Breaking News

Daily Archives: January 19, 2026

నేతన్నలకు ‘త్రిఫ్ట్’ గిఫ్ట్

– రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత – 2025-26కు సంబంధించి మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల – 133 సహకార సంఘాల ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ – 5,726 మందికి లబ్ధి – 2 నెలల వ్యవధిలో రూ.9 కోట్లకు నిధులు పైగా నేతన్నలకు అందజేత : మంత్రి సవిత – త్రిఫ్ట్ నిధుల విడుదలపై సహకార సంఘాల ప్రతినిధుల హర్షం – సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేతన్నలకు …

Read More »

ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యకు క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని, అర్జీదారులకు వారి సమస్యకు శాశ్వతమైన …

Read More »

వేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలను అందించాయి

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : యోగి వేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలను అందించాయని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మరియు అదనపు కమిషనర్ జనరల్ ఏ. రవీంద్ర రావు అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద యోగివేమన జయంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగివేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలను అందించాయని, వాటిని చిన్నప్పటి నుంచే అభ్యసించడం వల్ల …

Read More »

అనధికార, అక్రమ లే ఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జూన్ 30, 2025 లోపు ఏర్పాటైన అనధికార, అక్రమ లే ఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం G.O.Ms.No.134, M.A&UD, తేదీ: 26-07-2025 ద్వారా అవకాశం కల్పించిందని, దరఖాస్తు గడువు ఈ నెల 23తో ముగియనున్నదని, అర్హత కలిగిన ప్లాటు కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్ణీత గడువు లోగా దరఖాస్తు చేసుకోవాలని, లేకుంటే క్రమబద్ధీకరణ చేయబడని ప్లాట్లకు జిఎంసి నుండి భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయబడవని, చట్టపరంగాను చర్యలు …

Read More »

ఫిర్యాదులను కేటగిరిలుగా వేరు చేసి, 24, 48 గంటల్లోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్, కాల్ సెంటర్ కి అందే ఫిర్యాదులను కేటగిరిలుగా వేరు చేసి, 24, 48 గంటల్లోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఆయా అర్జీలను విభాగాదిపతే నేరుగా పరిశీలించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కాల్ సెంటర్, పిజిఆర్ఎస్ రిజిస్టేషన్ కౌంటర్లను కమిషనర్ పరిశీలించి, కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అర్జీలను తీసుకున్నారు. పిజిఆర్ఎస్ లో …

Read More »

నగరం తీర్చిదిద్దే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా, నగరాన్ని అతున్నత నివాస నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందితో కౌన్సిల్ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగర పాలక సంస్థ ప్రతి అంశంలో రోల్ మోడల్ గా ఉండేలా సమిష్టిగా కృషి చేద్దామన్నారు. ప్రధానంగా కార్యాలయ సిబ్బంది …

Read More »

అన్న క్యాంటీన్ల పరిసరాలు పచ్చదనంతో ఉండేలా చర్యలు తీసుకోవాలి …

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పరిశుభ్రకరమైన వాతావరణం దించేందుకు అక్షయపాత్ర, జియంసి సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం నల్లచెరువు మెయిన్ రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్ల పరిసరాలు పచ్చదనంతో ఉండేలా చర్యలు తీసుకోవాలని అక్షయపాత్ర, జిఎంసి సిబ్బంది ఆదేశించారు. నల్ల …

Read More »

త్రాగునీటి రిజర్వాయర్లు, పరిసరాలను 2 రోజుల్లో పరిశుభ్రం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని త్రాగునీటి రిజర్వాయర్లు, పరిసరాలను 2 రోజుల్లో పరిశుభ్రం చేయాలని, త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం నల్ల చెరువు రిజర్వాయర్ ని పరిశీలించి, రిజర్వాయర్ పరిధిలో ఎన్ని ఇళ్లకు సరఫరా అవుతుంది, సిబ్బంది, ట్యాంకర్లు, క్లోరినేషన్, రిజర్వాయర్ల కెపాసిటి, వివరాలు అడిగి తెలుసుకొని, రిజర్వాయర్ పరిసరాలు, సంప్ అపరిశుభ్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్రాగునీటి సరఫరాకి …

Read More »

మధ్యవర్తిత్వంలో న్యాయవాదులదే కీలక పాత్ర…. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌరవ సుప్రీమ్ కోర్టు మీడియేషన్ అండ్ కన్సిలేషన్ ప్రాజెక్టు కమిటి మరియు గౌరవ ఆధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు లాయర్లకు “మధ్యవర్తిత్వము” అనే అంశం పై శిక్షణా తరగతులను ది. 19.01.2026 నుండి 23.01.2026 వరకు విజయవాడ కోర్ట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. సదరు శిక్షణా తరగతులను గౌరవ కార్యనిర్వాహక కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ  జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో …

Read More »

అర్జీదారుల సంతృప్తే ప‌నితీరుకు గీటురాయి

– ప్ర‌తి అర్జీని క్షుణ్నంగా ప‌రిశీలించి ప‌రిష్క‌రించాలి – జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 133 అర్జీలు – జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ద్వారా వ‌చ్చిన ప్ర‌తి అర్జీని క్షుణ్నంగా ప‌రిశీలించి, నిబ‌ద్ధ‌త‌తో, నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాల‌ని.. అర్జీదారుల సంతృప్తే అధికారుల ప‌నితీరుకు గీటురాయ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ అన్నారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్  పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్‌,  ఏవీఎస్ రెడ్డి హాల్‌లో నాన్ రెవెన్యూ పీజీఆర్ఎస్ అర్జీల స్వీక‌ర‌ణ …

Read More »