Breaking News

Monthly Archives: January 2026

రూ.6 వేల కోట్ల ట్రాన్స్ కో ప్రాజెక్టులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాలి

-భ‌విష్య‌త్తు విద్యుత్ అవ‌స‌రాల‌ను అందుకోవాలి -డిమాండ్ కు త‌గిన విధంగా నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా జ‌ర‌గాలి -ట్రాన్స్ కో ప్రాజెక్టుల స‌మీక్ష‌లో మంత్రి గొట్టిపాటి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ట్రాన్స్ కో ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.6 వేల కోట్ల‌తో చేప‌ట్టిన వివిధ విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలోపు పూర్తి చేయాలని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలులో ఉన్న ట్రాన్స్ కో ప్రాజెక్టుల పురోగ‌తిపై స‌చివాల‌యంలో గురువారం నాడు స‌మీక్ష …

Read More »

గత ప్రభుత్వం పల్నాడులో రక్తం పారేలా చేసింది

-కూటమి ప్రభుత్వం పల్నాడులో నీళ్లు పారిస్తోంది -టీడీపీ కొందరు వ్యక్తుల కబందహస్తల నుంచి ప్రజలను కాపాడింది -ప్రతీ కార్యకర్తకు కూటమి ప్రభుత్వ అండగా ఉంటుంది -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశమని, పార్టీ ఆశయాలను, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగిన పల్నాడు టీడీపీ …

Read More »

ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించండి..

-పరిసరాల పరిశుభ్రతమై ప్రత్యేక దృష్టి పెట్టండి.. -డ్రైనేజిలపై అక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోండి… -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టకుని ప్రజలకు స్వచ్చమైన త్రాగునీటిని అందించాలని పరిసరాల పరిశుభ్రతమై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు డ్రైనేజిలపై అక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కొండపల్లి మునిసిపాలిటీలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. …

Read More »

మిషన్ వాత్సల్యతో చిన్నారుల భవిష్యత్కు బాట చూపండి..

-జిల్లాలో బిషన్ వాత్సల్య కింద 551 మందికి ఆర్ధిక సహాయం.. -కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న మిషన్ వాత్సల్య కింద జిల్లాలో 551 మందికి ఆర్ధిక సహాయం చేసి చిన్నారుల భవిష్యత్కు బాట చూపడం జరిగిందని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. మిషన్ వాత్సల్య జిల్లా స్పాన్సర్షివ్ అండ్ పోస్టర్ కేర్ అప్రూవల్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం …

Read More »

పారదర్శకంగా ఏపీపీఎస్సీ పరీక్షలు

-మూడో రోజు 1108 మందిగాను 370 మంది అభ్యర్థులు హాజరు… -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 27 నుండి ప్రారభమైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షలను అత్యంత పారదర్శకంతో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. నగరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షల కేంద్రాలను గురువారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పరిశీలించారు. ఇబ్రహీపట్నంలోని జాకీర్ హుసేన్ కళాశాల పరీక్ష కేంద్రాలను …

Read More »

పేదలకు ఇళ్ళు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది…

-అర్హులైన పేదలకు ఇళ్ళు కేటాయిస్తాం.. -జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేదలకు ఇళ్ళు కేటాయించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళు కేటాయించి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ తెలిపారు. నగరంలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 46వ డివిజన్కు లంబాడి పేట చెందిన నివాసితులు గురువారం కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశను కలసి కొండప్రాంత మహిళలు జాబితా తయారు చేసి వారంతా స్వచందంగా తమ ఇళ్ళను ఖాళీ చేయడానికి …

Read More »

బాపట్ల జిల్లా గ్రామీణ విలేఖరులకు ఈ నెల 31, ఫిబ్రవరి, 1వ తేదీల్లో పునశ్చరణ తరగతులు

-కమ్మ జన సేవా సమితి కళ్యాణ మండపం లో సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో తరగతులు నిర్వహణ -సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా గ్రామీణ విలేఖరులకు రెండు రోజుల పాటు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బాపట్ల లోని కమ్మ జన సేవా సమితి కళ్యాణ మండపం లో ఈ నెల 31, ఫిబ్రవరి నెల 1 …

Read More »

విద్యుత్ వాహనం వాడకంతో గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయండి..

-పర్యావరణ పరిరక్షణకు విద్యుత్ వాహనాలు దోహదం.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాల్సి అవసరం ఉందని విద్యుత్ వాహనాలను వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. కాస టిబిఎస్ సంస్థ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఆర్బిటెర్ విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని గురువారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీక నగరంలోని కెపినగర్ నందు గల టివిఎస్ షోరూమ్ …

Read More »

మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

– ప్రతి మత్స్యకారుడు పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే సంకల్పం – మత్స్యకార సొసైటీల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఆక్వా రంగంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యం – ఆఫ్ కాఫ్ చైర్మన్, పాలకవర్గం ప్రమాణ స్వీకార మ‌హోత్స‌వంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, సవిత, అచ్చెన్నాయుడు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తమ ప్రభుత్వానికి మత్స్యకార సామాజిక వర్గం అంటే ఎంతో ఇష్టమని, స్వాతంత్రం వచ్చిన 35 ఏళ్ల వరకు మత్స్యకారులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, కానీ …

Read More »

సీఎం పర్యటన మార్గంలో ఏర్పాట్లు పర్యవేక్షణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30న ప్రభుత్వ వైద్యశాలలో కానూరి-జింకానా మాతా శిశు సంరక్షణ కేంద్ర నూతన భవన ప్రారంభోత్సవానికి రానున్నందున సదరు పర్యటన మార్గంలో జిఎంసి నుండి చేపట్టాల్సిన రోడ్లపై గోతులు ఉండకుండా ప్యాచ్ వర్క్స్, డ్రైన్ల శుభ్రం, ఆక్రమణల తొలగింపు చేపట్టాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. గురువారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి నగరంపాలెం వైపుగా జిజీహెచ్ వరకు విభాగాధిపతులతో కలిసి …

Read More »