Breaking News

Daily Archives: March 1, 2026

ట్రంప్ ఉగ్రవాద తరహా చర్యలు

-ఏఖోన్ముఖంగా తిప్పి కొట్టాలి -తనకు విరుద్ధంగా ఉన్న దేశాలే లక్ష్యం -మోదీ ట్రంప్‌కు దాసోహం -ఇజ్రాయిల్‌తో సంబంధాలు దేశానికి నష్టం -ఇంధన ధరల పెరిగే ప్రమాదం -సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె.నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రరాజ్య అమెరికా నియంతత్వ అప్రజాస్వామిక పోకడలు, టెర్రరిజం పోకడల్ని ప్రపంచం ఏకోన్మోకంగా తిప్పికొట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె నారాయణ పిలుపునిచ్చారు. ఏ దేశాన్నైనా లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ద్వారా ప్రపంచ శాంతి సాధ్యం కాదని, ఇరాక్, …

Read More »

నేటి నుంచి ధర్నా చౌక్‌లో అగ్రిగోల్డ్ కంపెనీ బాధితుల రిలే, నిరవధిక నిరాహార దీక్షలు

-ప్రత్యేక కోర్టు, ఆస్తుల బహిరంగ వేలం, బాధితులకు సత్వర న్యాయం -విలేకరుల సమావేశంలో ముప్పాళ్ళ నాగేశ్వరరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్ బాధితులకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని, కంపెనీ ఆస్తులను బహిరంగ వేలం వేయాలని, బాధితులకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2వ తేదీ నుంచి విజయవాడ ధర్నా చౌక్‌లో తలపెట్టిన రిలే, నిరవధిక నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని ఏపీ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, సీపీఐ జాతీయ …

Read More »