విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఎన్ఆర్ ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ ప్రారంభించడం జరిగింది. శనివారం అరండల్ పేట లో ప్రభుత్వ విప్ మరియు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా 25వ డివిజన్ కార్పొరేటర్ మాచర్ల గోపి, బోండా ఉమా కుమారుడు బోండా సిద్ధార్థ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అత్యంత సన్నిహితులైన ఎన్ ఆర్ ఫ్లెక్స్ ప్రింటింగ్ నిర్వాహకుడు అయిన రాజేష్ ఈ షాపును నూతనంగా …
Read More »Daily Archives: February 7, 2026
క్వాంటం వ్యాలీతో నోబెల్ లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక ముందడుగు
-మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఐబీఎం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్ సాంకేతిక చరిత్రలో మైలురాయిగా నిలిచిందని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి క్వాంటం టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఐబీఎంతో భాగస్వామ్యం ద్వారా ఈ సెంటర్ స్థాపన, అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌పై నిలబెట్టే వ్యూహాత్మక నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని …
Read More »
Prajavartha Online Telugu News