Breaking News

Daily Archives: January 23, 2026

ఘనంగా జరిగిన రాష్ట్ర స్థాయి రంగోత్సవ పోటీలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రంగోత్సవ పోటీలు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో శుక్రవారం వైభవంగా జరిగాయి. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ, సాంస్కృతిక చైతన్యాన్ని నింపే లక్ష్యంతో ఈ వేడుకలు జరిగాయి. రాష్ట్రంలోని 23 జిల్లాల నుండి సుమారు 250 మంది విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానంగా జానపద నృత్యం, పాత్రధారణ (Role Play), చేతిరాత (Handwriting), చిత్రలేఖనం, రంగోలి విభాగాల్లో విద్యార్థులు తమ అద్భుత …

Read More »

కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు

-2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహణ -10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా -6 జిల్లాల్లో 373 ఘాట్లు–రాజమండ్రిలో మోడల్ ఘాట్ -భక్తుల కోసం టెంట్ సిటీలు, హోం స్టేల ఏర్పాటు -ప్రమాదాలు జరక్కుండా పటిష్ట కార్యాచరణ -రద్దీ క్రమబద్ధీకరణకు ఏఐ డ్రివెన్ క్రౌడ్ మేనేజ్మెంట్‌ -పుష్కరాల నిర్వహణపై తొలిసారి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని, ఇందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

హంద్రీ-నీవా నుంచి సీమకు నీటి తరలింపులో సరికొత్త రికార్డ్

-చరిత్రలో తొలిసారిగా 40.109 టీఎంసీల నీటి తరలింపు -కేవలం 190 రోజుల్లో ప్రాజెక్ట్ డిజైన్డ్ కెపాసిటీని మించి నీటి తరలింపు -సీమను సస్యశ్యామలం చేసినందుకు సీఎంకు సీమ మంత్రుల కృతజ్ఞతలు -హంద్రీ-నీవా నుంచి 50 టీఎంసీల వరకు నీటిని తరలించి మరో రికార్డ్ సృష్టించాలని ముఖ్యమంత్రి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హంద్రీ-నీవా ప్రాజెక్టును రికార్డ్ స్థాయిలో నీటిని సీమ జిల్లాలకు తరలించి రికార్డ్ సృష్టించింది ఏపీ జలవనరుల శాఖ. హంద్రీ-నీవా ప్రాజెక్టు నుంచి తొలిసారిగా 40.109 టీఎంసీల నీటిని ఇరిగేషన్ …

Read More »

ఎంఎస్ఎంఈ లకు విరివిగా రుణాలు

-బడుగుల అభ్యున్నతికి బ్యాంకర్లు చేయూత ఇవ్వాలి -రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల రుణాల రీ-షెడ్యూల్ -5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయటమే లక్ష్యం -233, 234వ ఎస్ఎల్బీసీ సమావేశంలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి బాట పట్టాలంటే ఎంఎస్ఎంఈ లను ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూత ఇవ్వాలని సీఎం బ్యాంకర్లకు సూచించారు. అభివృద్ధి ఫలాలు …

Read More »

ఏపీ అభివృద్ధి అనే పుస్తకంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేజీ ‘నారా లోకేశ్’

– మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు – భారీ కేక్ కట్ చేసి మంత్రి లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు – మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మెగా బ్లడ్ డొనేషన్, మెడికల్ క్యాంపుల ఏర్పాటు – మెడికల్ క్యాంపులో 350 యూనిట్ల రక్తం దానం, 500 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనే పుస్తకంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేజీ ‘నారా …

Read More »

26న రాష్ట్ర శాసన మండలి,అసెంబ్లీ,సచివాలయం,హైకోర్టుల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈనెల 26వ తేది సోమవారం ఉ.8 గం.లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగే వేడుకల్లో శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఉ.8.15 గం.లకు రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. సచివాలయం మొదటి భవనం: ఎపి సచివాలయం మొదటి భవనం వద్ద …

Read More »

రాజధాని రైతులకు ఇ-లాట‌రీ ద్వారా 115 ప్లాట్ల కేటాయింపు

-నిబంధ‌న‌ల ప్ర‌కారం పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ప్లాట్ల‌ను కేటాయించిన అధికారులు -రోడ్లు శూల లేని,ల్యాండ్ అక్విజిష‌న్ స్థ‌లంలో లేని ప్లాట్లు మాత్ర‌మే కేటాయిస్తున్నాం -ప‌ల్ల‌పు ప్రాంతాలు,స‌మాధుల స‌మీపంలో ప్లాట్లు కేటాయిస్తున్నార‌నేది కొంత‌మంది అపోహ‌మాత్ర‌మే -ద‌క్షిణ ముఖంగా వ‌చ్చిన ప్లాట్లను మొద‌టి నుంచీ రోడ్డు శూల ప్లాటుగా ప‌రిగ‌ణించ‌లేదు -రిట‌ర్న‌బుల్ ప్లాట్ లేఅవుట్ రూల్స్ ప్ర‌కార‌మే మొత్తం ప్ర‌క్రియ జ‌రిగింది -ఏపీ సీఆర్డీఏ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల‌కు ఇ-లాట‌రీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జ‌రిగింది.రాయ‌పూడిలోని …

Read More »

నేటి (జనవరి 24) నుండి విశాఖ ఉత్సవ్ ప్రారంభం

-ఫిబ్రవరి 1 వరకు కొనసాగనున్న సంబురం -ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ కు కూటమి ప్రభుత్వం శ్రీకారం -సముద్ర తీరానికి రండి… సంస్కృతిలో ఓలలాడండి… కొండల అందాలను ఆస్వాదించండి…ఇదే విశాఖ ఉత్సవ్ ఉద్దేశం -వైజాగ్–అనకాపల్లి–అరకు ప్రాంతాలను భారతదేశపు సమీకృత గ్లోబల్ కోస్టల్–హిల్ గ్రోత్ కారిడార్‌గా నిలబెట్టే దిశగా అడుగులు -విశాఖ ఉత్సవ్ ప్రజల పండుగ, మన సంస్కృతికి అద్దం పట్టే వేదిక అని తెలిపిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

త‌క్కువ ఖ‌ర్చుతో నాణ్య‌మైన, నిరంత‌రాయ విద్యుత్తే ల‌క్ష్యం

-ప్ర‌జ‌ల‌పై భారం లేకుండా డిమాండ్ కు అనుగుణంగా ఉత్ప‌త్తి పెంపు -జ‌గ‌న్ అనైతిక నిర్ణ‌యాల‌తో మిగులు నుంచి రూ.30 వేల కోట్ల భారం -కేంద్ర విద్యుత్ ప‌థ‌కాల‌నూ నిర్ల‌క్ష్యం చేసిన వైసీపీ ప్ర‌భుత్వం -స్మార్ట్ మీట‌ర్ల వ‌ల్ల న‌ష్ట‌మ‌నేది అపోహ మాత్ర‌మే -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : త‌క్కువ ఖ‌ర్చుతో నాణ్య‌మైన విద్యుత్ ను నిరంత‌రాయం అందించ‌డ‌మే కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ఏలూరు జిల్లా ధ‌ర్మాజీగూడెంలో …

Read More »

నీ పార్టీకి ప్రజలెప్పుడో పాడి కట్టేశారు

-నువ్వు శవ యాత్ర చేసినా పట్టించుకోరు -పాదయాత్ర కంటే ముందు అసెంబ్లీకి రా… -పులివెందుల సమస్యలపై మాట్లాడు -అరెస్టు భయంతోనే డైవర్షన్ రాజకీయాలు -మంత్రి లోకేశ్ ను చూస్తే నీ వెన్నులో వణుకు -జగన్ పై మంత్రి సవిత ఫైర్ -రాష్ట్రాభివృద్ధిలో మంత్రి లోకేశ్ అలుపెరగని కృషి -కష్టపడడంలో తండ్రిని మించిపోయిన తనయుడు -మంత్రి లోకేశ్ పై మంత్రి సవిత ప్రశంసలు -అంబరాన్నంటిన మంత్రి లోకేశ్ జన్మదిన సంబరాలు -పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి సవిత తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »