజన్-10 గ్రాండ్ ఫినాలే విజయవాడ నగరంలో కానూరులో 10వ తారీకున ఐల గార్డెన్స్‌నందు అంగరంగ వైభవంగా సాంప్రదాయ కట్టుబట్టుతో సుమారు 26 మహిళలు ఈ పోటీల్లో పాల్గొనగా విజేతగా లిఖిత సాయి విజయవాడ నగరానికి చెందిన మహిళ గెలుపొందిగా మొదటి రెండో స్థానాన్ని అపర్ణ మంగళగిరి మహిళా అలాగే మూడో స్థానాన్ని మౌనిక ఏలూరుకు చెందిన మహిళ కైవసం చేసుకున్నారు. బెస్ట్ ఇన్‌ఫులెన్సర్`ఉష వర్మా, బెస్ట్ ఐస్`సుప్రియ, బెస్ట్ స్మైల్`సారిక, బెస్ట్ హెయిర్`వెచ్చదుర్గ, బెస్ట్ …
Read More »బాలికల విద్య దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది
-ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు -ఉంగుటూరులో నివేదిత గురుకులం నూతన భవనం ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర గవర్నర్ ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బాలికల విద్య సామాజిక మార్పుకు నాంది అని పేర్కొంటూ అది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఆదివారం ఒడిశా రాష్ట్ర గవర్నర్ ఉంగుటూరు మండలంలోని ఉంగుటూరులో నివేదిత గురుకులం నూతన భవనం ప్రారంభోత్సవం, అదేవిధంగా ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News