Breaking News

Daily Archives: February 8, 2026

ప్రతి పాఠశాల నుండి విద్యార్థులను జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి

-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ విజయ్ రామరాజు.వి IAS.,  -మూడు రోజుల పాటు టీచర్లకు రాష్ట్ర స్థాయి క్రికెట్, త్రోబాల్ పోటీలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటలు శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమని, ప్రతి పాఠశాల నుండి విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ విజయ్ రామరాజు. వి IAS., అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో డాక్టర్స్ స్పోర్ట్స్ అకాడమీలో ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి లీప్ క్రికెట్ టోర్నమెంట్, మహిళా టీచర్లకు త్రోబాల్ పోటీలకు …

Read More »