Breaking News

Daily Archives: March 6, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాసవ్య మహిళా మండలి, HCL ఫౌండేషన్ సహకారంతో సిల్వర్ జూబ్లీ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటీషియన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిధి అవేరా AI మొబిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు చందనా చాందిని మాట్లాడుతూ మహిళలకు ఎంతోకాలంగా సేవలందిస్తున్న మహిళా మండలి కి అభినందనలు తెలిపారు. ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్, …

Read More »