Breaking News

Monthly Archives: January 2026

ప్రతి అసెస్మెంట్ నుండి పన్ను నూరు శాతం వసూళ్లు కావాలి

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రతి అసెస్మెంట్ నుండి పన్ను నూరు శాతం వసూళ్లు కావాలని, ఆర్ఐల వారీగా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం పెద్దపలకలూరులోని పలు ప్రాంతాల్లో పర్యటించి, ఆస్తి పన్ను వసూళ్లు, పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా తదితర అంశాలపై పరిశీలించి, అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ సచివాలయాల వారీగా ఆస్తి, ఖాళీ స్థల, నీటి …

Read More »

పెమ్మసాని కలిసిన జిఎంసి కమిషనర్ మయూర్ అశోక్

– నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర కార్పొరేషన్ కమిషనర్‌గా నూతనంగా పదవీ బాధ్యతలను స్వీకరించిన కే. మయూర్ అశోక్  బుధవారం నాడు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. నగరాభివృద్ధికి …

Read More »

ఇంటర్మీడియట్ పబ్లిక్ & ప్రాక్టికల్ పరీక్షలు–2026 సజావు నిర్వహణకు సమన్వయ సమావేశం

-ఫిబ్రవరి/మార్చి–2026 పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు – డి ఆర్వో టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్‌లోని జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్‌లో బుధవారం ఇంటర్మీడియట్ పబ్లిక్ మరియు ప్రాక్టికల్ పరీక్షలు–2026 నిర్వహణపై సమన్వయ సమావేశం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఫిబ్రవరి/మార్చి–2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలాంటి అవాంతరాలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు …

Read More »

సీతానగరంలో 22న IOCL లెవల్–III ఆఫ్‌సైట్ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్

-పైప్‌లైన్ భద్రత, అత్యవసర చర్యలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం -మిథున్ కుమార్ శీలం, చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పరిధిలోనిపారదీప్–హైదరాబాద్ పైప్‌లైన్ (PHPL) – రాజమహేంద్రవరం యూనిట్ ఆధ్వర్యంలో లెవల్–III ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆగ్నేయ ప్రాంత పైప్‌లైన్స్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ మిథున్ కుమార్ శీలం తెలిపారు. ఈ మాక్ డ్రిల్‌ను తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం, సీతానగరం గ్రామ …

Read More »

వ్యాధుల నియంత్రణలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంపు

-కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 3 విడతలుగా 9 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు -క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా ఏర్పాట్లు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాధుల వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సదరు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంచేందుకు, అధికారులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ‘ఒన్ హెల్త్ ‘ ప్రోగ్రాం కింద నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి వ్యాధుల నివారణలో సంబంధిత శాఖల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని నేషనల్ సెంటర్ ఫర్ డీసిజ్ …

Read More »

అధికారులు టాక్స్ బేస్ ను పెంచాల్సిన అవసరం ఉంది

– ఆటో అప్రూవల్ (14ఏ) దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి – 90 శాతం రిటర్న్ ఫైలింగ్ ను 100 శాతానికి చేర్చాలి – రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాపారస్తులపట్ల స్నేహ భావంతో వ్యవహరిస్తూ రాష్ట్రంలో పన్నుల రాబడిని పెంచి రాష్ట్ర పురోభివృద్ధికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనాఉందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. …

Read More »

గ‌ణ‌తంత్ర స్ఫూర్తితో వేడుక‌ల‌కు సిద్ధంకండి

– ప్ర‌గ‌తి ప‌థం, ప్ర‌జ‌ల‌ను చైత్య‌వంతుల‌ను చేసేలా శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌ – అధికారులు స‌మ‌న్వయంతో ప‌నిచేయండి – ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌పై క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను గణతంత్ర స్ఫూర్తికి అనుగుణంగా ఘనంగా నిర్వ‌హించేందుకు అన్ని శాఖ‌ల అధికారులు స‌మన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 26న విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానంలో ప్ర‌ప‌థంగా ఎన్‌టీఆర్ …

Read More »

వివక్ష లేని కులరహిత సమాజమే ఎస్సీ కమిషన్ లక్ష్యం

– కుల వ్యవస్థలో అసమానతలు రూపుమాపేందుకు ఎస్సీ కమిషన్ పోరాడాలి -అణగారిన కులాల గొంతుకగా ఎస్సీ కమిషన్ పనిచేయాలి – దళితులు కూటమి ప్రభుత్వం అందించే అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎదగాలి – కొత్తపల్లి శామ్యూల్ జవహర్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : షెడ్యూల్డ్ కులాల హక్కుల కోసం పనిచేస్తూనే, వివక్ష లేని కులరహిత సమాజమే లక్ష్యంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ అన్నారు. స్థానిక జింఖానా గ్రౌండ్స్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో …

Read More »

విద్యార్థులకు ఇది కీలక సమయం.. అలసత్వం వద్దు..

–విద్యార్థులకు ఇది కీలక సమయం.. అలసత్వం వద్దు.. -పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్ధం చేయండి.. -చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి.. -తల్లిదండ్రుల నమ్మకాన్ని రెట్టింపు చేసేలా ఫలితాలు సాధించాలి… -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న నెల రోజులు విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయమని విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ధైర్యంగా ఎదురుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పరీక్ష ఫలితాలలో పూర్తి స్థాయి లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులు …

Read More »

వైద్య సేవ‌ల్లో నిర్ల‌క్ష్యాన్ని స‌హించేది లేదు

– ప్ర‌తిఒక్కరికీ నాణ్య‌మైన వైద్యం అందాల్సిందే – క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో ప్రజలు స‌మ‌స్య‌ను త‌న‌కు నేరుగా తెలియ‌జేయొచ్చు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పటిష్టమైన ప్రణాళికతో అనేక సంక్షేమ పథకాలు, ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఈ కార్యక్రమాల సమర్థవంతమైన అమలుతో ప్రతి పౌరుడికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా క‌లెక్ట‌ర్ …

Read More »