Breaking News

Daily Archives: January 29, 2026

జనాభా లెక్కల సేకరణ-2027పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణ 2027పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలక్టర్లకు స్పష్టం చేశారు.రానున్న 2027 జనాభా లెక్కల సేకరణ,175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు,డిస్పెన్సరీలు,ఐఎంఎస్ ఆసుపత్రుల నిర్మాణానికి భూమి కేటాయింపు, పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్ అంశాలపై జిల్లా గురువారం ఎపి సచివాలయం నుండి ఆయన జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ముందుగా 2027 జనాభా లెక్కల సేకరణ సన్నాహక ఏర్పాట్లపై మాట్లాడుతూ జనాభా …

Read More »

డిప్యూటేషన్ పద్ధతిలో భర్తీ చేయుటకు అర్హులైన అధికారుల నుండి దరఖాస్తులు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) హోదాలోని మూడు (03) ఖాళీలను డిప్యూటేషన్ పద్ధతిలో భర్తీ చేయుటకు అర్హులైన అధికారుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఈ హోదా దేశంలో విపత్తు నిర్వహణ, అత్యవసర సహాయక చర్యలు మరియు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంపికైన అధికారులు కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ వ్యవస్థలో వ్యూహాత్మక మరియు నిర్వాహక స్థాయిలో పనిచేస్తారు. ఈ హోదాకు వేతన శ్రేణి పే మేట్రిక్స్‌లో లెవల్–11 …

Read More »

డిప్యూటేషన్ పద్ధతిలో భర్తీ చేయుటకు అర్హులైన అధికారుల ప్యానల్ సిద్ధం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న సెక్రటేరియట్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ (SSO)లో “జూనియర్ రిసెప్షన్ ఆఫీసర్” మరియు “సీనియర్ రిసెప్షన్ ఆఫీసర్” హోదాలను డిప్యూటేషన్ పద్ధతిలో భర్తీ చేయుటకు అర్హులైన అధికారుల ప్యానల్ సిద్ధం చేయబడుచున్నది. ఈ పదవులు కేంద్ర ప్రభుత్వ భద్రతా వ్యవస్థలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించే హోదాలు. జూనియర్ రిసెప్షన్ ఆఫీసర్ (Junior Reception Officer) హోదా వేతన శ్రేణి లెవల్–4 (₹25,500–₹81,100)లో ఉంటుంది. ఇది గ్రూప్ ‘C’ (నాన్ గెజిటెడ్, నాన్ …

Read More »

పామ్ ఆయిల్ రైతులకు లాభదాయక ధరల దిశగా కూటమి ప్రభుత్వ చర్యలు

-రైతుల సంక్షేమంపై దృష్టి… ధరల నిర్ధారణ కమిటీ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు హామీ -రైతుల ఆదాయం పెంపే లక్ష్యం… ఉద్యాన, పామ్ ఆయిల్ రంగంలో సంస్కరణలు -రైతులకు మెరుగైన సేవలే లక్ష్యంగా ఉద్యాన శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా, వడ్డేశ్వరంలోని ప్రైమ్ హిల్ క్రెస్ట్ ప్రాంగణంలో …

Read More »

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, భారత ప్రభుత్వ ప్రధాన (ఫ్లాగ్‌షిప్) కార్యక్రమాల అమలు, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDG) అమలు పైన అధ్యయనం

-ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం వికాసిత్ భారత్ లో ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి గారిని నయా రాయపూర్ రాష్ట్ర సచివాలయం లో కలిసి ఛత్తీస్ఘడ్ మరియు ఆంధ్రప్రదేశ్ ల భాగస్వామ్యం పైన చర్చించడం జరిగింది . -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  దార్శనికతను ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి ప్రస్తావించారు. -గిరిజన మ్యూజియం సందర్శనపై జరిగింది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి కి, ఇరవై సూత్రాల కార్యక్రమ అమలు శాఖ మంత్రి శ్యామ్ బిహారి జైస్వాల్ కి, రాష్ట్ర …

Read More »

ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే కూటమి ప్రభుత్వ సంకల్పం: మంత్రి కందుల దుర్గేష్

-అట్టహాసంగా ప్రారంభమైన ‘అరకు ఉత్సవ్-2026’.. పాల్గొన్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి -అరకు ఉత్సవ్ లో కళాకారులను ఘనంగా సన్మానించిన మంత్రులు కందుల దుర్గేష్, గుమ్మిడి సంధ్యారాణి -లంబసింగిలో టెంట్ సిటీ, పోలవరం జిల్లా మారేడుమిల్లిలో హోమ్ స్టేల అభివృద్ధి ఏర్పాటుకు శంకుస్థాపన -రూ. 29.88 కోట్లతో అంతర్జాతీయ స్థాయికి బొర్రా గుహల అభివృద్ధి, అరకులో రూ. 42.30 కోట్లతో హరిత రిసార్ట్స్ ఆధునీకరణ చేస్తున్నామని వెల్లడి -ప్రతి ఇంట్లో ఒకరికి పర్యాటక ఉపాధి కల్పించడమే …

Read More »

ఎస్.హెచ్ .జి మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్న ఎన్.ఐ.ఆర్.డి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం

-హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో 2వ రోజు శిక్ష‌ణ‌ -ఉత్పత్తుల తయారీ,నాణ్యత ప్రమాణాలు, భద్రతా నియమాలపై శిక్షణ -హెర్బ‌ల్ షాంపు, స‌హ‌జ ప‌ద్ద‌తిలో మొటిమ‌ల నివార‌ణ‌, మార్కెటింగ్ ,లేడీస్, వాటర్ బాటిల్ క‌వ‌ర్ పై శిక్ష‌ణ‌ -ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కేశినేని ఫౌండేషన్ కార్యాలయం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.ప్ర‌ధాన కార్యాల‌యంలో …

Read More »

ప్ర‌జా క్షేత్రంలో శిక్ష పడిన వైసిపి నాయ‌కుల‌కు కోర్ట్ లో కూడా శిక్ష‌ప‌డాలి

-ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ చైర్మ‌న్ డూండీ రాకేష్ -బుద్దు వారి గుడి చైర్మ‌న్ పిళ్లా సుద‌ర్శ‌న్ ఆధ్వ‌ర్యంలో శుద్ధి కార్య‌క్ర‌మం విజ‌యవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆదేశాల మేర‌కు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం వ‌న్ టౌన్ లోని బ్రాహ్మ‌ణ వీధిలోని శ్రీ వ‌సంత మ‌ల్లి ఖార్జున స్వామి వారి దేవ‌స్థానం (బుద్ధువారిగుడి) చైర్మ‌న్ పిళ్లా సుద‌ర్శ‌న్ ఆద్వ‌ర్యంలో తిరుప‌తి ల‌డ్డు ప్ర‌సాదం క‌ల్తీ నెయ్యి వినియోగించి తిరుమ‌లను అప‌విత్రం చేసినందుకు, భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ తీసినందుకు నిర‌స‌న గా ఆల‌య శుద్ది …

Read More »

ధార్మికతపై దాడి చేసిన వైసీపీ ప్రభుత్వానికి సుప్రీం తీర్పు చెంపదెబ్బ

-ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న విషయం సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ దర్యాప్తు సంస్థ స్పష్టంగా తేల్చి చెప్పిందని ఇది జగన్ ప్రభుత్వానికి చెప్ప పెట్టులాంటిదని, ధార్మికతపై దాడి చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు కూడా బుద్ది చెప్పారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. గురువారం ఉదయం గురునానక్ నగర్ లోని ఎం.పి కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయం ఎన్టీఆర్ …

Read More »

ఆదరణ 3.0లో టైలర్లకు ప్రాధాన్యం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఆదరణ 3.0 పథకంలో టైలర్లకు ప్రాధాన్యమిస్తామని, ఆధునిక కుట్టు మిషన్లు అందజేయనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. టైలర్ల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను ఏపీ టైలర్ల ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యల పరిష్కారానికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »