అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శాసనసభలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు పలువురు అసెంబ్లీలో సమావేశాల మధ్యలో కలిశారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎంతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి హాజరయ్యారు.
Tags amaravathi
Check Also
జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 947
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా …