విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ హితమైన సంచులనే వాడాలని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు శుక్రవారం ఉదయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ సింగల్ యూజ్డ్ ప్లాస్టిక్ నియంత్రణ పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వినియోగదారులు 120 మైక్రోన్స్ కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ ను వాడితే వారిపై చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వలన పర్యావరణానికి …
Read More »
Prajavartha Online Telugu News