గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరపాలక సంస్థకు బకాయి ఉన్న పన్ను వసూళ్లకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ఉండాలని, డిప్యూటీ కమిషనర్లు పన్ను వసూళ్లపై రోజువారీ నివేదిక ఇవ్వాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి పన్ను వసూళ్లు కీలకమని, నగర ప్రజలు కూడా సకాలంలో పన్ను చెల్లించాలని కోరారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది …
Read More »Monthly Archives: February 2026
ప్రజలకు పారదర్శకంగా సేవలందించండి
– అవినీతికి తావులేకుండా పనిచేయాలి – సేవల దరఖాస్తులను సత్వరం పరిష్కరించండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రవాణా శాఖ ద్వారా ప్రజలకు అత్యంత పారదర్శకమైన, నాణ్యమైన అవినీతిరహిత సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ డా. జి.లక్ష్మీశ రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాల సేకరణపై చర్చించారు. ఈ సమావేశంలో కలెక్టర్ …
Read More »చిన్నారుల చేతిలో మొబైల్ కాదు… పుస్తకం ఉండాలి
– విజ్ఞానానికి విత్తనం చిన్నారుల గ్రంథ పఠనం – మార్కుల కోసం పాఠ్యపుస్తకాలు చదివినా సమగ్రాభివృద్ధికి విలువైన గ్రంథాలు చదవాలి – పిల్లల్ని గ్రంథాలయాలకు చేరువ చేసే ప్రయత్నాలు వేగవంతం కావాలి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: చిన్నారుల చేతిలో మొబైల్ కాదు.. పుస్తకం ఉండాలని, విజ్ఞానానికి విత్తనం గ్రంథ పఠనమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. వారానికి ఒక రోజు విద్యాసంస్థలన్నింటిలోనూ ఒక ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తక పఠనాన్ని …
Read More »భూ యాజమాన్యంలో సరికొత్త ముందడుగు
– ఆధునిక సాంకేతికత, రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు – భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కృషి – భూ సమస్యల సత్వర పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌లు – జిల్లా ప్రత్యేక అధికారి, సీసీఎల్ఏ జి.జయలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, రైతుల శ్రేయస్సు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని.. ఆధునిక సాంకేతికత సహాయంతో భూ యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని ఎన్‌టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి, చీఫ్ కమిషనర్ ఆఫ్ …
Read More »రైతులు, ప్రజల హక్కులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.
-భూహక్కులు పరిరక్షణకు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. -ఆర్డీవో కె. మాధురి. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రైతులు ప్రజల హక్కులకు భరోసా కల్పిస్తూ భూ హక్కుల పరిరక్షణకు రాజముద్రతో పట్టాదారులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తిరువూరు ఆర్డీవో కె. మాధురి అన్నారు. తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తిరువూరు మండలం లక్ష్మీపూరం గ్రామంలో మంగళవారం ఆర్డీవో కె. మాధురి గ్రామ సభ నిర్వహంచి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ …
Read More »గుంటూరు నగరంలో గార్బేజ్ ట్రాన్సఫర్ (జిటిఎస్)ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరంలో గార్బేజ్ ట్రాన్సఫర్ (జిటిఎస్)ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం ఏటుకూరు రోడ్ లోని జిటిఎస్ నిర్మాణ ప్రాంతం, ఎంఆర్ఎఫ్ సెంటర్, పొన్నూరు రోడ్ లోని వీధి కుక్కల కుటుంబ నియంత్రణ కేంద్రం, బుడంపాడు చెరువులను అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో సేకరించే వ్యర్ధాలను సమర్దవంతంగా నిర్వహించడానికి జిటిఎస్ లు …
Read More »రేపు క్యాన్సర్ డే ఉచితంగా ఏటా రూ.600 కోట్లకు పైగానే బాధితులకు క్యాన్సర్ వైద్య సేవలు
-ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చికిత్స పొందే వారి సంఖ్య ఏటా పెరుగుదల -క్యాన్సర్ కేసులతో రూపొందించిన అట్లాస్’ ఆధారంగా ముందస్తు చర్యలు -బోధనాసుపత్రుల్లో ‘పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్’ సేవలపై వైద్యులకు శిక్షణ -ప్రతి జిల్లా కేంద్రం లో, అందుబాటులోకి డే కేర్ కీమోథెరపీ సెంటర్లు -ప్రివెంటివ్ ఆంకాలజీ విభాగాల ఏర్పాటు -అందరి భాగస్వామ్యంతోనే క్యాన్సర్ కట్టడి.. -ముందుకు రావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల నియంత్రణ, వైద్య …
Read More »కల్తీ నెయ్యిలో రూ.250 కోట్ల మేర అవినీతి జరిగింది
-ప్రపంచంలోని కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు -కల్తీని వైసిపి నేతలు సమర్ధిస్తున్నారా? -సిఎఫ్‌టిఆర్ ఐ రిపోర్టును తుంగలో తొక్కారు -అవినీతికి పాల్పడి ఆలయ పవిత్రను భ్రష్టుపట్టించారు -సప్లిమెంటరీ చార్జ్‌షీట్ లోని అంశాలబట్టి ముందుకెళ్తాం -వైసిపి వ్యవహారశైలిపై విరుచుకుపడిన వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: వైసిపి పాలనలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో రూ.250 కోట్ల మేర అవినీతి జరిగిందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. కల్తీకి పాల్పడడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న …
Read More »విద్యార్తుల కంటి పరీక్షల్లో పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఏపీ
-వార్షిక లక్ష్యాన్ని పెంచిన కేంద్రం -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి -తెనాలిలో కంటి అద్దాల పంపిణీని ప్రారంభించిన మంత్రులు సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహణలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పొరుగు రాష్ట్రాల వారికి ఆదర్శంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ ప్రారంభ రాష్ట్ర కార్యక్రమం మంగళవారం …
Read More »బీసీ హాస్టళ్ల మరమ్మతులకు రూ.20 కోట్లు
– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత – ఉత్తర్వులు జారీచేసిన కూటమి ప్రభుత్వం – ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.105 కోట్లు మంజూరు – ఈ నిధులతో బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధి – బీసీ బిడ్డలకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన విద్యే లక్ష్యం – నేడు సీఎం చంద్రబాబుతో బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష : మంత్రి సవిత అమరావతి , నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన విద్య …
Read More »
Prajavartha Online Telugu News